MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Enemy: వీరి జోలికి పోవద్దు.. ఒక్కసారి పోతే.. మీకు మిగిలిదే చిప్పే..!

Enemy: వీరి జోలికి పోవద్దు.. ఒక్కసారి పోతే.. మీకు మిగిలిదే చిప్పే..!

Enemy: మనం జీవితంలో గొప్ప స్థాయికి వెళ్లాలి అంటే మనం ఒక్కరమే కష్టపడితే సరిపోదు. చుట్టూ ఉన్నవారి సహకారం కూడా ముఖ్యమే. అందులో భాగంగానే మంచి స్నేహితులను ఎంచుకోవాలని అని పెద్దలు చెబుతుంటారు.  స్నేహమే కాదు.. ఎవరు మన శత్రువులు అనేది కూడా ముఖ్యమే. 

2 Min read
Author : ramya Sridhar
Published : May 16 2026, 08:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Chanakya Niti
Image Credit : Chat GPT

Chanakya Niti

చాలా మంది తమ స్నేహితులను ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. తమ స్నేహానికి విలువని ఇచ్చేవారు, మంచి వాళ్లను చూసి మరీ ఎంచుకుంటారు. అయితే.. మంచి స్నేహితులను ఎంచుకోవడం ఎంత ముఖ్యమో... మనం ఎవరిని శత్రువులుగా మార్చుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం. మన శత్రువులు ఎవరు అనేది గుర్తించి, వారికి దూరంగా ఉండి, వారిని ఓడించాలని మీరు చాలాసార్లు విని ఉంటారు. కానీ, కొంత మందిని మీ శత్రువులుగా చేసుకోవడమే జీవితంలో అతి పెద్ద తప్పు అని మీకు తెలుసా? వారితో శత్రుత్వం మీ జీవితంలో శాంతిని, విజయాన్ని, ఆనందాన్ని అన్నింటినీ నాశనం చేస్తాయి. మరి.. చాణక్య నీతి ప్రకారం.. ఎవరితో శత్రుత్వానికి దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
1.అసూయపడే వ్యక్తి....
Image Credit : Getty

1.అసూయపడే వ్యక్తి....

అత్యంత ప్రమాదకరమైన శత్రువు ఎవరైనా ఉన్నారంటే.. మనల్ని చూసి అసూయపడేవారే. ఇలాంటి వారు మనకు సన్నిహితంగా ఉంటేనే శత్రుత్వం పెంచుకుంటారు. వీళ్లు పైకి మన విజయాలను చూసి నవ్వుతారు. కానీ, లోపల మాత్రం అసూయతో రగిలిపోతారు. వాళ్లు మిమ్మల్ని చూసి అసూయపడుతున్నారని మీరు గుర్తించి.. వారితో శత్రుత్వం పెట్టుకుంటే.. వారు మీకు వ్యతిరేకంగా కుట్ర చేసి.. మీ విజయాలను మీకు అందకుండా చేస్తారు.

2.కుటుంబంలో శత్రువు...

చాలా మంది.. తమ కుటుంబంలోనే శత్రువులను పెంచుకుంటారు. సొంత వాళ్లు అయినా.. మన పతనాన్ని కోరుకుంటారు. అందుకే.. సొంత కుటుంబ సభ్యులతో ఎప్పటికీ శత్రుత్వం పెంచుకోకూడదు. వారికి మన బలహీనతలు మొత్తం తెలిసి ఉంటాయి. అదును చూసి దెబ్బ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారితో శత్రుత్వం మీకే నష్టం.

33
  3. ఆలోచించకుండా మాట్లాడే వ్యక్తి
Image Credit : chat gpt

3. ఆలోచించకుండా మాట్లాడే వ్యక్తి

ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి చాలా ప్రమాదకరం. వారికి తమ మాటల విలువ తెలియదు. వారు ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏదైనా చెప్పగలరు. వారు ఒక్క క్షణంలో మీ పరువును నాశనం చేయగలరు. అలాంటి వ్యక్తి మీకు శత్రువు అయితే, వారు మీ ప్రతిష్టను దెబ్బతీసే అవకాశాలు చాలా ఎక్కువ. అందువల్ల, వారితో వాదించడం మానుకోండి. వారి మాటలను పట్టించుకోకండి.

4. అధికారంలో ఉన్న వ్యక్తి

అత్యంత ప్రమాదకరమైన శత్రువు ఒక బాస్, అధికారి లేదా పలుకుబడి ఉన్న వ్యక్తి. వారి వద్ద వనరులు, అధికారం ఉంటాయి. వారు చట్టపరంగా లేదా సామాజికంగా హాని కలిగించగలరు. అటువంటి వ్యక్తితో నేరుగా తలపడటం నష్టదాయకం కావచ్చు. అందువల్ల, నేరుగా తలపడటాన్ని నివారించండి.

చాణక్యుడి ప్రకారం.. కొందరితో శత్రుత్వం పెంచుకోకపోవడమే గొప్ప విజయం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Ring: అమ్మాయిల మనసు దోచే బంగారు ఉంగరం డిజైన్లు
Recommended image2
Weight Loss: ఇవి ఫాలో అయితే నెల రోజుల్లో బరువు తగ్గుతారు
Recommended image3
Marriage Rituals:ఇక్కడ అన్నదమ్ములందరినీ ఒకే అమ్మాయి పెళ్లాడుతుంది.. మహాభారత కాలం నాటి ఆచారం
Related Stories
Recommended image1
Jealous: మీ బంధువులు, స్నేహితులు మిమ్మల్ని చూసి అసూయ పడుతున్నారా? మీరు చేయాల్సింది ఇదే
Recommended image2
Towels: టవల్స్ ఎలా ఉతకాలో తెలుసా? ఎలా ఉతికితే కొత్తవాటిలా కనపడతాయో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved