MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Jobs
  • Jobs in Germany: జర్మనీలో భారతీయులకు లక్షల జీతాలతో భారీగా ఉద్యోగ అవకాశాలు, వెంటనే అప్లై చేయండి

Jobs in Germany: జర్మనీలో భారతీయులకు లక్షల జీతాలతో భారీగా ఉద్యోగ అవకాశాలు, వెంటనే అప్లై చేయండి

Jobs in Germany: జర్మనీలో ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉంది. దాంతో భారతీయులకు ఉద్యోగాలు ఆఫర్ చేస్తోంది జర్మనీ. ఇందుకోసం ఇప్పటికే భారత్‌తో ఒప్పందం కూడా చేసుకుంది. మన దేశంలోని యువతను జర్మనీ ఆహ్వానిస్తోంది.

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 24 2026, 10:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
భారతీయులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన జర్మనీ
Image Credit : Getty

భారతీయులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన జర్మనీ

జర్మనీ ఉద్యోగుల అధికంగా ఉంది. తమకు తగిన వర్క్ ఫోర్స్ లేక జర్మనీ సతమతమవుతోంది. ఇందుకోసం భారత్ సాయం కోరింది. మంచి జీతంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తామని భారతీయ యువతను తన దేశానికి రమ్మని ఎన్నో ఉద్యోగాలను ఆఫర్ చేస్తోంది. జర్మనీ ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమల్లోని కొరతను తీర్చడానికి భారతీయ కార్మికులపై ఆ దేశం ఎంతో నమ్మకం ఉంది.  జర్మనీలో ఆరోగ్యం, ఐటీ, ఇంజినీరింగ్, సాఫ్ట్‌వేర్, పరిశ్రమలు రంగాలలో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆరోగ్య రంగంలో నర్సులు, వైద్యులు వారికి అవసరం.  మంచి నైపుణ్యం,  అనుభవం ఉంటే చాలు మీకు జర్మనీ పెద్ద జీతాలతో ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఇప్పటికే ఒప్పందం
Image Credit : social media

ఇప్పటికే ఒప్పందం

జర్మనీ ప్రభుత్వం తమకు మంచి ఉద్యోగులు కావాలని కోరుతూ ఇప్పటికే భారత ప్రభుత్వంతో వలస ఒప్పందం చేసుకుంది. దీనివల్ల పని కోసం జర్మనీ వెళ్లేవారికి వీసా, ఇతర అనుమతులు సులువుగా దొరుకుతాయి.  విద్యార్హతలు, ఇతర డాక్యుమెంట్ల విషయంలో కఠిన నిబంధనలను కూడా సులభతరం చేశారు. ఈ ఒప్పందంలోనే వేతనం,  బీమా వంటివి కూడా ఉన్నాయి. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఒప్పందం తర్వాత జర్మనీ ఇప్పటికే ఉద్యోగాలు ఇవ్వడం ప్రారంభించింది. ప్రతి ఏడాది 4 లక్షల మంది విదేశీ ఉద్యోగులను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీరిలో ఎక్కువ మందిని భారత్ నుంచే తీసుకోవడానికి సిద్ధమైంది. ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని జర్మనీ చెబుతోంది.

34
భాష ఎలా నేర్చుకోవాలి?
Image Credit : Google

భాష ఎలా నేర్చుకోవాలి?

ఉద్యోగం కోసం జర్మనీ వెళ్లే భారతీయులకు భాష పెద్ద సమస్యగా మారుతుంది. అలాగే అక్కడి సంస్కృతులు, పద్ధతులు, ఆహారం  విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు. అయితే  దీన్ని అధిగమించేందుకు కూడా ఒప్పందంలోనే ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. జర్మనీలో ఉద్యోగాలకు ఎంపికైన వారికి భారత్‌లో జర్మన్ భాషా శిక్షణా కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. భారత్, జర్మనీ మధ్య కుదిరిన వలస ఒప్పందం ప్రకారం.. పని కోసం వెళ్లేవారికి వీసా త్వరగా వచ్చేస్తుంది. జర్మన్ భాష్ నేర్చుకుంటే జర్మనీలో జీవించడం చాలా సులువుగా మారుతుంది.

44
ఉద్యోగాలకు ఎక్కడ అప్లై చేయాలి?
Image Credit : Getty

ఉద్యోగాలకు ఎక్కడ అప్లై చేయాలి?

జర్మనీలో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మీరు జర్మన్ వాళ్లకి క్లియర్ అర్థమయ్యేలా ఆంగ్లంలోనే మీ రెజ్యుమెను సిద్ధం చేసుకోండి. తరువాత LinkedIn, Indeed Germany, Make it in Germany (Official portal) వంటి వెబ్ సైట్లో ఎప్పటికప్పుడు ఉద్యోగాలు సెర్చ్ చేస్తూ ఉండాలి. మీకు తగిన జాబ్ పడినప్పుడు అప్లై చేయాలి. ఆన్ లైన్లోనే ఇంటర్య్వూ అవుతుంది. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఉద్యోగాలు, కెరీర్
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Government Jobs : కేవలం డిప్లొమా, ఐటీఐ చదివితే చాలు.. నెలకు రూ.1.15 లక్షల శాలరీ జాబ్ పొందండి
Recommended image2
Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.1.80 లక్షల వరకు జీతంతో ఉద్యోగాలు
Recommended image3
Govt Job : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. కేవలం పది పాసైతే చాలు, ఎగ్జామ్ లేకుండానే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్
Related Stories
Recommended image1
Ravana Age: రాముడు చేతిలో మరణించే సమయానికి రావణుడి వయసు ఎంత?
Recommended image2
Name Starts with A: మీ పేరు A అక్షరంతో మొదలవుతుందా? మీరు ఏ వయసులో భారీగా సంపాదిస్తారంటే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved