MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • International
  • LPG: అమెరికాలో కూడా ఇంటికి గ్యాస్ సిలిండ‌ర్లు డెలివ‌రీ చేస్తారా.? అక్క‌డి వ్య‌వ‌స్థ ఎలా ఉంటుంది

LPG: అమెరికాలో కూడా ఇంటికి గ్యాస్ సిలిండ‌ర్లు డెలివ‌రీ చేస్తారా.? అక్క‌డి వ్య‌వ‌స్థ ఎలా ఉంటుంది

LPG: ఎల్పీజీ గ్యాస్ అన‌గానే మ‌న‌కు పెద్ద సిలిండ‌ర్ గుర్తొస్తుంది. అయితే అమెరికాలో గ్యాస్ సిస్టమ్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇంత‌కీ అమెరికాలో గ్యాస్ స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

1 Min read
Author : Narender Vaitla
Published : Mar 18 2026, 06:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అమెరికాలో గ్యాస్ ఎలా వాడుతారు?
Image Credit : Getty

అమెరికాలో గ్యాస్ ఎలా వాడుతారు?

అమెరికాలో ఎల్పీజీని సాధారణంగా “ప్రోపేన్” అని పిలుస్తారు. పెద్ద నగరాల్లో ఎక్కువగా గ్యాస్ పైప్‌లైన్ ద్వారా ఇళ్లకు చేరుతుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ప్రోపేన్ గ్యాస్ వాడుతారు. అక్కడ ప్రతి ఇంటి బయట పెద్ద ట్యాంక్ అమ‌ర్చుతారు. ఈ ట్యాంక్ నేలపై లేదా నేల కింద ఉంటుంది. ఇది మన సిలిండర్ కంటే చాలా పెద్దది.

24
సిలిండర్ కాదు… ట్యాంక్ రీఫిల్ సిస్టమ్
Image Credit : facebook

సిలిండర్ కాదు… ట్యాంక్ రీఫిల్ సిస్టమ్

భారత్‌లో సిలిండర్ ఖాళీ అయితే కొత్తది తీసుకువస్తారు. కానీ అమెరికాలో అలాంటిది ఉండదు. అక్కడ పెద్ద ట్యాంకర్ ట్రక్ ఇంటికి వచ్చి, పైపు ద్వారా బయట ఉన్న ట్యాంక్‌లో గ్యాస్ నింపుతుంది. అంటే సిలిండర్ మార్చడం కాదు… ట్యాంక్‌ను నేరుగా రీఫిల్ చేస్తారు.

Related Articles

Related image1
Real Estate: తెలంగాణ‌లో 2 కొత్త ఎయిర్ పోర్టుల‌కు ముహుర్తం ఖ‌రారు.. ఇక్క‌డ భూములు కొన్న వారి రాత మారిన‌ట్లే
Related image2
Beer: నురుగు రాకుండా గ్లాసులో బీర్ ఎలా పోయాలో తెలుసా? 90 శాతం మందికి ఈ ట్రిక్ తెలియ‌దు
34
ఆటోమేటిక్ డెలివరీ సిస్టమ్
Image Credit : facebook

ఆటోమేటిక్ డెలివరీ సిస్టమ్

అమెరికాలో గ్యాస్ అయిపోయిందని మనం చెప్పాల్సిన అవసరం ఉండదు. కంపెనీలు ట్యాంక్‌లో సెన్సర్లు అమర్చుతాయి లేదా వినియోగాన్ని ట్రాక్ చేస్తాయి. గ్యాస్ స్థాయి తగ్గగానే వారికి సమాచారం వెళుతుంది. వెంటనే ట్రక్ వచ్చి ట్యాంక్ నింపి వెళుతుంది. ఇది పూర్తిగా ఆటోమేటిక్ సర్వీస్ లా పనిచేస్తుంది. భారత్‌లో అయితే మనం బుకింగ్ చేసి డెలివరీ కోసం ఎదురు చూడాలి.

44
ట్యాంక్ యాజమాన్యం, చిన్న సిలిండర్ల వాడకం
Image Credit : ChatGPT

ట్యాంక్ యాజమాన్యం, చిన్న సిలిండర్ల వాడకం

అమెరికాలో ఈ పెద్ద ట్యాంక్‌ను ఇల్లు యజమాని కొనుగోలు చేయవచ్చు లేదా గ్యాస్ కంపెనీ నుంచి అద్దెకు తీసుకోవచ్చు. కంపెనీ ట్యాంక్ అయితే అదే కంపెనీ నుంచి గ్యాస్ తీసుకోవాలి. అలాగే చిన్న సిలిండర్లు కూడా అక్కడ ఉంటాయి, కానీ అవి ప్రధానంగా బార్బిక్యూ, క్యాంపింగ్ కోసం వాడతారు. వీటిని సూపర్ మార్కెట్ లేదా పెట్రోల్ బంక్‌లలో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ప్రపంచం
భారత దేశం
Latest Videos
Recommended Stories
Recommended image1
Oil Crisis: ప్రపంచమంతా ఆయిల్ కొరత వచ్చినా.. ఈ దేశానికి మాత్రం ఏం కాదు. ఏందుకంటే.?
Recommended image2
Benjamin Netanyahu : ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు ఏం చదువుకున్నారో తెలుసా?
Recommended image3
Iran Israel War : దుబాయ్ లో 19 మంది భారతీయులు అరెస్ట్.. అసలేం జరుగుతోంది?
Related Stories
Recommended image1
Real Estate: తెలంగాణ‌లో 2 కొత్త ఎయిర్ పోర్టుల‌కు ముహుర్తం ఖ‌రారు.. ఇక్క‌డ భూములు కొన్న వారి రాత మారిన‌ట్లే
Recommended image2
Beer: నురుగు రాకుండా గ్లాసులో బీర్ ఎలా పోయాలో తెలుసా? 90 శాతం మందికి ఈ ట్రిక్ తెలియ‌దు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved