MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Chanakya Niti: ఇలాంటి లక్షణాలున్న భార్య దొరికితే ఆ భర్త ఎంతో అదృష్టవంతుడు

Chanakya Niti: ఇలాంటి లక్షణాలున్న భార్య దొరికితే ఆ భర్త ఎంతో అదృష్టవంతుడు

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు మనుషుల జీవితానికి కావాల్సిన ఎన్నో నీతి సూత్రాలను నీతి శాస్త్రంలో వివరించాడు. వైవాహిక జీవితం ఆనందంగా ఉండటానికి చాణక్యుడు చెప్పిన సూత్రాలు చాలా ఉపయోగపడతాయి. ఒక భార్యకు ఉండాల్సిన లక్షణాల గురించి ఆయన ముందే వివరించాడు. 

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 30 2026, 03:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
చాణక్య నీతి
Image Credit : chat gpt

చాణక్య నీతి

ఆచార్య చాణక్యుడి రాసిన పుస్తకం నీతి శాస్త్రం.  ఆయన చెప్పిన నీతి సూత్రాలు కేవలం రాజకీయం, అర్థశాస్త్రానికే పరిమితం కాలేదు. కుటుంబ జీవితం, సంబంధాల గురించి కూడా లోతైన విషయాలను ఆయన వివరించాడు.  చాణక్య నీతి ప్రకారం ఒక ఆదర్శవంతమైన భార్యకు ఉండాల్సిన లక్షణాల గురించి ఇక్కడ వివరించాడు. ఎలా లక్షణాలు ఉన్న భార్య వస్తే ఆ భర్త అదృష్టవంతుడో తెలుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
తెెలివైన భార్య
Image Credit : Generated by google gemini AI

తెెలివైన భార్య

చాణక్యుడు చెప్పిన ప్రకారం సంసారంలో సుఖదుఃఖాలు వస్తూ పోతూ ఉంటాయి.  కష్ట సమయాల్లో భర్త వెంటే ఉంటూ ధైర్యం కోల్పోకుండా ఓర్పుతో ఉండే భార్య నిజమైన ఆదర్శ భార్య అని చెప్పుకోవాలి. ఇలాంటి మహిళను పొందిన ప్రతి పురుషుడు అదృష్టవంతుడే. ఈమె ఏ నిర్ణయాన్నీ తొందరపడి తీసుకోదు. బాగా ఆలోచించి అడుగు ముందుకు వేస్తుంది. కుటుంబం కోసమే ఎక్కువగా ఆలోచిస్తుంది.

మంచి భార్య కేవలం తన భర్త గురించే కాకుండా మొత్తం కుటుంబం గురించి మంచి కోరుకుంటుంది. కుటుంబ సభ్యులందరినీ ఏకతాటిపై నడిపించే సామర్థ్యం ఉన్న స్త్రీ పురుషుడికి  అతిపెద్ద బలంగా మారుతుందని చాణక్యుడు చెప్పాడు.

34
ఆర్ధికవ్యవహారాలు చక్కబెట్టే భార్య
Image Credit : Getty

ఆర్ధికవ్యవహారాలు చక్కబెట్టే భార్య

ఇంటి ఆర్థిక పరిస్థితిని ప్రతి భార్య అర్థం చేసుకోవాలి. అందుకు తగినట్టుగా నడుచుకోవాలి. ఎక్కడ ఖర్చు పెట్టాలో, ఎక్కడ పొదుపులో చేయాలో తెలిసిన భార్యే తెలివైనది. అనవసరంగా ఖర్చు చేయకుండా, అవసరానికి తగినట్టుగా డబ్బును వాడుతూ, పొదుపు చేసే భార్య ఆ భర్తకు పెద్ద ఆస్తి లాంటిది. ఇది కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది.

భార్య మాట తీరు కూడా చాలా ముఖ్యం ఆమె మాటతీరే ఇంటిని నిలబెడుతుంది.  వినయంగా, మధురంగా మాట్లాడే భార్య దొరికిన పురుషుడు ఎంతో లక్కీ. ఆ ఇల్లు ఎప్పుడూ శాంతి, ప్రేమ  నిండి ఉంటాయి. కఠినంగా మాట్లాడే మాటలు మాటలు బంధంలో పగుళ్లు ఏర్పడేలా చేస్తాయి. 

44
భర్తని నమ్మే స్త్రీ
Image Credit : Getty

భర్తని నమ్మే స్త్రీ

ఏ బంధంలోనైనా నమ్మకమే పునాది. తన భర్త పట్ల, బంధం పట్ల నిజాయితీగా ఉండే భార్య ఆ కుటుంబాన్ని బలంగా నిలబెడుతుంది. కష్ట సమయాల్లో భర్తకు మద్దతుగా నిలబడే భార్యను పొందిన ప్రతి పురుషుడు అదృష్టవంతుడే. చాణక్య నీతి ప్రకారం భార్య కేవలం గృహిణి మాత్రమే కాదు, ఆమె కుటుంబాన్ని కాపాడే శక్తి. పైన చెప్పిన లక్షణాలు ఉన్న భార్యను పొందిన ప్రతి భక్త చాలా లక్కీ.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Printed Saree: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే ప్రింటెడ్ చీరలు
Recommended image2
Chapati Dough: చపాతీ పిండి కలిపిన కాసేపటికే నల్లగా ఎందుకు మారుతుంది? తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
Recommended image3
Silver Anklet:భారత్ లో కాకుండా ఏదేశంలో మహిళలు పట్టీలు ధరిస్తారో తెలుసా
Related Stories
Recommended image1
Okra Cooking Tips: బెండకాయ వేపుడు జిగురుగా కాకుండా పొడిపొడిగా వచ్చేందుకు సింపుల్ చిట్కాా
Recommended image2
Deceased person Cloths: మరణించిన వ్యక్తి నగలు, దుస్తులు మరొకరు వాడుకోవచ్చా? వాడితే ఏమవుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved