MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Gardening
  • Balcony Garden: మీ బాల్కనీని హాయిగా కూర్చునే పచ్చని ప్రదేశంగా మార్చుకోండిలా

Balcony Garden: మీ బాల్కనీని హాయిగా కూర్చునే పచ్చని ప్రదేశంగా మార్చుకోండిలా

Balcony Garden: జనరేషన్ మారేకొద్దీ చాలా మంది పచ్చదనం, హాయిగా కూర్చునే సమయం కోరుకుంటున్నారు. అందుకే  బాల్కనీ గార్డెన్ కోసం ట్రై చేస్తున్నారు. అదీ కూడా ట్రెండీగా. మరి చిన్న బాల్కనీలకు ఏ డిజైన్ బాగుంటుంది? అందంగా ఎలా మార్చుకోవచ్చు? ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Nandini Arava
Published : Jun 05 2026, 06:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఇప్పుడా చింత వద్దు
Image Credit : chat gpt

ఇప్పుడా చింత వద్దు

సాయంత్రం వేళ పెరట్లోనో, బాల్కనీలోనో మొక్కల దగ్గర కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తూ టీ తాగాలని, కబుర్లు చెప్పుకోవాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ బిల్డింగులు, అపార్టుమెంట్లు రావడంతో...మొక్కలు పెంచుకునే వెసులుబాటు ఉండదు. ఒకవేళ ప్లేస్ ఉన్నా...అది చిన్నగా ఉండటంతో ఏం పెంచుతాంలే అని పట్టించుకోరు. అయితే ఇప్పుడా చింత అవసరం లేదు. దానిక్కూడా ఓ సీక్రెట్ ఉంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
బాల్కనీ గార్డెన్ ట్రెండ్
Image Credit : pinterest

బాల్కనీ గార్డెన్ ట్రెండ్

జనరేషన్ మారేకొద్దీ ప్రజలకు మళ్లీ పాత రోజులు కోరుకుంటున్నారు. ఆ పచ్చదనం, చల్లగాలి కావాలనుకుంటున్నారు. అందుకే ఇళ్లలో పచ్చదనానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా బాల్కనీ గార్డెన్ ట్రెండ్ బాగా పెరిగింది. ఎందుకంటే, తక్కువ స్థలంలోనే ప్రకృతికి దగ్గరగా ఉండొచ్చు. అందమైన మొక్కలు, కూర్చోవడానికి మంచి చోటు, ఎలిగెంట్ డెకరేషన్‌తో బాల్కనీని ఇంట్లో ఫేవరెట్ ప్లేస్‌గా మార్చేయొచ్చు. మీ ఇంటికి కూడా గ్రీన్ టచ్ ఇవ్వాలనుకుంటే ఈ వర్టికల్ గార్డెన్..చిన్న బాల్కనీలకు ఒక అద్భుతమైన ఆప్షన్. గోడలకు అమర్చే ప్లాంటర్లు, వేలాడే కుండీలతో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెట్టుకోవచ్చు. ఈ డిజైన్ బాల్కనీకి పచ్చదనంతో పాటు మోడరన్ లుక్ ఇస్తుంది. పైగా, వీటి మెయింటెనెన్స్ ఈజీ. 

Related Articles

Related image1
Home Decor: ఇకపై పాత చున్నీలు పారేయకండి..ఇలా చేస్తే ఇంటికి లగ్జరీ ఇంటీరియర్ లుక్ గ్యారెంటీ
Related image2
Home Decor: ఈ గోల్డెన్ డెకర్ ఐటమ్స్‌తో మీ ఇల్లు రాజభవనంలా వెలిగిపోతుంది
36
లగ్జరీ హోటల్ లుక్
Image Credit : gemini

లగ్జరీ హోటల్ లుక్

మీ బాల్కనీ రెస్టారెంట్ లుక్, లగ్జరీ హోటల్ లా రిచ్ గా కనిపించాలంటే ఈ వుడెన్ ఫ్లోరింగ్ లేదా డెక్‌తో పాటు మొక్కలు ఉంటే చాలా అందంగా కనిపిస్తుంది. రకరకాల సైజుల్లో ఉండే కుండీలు, అలంకరణ మొక్కలు ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. సాయంత్రం టీ తాగడానికి లేదా రిలాక్స్ అవ్వడానికి ఈ డిజైన్ పర్ఫెక్ట్. హాయిగా ప్రకృతిని ఆస్వాదించవచ్చు.

46
పాత కాలం నాటి రోజులను గుర్తుకుతెస్తాయి
Image Credit : pinterest

పాత కాలం నాటి రోజులను గుర్తుకుతెస్తాయి

ఈ హ్యాంగింగ్ బాస్కెట్ల వల్ల పాత కాలం నాటి రోజులను గుర్తుకుతెస్తాయి. ఆ వైబ్ మీలో ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది.  
హ్యాంగింగ్ బాస్కెట్లు, వేలాడే మొక్కలు బాల్కనీకి ఒక కొత్త అందాన్నిస్తాయి. మనీ ప్లాంట్, ఇంగ్లీష్ ఐవీ, స్పైడర్ ప్లాంట్ వంటి మొక్కలు ఈ డిజైన్‌లో చాలా బాగుంటాయి. ఈ స్టైల్ బాల్కనీకి ఫ్రెష్, ఆకర్షణీయమైన, ఇన్‌స్టాగ్రామ్-ఫ్రెండ్లీ లుక్‌ను అందిస్తుంది. 

56
సీటింగ్ కార్నర్
Image Credit : pinterest

సీటింగ్ కార్నర్

బాల్కనీ కొంచెం పెద్దగా ఉంటే, మొక్కల మధ్యలో ఒక చిన్న సీటింగ్ కార్నర్ ఏర్పాటు చేసుకోవచ్చు. సౌకర్యవంతమైన కుర్చీలు, కుషన్లు, పచ్చదనం కలిసి ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఈ డిజైన్ ఇంట్లోనే ఒక ప్రైవేట్ రిలాక్సేషన్ స్పాట్‌లో ఉన్న అనుభూతిని ఇస్తుంది.
66
స్టైలిష్ ప్లాంటర్లు
Image Credit : pinterest

స్టైలిష్ ప్లాంటర్లు

స్టైలిష్ ప్లాంటర్లు, సాఫ్ట్ ఎల్ఈడీ లైట్లు బాల్కనీ గార్డెన్ అందాన్ని రెట్టింపు చేస్తాయి. రాత్రిపూట, ఈ లైట్ల వెలుగులో మొక్కల పచ్చదనం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ డిజైన్ మోడరన్ ఇళ్లలో బాగా పాపులర్ అవుతోంది. ఇది బాల్కనీకి లగ్జరీ టచ్ ఇస్తుంది. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
తోటపని
Latest Videos
Recommended Stories
Recommended image1
gardening ideas: పనికిరాని పైపులతో మీ గార్డెన్ ను అందంగా ఇలా మార్చుకోండి
Recommended image2
Moringa Farming Tips : ఈ టిప్స్ ఫాలో అయ్యారో.. మీ పెరట్లోని చెట్టుకే గుత్తులుగుత్తుల మునక్కాయలు, సాగులో మీరే తోపు
Recommended image3
Money Plant: ఎండాకాలంలో కూడా మనీ ప్లాంట్ బాగా పెరగాలా? ఇలా చేస్తే చాలు
Related Stories
Recommended image1
Home Decor: ఇకపై పాత చున్నీలు పారేయకండి..ఇలా చేస్తే ఇంటికి లగ్జరీ ఇంటీరియర్ లుక్ గ్యారెంటీ
Recommended image2
Home Decor: ఈ గోల్డెన్ డెకర్ ఐటమ్స్‌తో మీ ఇల్లు రాజభవనంలా వెలిగిపోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved