MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Ravana Age: రాముడు చేతిలో మరణించే సమయానికి రావణుడి వయసు ఎంత?

Ravana Age: రాముడు చేతిలో మరణించే సమయానికి రావణుడి వయసు ఎంత?

Ravana Age: రామాయణం హిందువులకు పవిత్ర పురాణ గ్రంథం. పురుషుడంటే రాముడిలా, స్త్రీ అంటే సీతలా ఉండాలని చెప్పుకుంటాము. రామాయణంలో మరొక ముఖ్య పాత్ర రావణుడు. మరణించే సమయానికి రావణుడి వయసు ఎంతో మీకు తెలుసా? 

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 23 2026, 02:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
రావణుడి గర్వం
Image Credit : Chat gpt

రావణుడి గర్వం

రావణుడు ఎంతో శక్తివంతుడు. అలాగే గర్వం కూడా ఎక్కువ. తన కంటికి నచ్చింది తనకి కావాలని కోరుకునే రకం. ఆ అత్యాశే అతడి ప్రాణాన్ని తీసిందని చెప్పుకుంటారు. ఎప్పుడైనా ఆలోచించారా? రాముడి చేతిలో మరణించే సమయానికి రావణుడు వయసు ఎంత ఉండవచ్చు? అని. వాల్మీకి రాసిన రామాయణంలో, కానీ ఇతర ప్రధాన పురాణాలలో కానీ రావణుడి ఖచ్చితమైన వయసు ఎక్కడ ఇంతవరకు చెప్పలేదు. కానీ పండితులు చెప్పిన వివరాలు, కథలను బట్టి కొన్ని అంచనాలు మాత్రం ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
రావణుడి తల్లిదండ్రులు
Image Credit : Chat gpt

రావణుడి తల్లిదండ్రులు

రావణుడి తల్లిదండ్రులు విశ్రావస మహర్షి, కైకేసి అని పురాణాలు చెబుతున్నాయి. అతడు చిన్నప్పుడు నుంచి ఎంతో తెలివైనవాడు. శివుడంటే అపారమైన భక్తి. శివుడని ప్రసన్నం చేసుకునేందుకు ఎంతో కాలం తపస్సు చేశాడు. కొన్ని కథల్లో అతను వేల ఏళ్లపాటూ తపస్సు చేశాడని చెప్పుకుంటారు. ఓసారి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యడని ఎన్నో వరాలు ఇచ్చాడని చెబుతారు. అందుకే రావణుడు సాధారణ మనిషిలా కాకుండా అద్భుత శక్తి ఉన్న వ్యక్తిలా ఎక్కువ కాలం జీవించినట్టు చెప్పుకుంటారు. సాధారణ మనుషులు అప్పట్లో వందల ఏళ్లు జీవించేవారు కానీ రావణుడు అంతకన్నా ఎక్కువ కాలమే జీవించాడని తెలుస్తోంది.

33
రావణుడు ఎన్నేళ్లు జీవించాడు?
Image Credit : Chat gpt

రావణుడు ఎన్నేళ్లు జీవించాడు?

త్రేతాయుగంలో మనుషులు ఆయుష్షు కూడా చాలా ఎక్కువ అని కొన్ని శాస్త్రాలు చెబుతూ ఉంటాయి. రావణుడు లంకను ఎంతో కాలం పాలించాడు. ఎన్నో యుద్ధాలు చేశాడు. తపస్సులు చేశాడు. శక్తులను సంపాదించాడు. ఇవన్నీ చూసినప్పుడు అతని వయసు కొన్ని వేల సంవత్సరాలు ఉండొచ్చని పండితులు చెబుతున్నారు. కొందరైతే పదివేల సంవత్సరాల కంటే ఎక్కువ కాలమే రావణుడు జీవించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే కచ్చితంగా మాత్రం ఎవరు చెప్పలేరు.

రావణుడి వయసు ఎంతో మాత్రం స్పష్టంగా తెలియదు కానీ అతను శివుడు పరమ భక్తుడు, మహా శక్తివంతుడు. ఎంత శక్తి, జ్ఞానం, భక్తి ఉన్నా అహంకారం పెరిగితే చివరికి నాశనం తప్పదని రావణుడి కథ మనందరికీ తెలియజేస్తుంది. అతని వయసు కంటే చాలా చిన్న వయసులో ఉన్న రాముడి చేతిలోనే రావణుడు బలయ్యాడు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Vinayaka Chavithi 2026 Telugu Wishes: వినాయక చవితికి మీ స్నేహితులకు ఇలా తెలుగులో శుభాకాంక్షలు చెప్పండి
Recommended image2
Gold Rings: 1గ్రాము బంగారంతో అదిరిపోయే ఉంగరాల డిజైన్లు
Recommended image3
Stone Anklets: కలర్ స్టోన్ పట్టీల డిజైన్లు.. చీరలపై చక్కగా నప్పుతాయి
Related Stories
Recommended image1
Mars Transit: కుజుడి వల్ల ఈ 5 రాశులకు కుబేరయోగం.. జాబ్‌లో ప్రమోషన్, బిజినెస్‌లో లాభాలు
Recommended image2
Gold Rate: గోల్డ్ ధర అకస్మాత్తుగా ఎందుకలా పడిపోతోంది? మళ్లీ ఎన్నిరోజుల్లో పెరుగుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved