MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Deceased person Cloths: మరణించిన వ్యక్తి నగలు, దుస్తులు మరొకరు వాడుకోవచ్చా? వాడితే ఏమవుతుంది?

Deceased person Cloths: మరణించిన వ్యక్తి నగలు, దుస్తులు మరొకరు వాడుకోవచ్చా? వాడితే ఏమవుతుంది?

Deceased person Cloths: ఇంట్లో ప్రియమైన వారు మరణించాక వారి ఆభరణాలు, దుస్తులు ఏం చేయాలో తెలియక చాలామంది వాటిని అలానే ఉంచేస్తారు. మరికొందరు వాటిని వాడుతూ ఉంటారు. అయితే మరణించిన వారి దుస్తులు ఆభరణాలు ఏం చేయాలో గరుడ పురాణం స్పష్టంగా చెప్పింది. 

1 Min read
Author : Haritha Chappa
Published : Mar 30 2026, 11:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
గరుణపురాణం ఏం చెబుతోంది?
Image Credit : Chat gpt

గరుణపురాణం ఏం చెబుతోంది?

ఇంట్లో బంధువులు మరణించడం సహజమే. అయితే ఆ మరణించిన వ్యక్తి చెందిన వస్తువులు, ఆభరణాలు, దుస్తులు అలానే ఉండిపోతాయి. కొందరు వాటిని వాడుతూ ఉంటారు. మరికొందరు వాటిని ఏం చేయాలో తెలియక బీరువాలోనే దాచిపెడతారు. మరణించిన వ్యక్తి ఆభరణాలు దుస్తులను ఏం చేయాలో గరుడ పురాణం వివరిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
దుస్తులు వేసుకుంటే?
Image Credit : Getty

దుస్తులు వేసుకుంటే?

గరుడ పురాణం ప్రకారం మరణించిన వ్యక్తి దుస్తులు మరొకరు వేసుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా మరణించిన వ్యక్తికి సన్నిహితంగా ఉన్నవారు వాటిని వేసుకోకూడదు. మరణించిన వ్యక్తి దుస్తులను వేసుకోవడం వల్ల వారి ఆత్మను ఆకర్షించినట్టు అవుతుంది. దీనివల్ల ఆ ఆత్మ మీతో అనుబంధాన్ని పెంచుకుని ఇబ్బందిపడుతుంది. తనవారి నుంచి దూరంగా వెళ్లలేక సతమతమవుతుంది. ఇది పితృ దోషానికి కారణమవుతుంది

మరణించిన వారి వ్యక్తి దుస్తులను ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? మీతో లేదా మీ కుటుంబంతో మీ పూర్వీకులతో ఎటువంటి సంబంధం లేని నిరుపేదలకు వాటిని దానం చేస్తే మంచిది. ఇలా చేయడం వల్ల మీ పూర్వీకులు మరణానంతరం మోక్షం పొందుతారు. వారి ఆత్మలు కూడా ముక్తి పొందుతాయని గరుడ పురాణం చెబుతోంది.

34
మంచం పడేయండి
Image Credit : Getty

మంచం పడేయండి

మరణించిన వ్యక్తి వాడిన మంచాన్ని కూడా ఇంట్లో వారు వాడకూడదు. ఆ మంచాన్ని బయటపడేసి కొత్త మంచాన్ని వాడుకోవడం మంచిది. దీనివల్ల మరణించిన వారి ఆత్మకు త్వరగా విముక్తి ,మోక్షం, శాంతి లభించే అవకాశం ఉంటుంది.

44
బంగారు నగలు ఏం చేయాలి?
Image Credit : Getty

బంగారు నగలు ఏం చేయాలి?

ఇక బంగారు నగలను బయట వారికి దానం చేయలేము. కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. చనిపోయిన వ్యక్తి బంగారాన్ని వెంటనే ఎవరు వేసుకోకూడదు. అలా వేసుకుంటే వారి ఆత్మ అశాంతికి గురవుతుంది. ఆభరణాలతో ఆత్మకు కొంత అనుబంధం ఉంటుంది. ఆభరణాలను గంగాజలంతో పూర్తిగా శుద్ధి చేయాలి. లేదా ఆభరణాలను కరిగించి కొత్త ఆభరణాలుగా చేయించుకొని ధరించడం ఉత్తమం.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: పెళ్లి తర్వాత ఈ రాశుల జాతకమే మారిపోతుంది, అదృష్టం రెట్టింపు అవ్వడం పక్కా
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు డబ్బు విషయంలో అదృష్టవంతులు.. విపరీతంగా సంపాదిస్తారు!
Recommended image3
Second Marriage: ఈ 4 రాశుల వారికి రెండో పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే...
Related Stories
Recommended image1
Sun Transit: రేవతి నక్షత్రంలోకి సూర్యుడు.. ఏప్రిల్‌లో భారీగా సంపాదించే 4 రాశులు ఇవే
Recommended image2
Okra Cooking Tips: బెండకాయ వేపుడు జిగురుగా కాకుండా పొడిపొడిగా వచ్చేందుకు సింపుల్ చిట్కాా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved