MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Life
  • Single Women: భర్తలు లేని భార్యలు ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువ.. కారణం తెలిస్తే షాకవుతారు

Single Women: భర్తలు లేని భార్యలు ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువ.. కారణం తెలిస్తే షాకవుతారు

Single Women: భారత్‌లో మహిళల పరిస్థితిపై తాజాగా విడుదలైన ఒక రిపోర్టు భయంకరమైన నిజాలను చెప్పింది.  ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఒంటరి మహిళల సంఖ్య పెరిగిపోతోంది. దానికి కారణాన్ని కూడా ఈ రిపోర్టు బయటపెట్టింది.

2 Min read
Author : Haritha Chappa
Published : Jun 05 2026, 08:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఈ రాష్ట్రాల్లోనే ఒంటరి మహిళలు
Image Credit : Getty

ఈ రాష్ట్రాల్లోనే ఒంటరి మహిళలు

ఒంటరి మహిళలు అంటే భర్త చనిపోయాక మిగిలిపోయిన భార్యలు, భర్తలు వదిలేసిన భార్యలుగా చెప్పుకుంటారు.  శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (SRS) రిపోర్టు ప్రకారం ఐదు రాష్ట్రాల్లో భర్త లేకుండా జీవిస్తున్న మహిళల శాతం జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. ఈ జాబితాలో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. ఇక ఆ తరువాతి స్థానంలో కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రిపోర్ట్ ప్రకారం, తమిళనాడులో భర్త లేకుండా జీవిస్తున్న మహిళల శాతం 11.6గా ఉంది. ఇది జాతీయ సగటు 5.4% కంటే రెండింతలు ఎక్కువ. 10.4 శాతంతో కేరళ రెండో స్థానంలో నిలిచింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఎందుకిలా జరుగుతోంది?
Image Credit : Getty

ఎందుకిలా జరుగుతోంది?

సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువ కాలం జీవిస్తారు. దక్షిణాదిలో మహిళలు జాతీయ సగటు కంటే ఎక్కువ కాలం జీవిస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో చాలా మంది మహిళలు తమ భర్తల కంటే ఎక్కువ ఏళ్లు జీవిస్తున్నారు.  పనిచేసే వయసులోనే చాలా మంది పురుషులు మరణిస్తున్నారు. భర్త ముందుగా మరణించడం వల్ల వితంతువుల సంఖ్య పెరుగుతోంది. పురుషుల్లో అధిక మరణాల రేటు ఉండడం వల్ల వారి భార్యలు ఒంటరిగా మారుతున్నారు.

Related Articles

Related image1
Age Gap: భార్యాభర్తల మధ్య వయసు తేడా ఎంత ఉంటే వారు సంతోషంగా ఉంటారు?
Related image2
Sun and Venus: నక్షత్రం, రాశి మారనున్న సూర్యుడు, శుక్రుడు.. దీనివల్ల 3 రాశుల వారికి లక్కే లక్కు
33
వివాహ వయసు
Image Credit : Getty

వివాహ వయసు

దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో మహిళల సగటు వివాహ వయసు కూడా ఎక్కువగా ఉంది. కేరళలో మహిళల సగటు పెళ్లి వయసు 24.5 ఏళ్లు కాగా, జాతీయ సగటు 23.1 ఏళ్లు మాత్రమే. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం కూడా మహిళల జీవిత చక్రంపై ప్రభావం చూపుతుంది. మరోవైపు, బిహార్, ఉత్తరప్రదేశ్, హరియాణా, జమ్మూ కాశ్మీర్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో భర్త లేకుండా జీవిస్తున్న మహిళల శాతం చాలా తక్కువ. బిహార్‌లో ఈ సంఖ్య కేవలం 2 శాతం మాత్రమే. ఇది తమిళనాడు కంటే ఐదు రెట్లు తక్కువ.

దేశంలోనే అత్యధికంగా వృద్ధుల జనాభా ఉన్న రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాలు ముందున్నాయి. ముఖ్యంగా కేరళ, తమిళనాడులో వృద్ధులైన పురుషుల కంటే వృద్ధ మహిళల సంఖ్య గణనీయంగా ఎక్కువగా ఉంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: ప్రతి తల్లీ తన కొడుకుకి చెప్పాల్సిన 7 విషయాలు ఇవి
Recommended image2
Dosa: డయాబెటిక్ ఫ్రెండ్లీ దోశె.. దీన్ని చేయడం వెరీ ఈజీ, షుగర్ వ్యాధి ఉన్నవారికి స్పెషల్
Recommended image3
Rice Water: రైస్ వాటర్‌ని ఇలా వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది!
Related Stories
Recommended image1
Age Gap: భార్యాభర్తల మధ్య వయసు తేడా ఎంత ఉంటే వారు సంతోషంగా ఉంటారు?
Recommended image2
Sun and Venus: నక్షత్రం, రాశి మారనున్న సూర్యుడు, శుక్రుడు.. దీనివల్ల 3 రాశుల వారికి లక్కే లక్కు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved