కరోనా వేళ.. ఈ సెలబ్రెటీలంతా రోడ్లపై ఏం చేస్తున్నారో తెలుసా?

First Published 18, Sep 2020, 3:07 PM

కరోనా నుంచి కోలుకున్న తర్వాత అమితాబ్ కొత్త కారు కొన్నారు. ఆ కారును ఆయన డ్రైవ్ చేస్తూ మీడియాకు చిక్కారు. కాగా.. ప్రస్తుతం ఆయన కేబీసీ షూటింగ్ ప్రారంభించారు.

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా  ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైపోయారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత  ప్రజలు తమకు కాస్త స్వేచ్ఛ లభించినట్లే ఫీలయ్యారు. దీంతో.. విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నారు. అంతేకాదు.. ప్రతి ఒక్కరూ తమ వర్క్ లో తిరిగి జాయిన్ అయిపోయారు. కాగా.. సామాన్యులతోపాటు సెలబ్రెటీలు కూడా తమ విధుల్లో బిజీ అయిపోయారు.

తాజాగా అమితాబ్ ముంబయిలో అర్థరాత్రి కారు నడుపుతూ మీడియాకి చిక్కారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అమితాబ్ కారు నడుపుతున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. అమితాబ్‌తో పాటు రణబీర్ కపూర్, జాహ్నవి కపూర్, నిమ్రత్ కౌర్, దివ్య కుమార్ ఖోస్లా, డైసీ షా, ఆదిత్య రాయ్ కపూర్ సహా పలువురు ప్రముఖులు వివిధ ప్రదేశాలలో కనిపించారు.

తాజాగా అమితాబ్ ముంబయిలో అర్థరాత్రి కారు నడుపుతూ మీడియాకి చిక్కారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అమితాబ్ కారు నడుపుతున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. అమితాబ్‌తో పాటు రణబీర్ కపూర్, జాహ్నవి కపూర్, నిమ్రత్ కౌర్, దివ్య కుమార్ ఖోస్లా, డైసీ షా, ఆదిత్య రాయ్ కపూర్ సహా పలువురు ప్రముఖులు వివిధ ప్రదేశాలలో కనిపించారు.

కరోనా నుంచి కోలుకున్న తర్వాత అమితాబ్ కొత్త కారు కొన్నారు. ఆ కారును ఆయన డ్రైవ్ చేస్తూ మీడియాకు చిక్కారు. కాగా.. ప్రస్తుతం ఆయన కేబీసీ షూటింగ్ ప్రారంభించారు.

కరోనా నుంచి కోలుకున్న తర్వాత అమితాబ్ కొత్త కారు కొన్నారు. ఆ కారును ఆయన డ్రైవ్ చేస్తూ మీడియాకు చిక్కారు. కాగా.. ప్రస్తుతం ఆయన కేబీసీ షూటింగ్ ప్రారంభించారు.

అమితాబ్ చాలా ఉత్సాహంగా కారు నడుపుతూ కనిపించడం గమనార్హం.

మీడియా కెమేరాల నుంచి తప్పించుకుంటున్న జాన్వీ కపూర్

డబ్బింగ్ స్టూడీయో బయట రణ్ బీర్ కపూర్

డబ్బింగ్ స్టూడీయో బయట రణ్ బీర్ కపూర్

డబ్బింగ్ కార్యక్రమాల్లో బిజీగా సైఫ్ అలీఖాన్

వైట్ డ్రెస్ లో మాస్క్ తో కైరా అద్వానీ

వైట్ డ్రెస్ లో మాస్క్ తో కైరా అద్వానీ

మీడియాకి చిక్కిన వాణికపూర్, హ్యూమా కురేషి

మార్నింగ్ వాక్ లో నిమ్రత్ కౌర్

మార్నింగ్ వాక్ లో నిమ్రత్ కౌర్

ఫ్యాషన్ లుక్ లో దివ్య కుమార్ కోస్లా

ఫ్యాషన్ లుక్ లో దివ్య కుమార్ కోస్లా

తన ఇంటి సమీపంలో ఆదిత్యరాయ్ కపూర్

తన ఇంటి సమీపంలో ఆదిత్యరాయ్ కపూర్

దుబాయి నుంచి ముంబయికి చేరుకున్న డైసీ షా

దుబాయి నుంచి ముంబయికి చేరుకున్న డైసీ షా

భార్య యువికా చౌదరితో  ప్రిన్స్ నరులా

భార్య యువికా చౌదరితో  ప్రిన్స్ నరులా

loader