MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Health
  • Health Tips: నిద్ర లేవగానే బెడ్‍షీట్ మడత పెట్టేస్తున్నారా? అదే పెద్ద పొరపాటు

Health Tips: నిద్ర లేవగానే బెడ్‍షీట్ మడత పెట్టేస్తున్నారా? అదే పెద్ద పొరపాటు

Health Tips: ఉదయం నిద్ర లేవగానే బెడ్‍షీట్ మడత పెట్టడం మంచి అలవాటు, క్రమశిక్షణ అని అనుకుంటారు. కానీ అదే పెద్ద పొరపాటు. అది మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఎందుకో తెలుసా?

1 Min read
Author : Nandini Arava
Published : Apr 15 2026, 04:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
30 నిమిషాలు ఆగాలి
Image Credit : chatgpt

30 నిమిషాలు ఆగాలి

చాలామందికి ఉదయం నిద్ర లేవగానే బెడ్ షీట్ మడతపెట్టుకోవడం అలవాటు ఉంటుంది. ఒకవేళ మడతపెట్టక చికాకుగా ఉంటుంంది. అదేదో క్రమశిక్షణ అనుకుంటారు. కానీ రోజూ ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పక్క సర్దే ముందు కనీసం 30 నిమిషాలు ఆగాలని చెబుతున్నారు. దీనికి ఓ బలమైన కారణం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
డస్ట్ మైట్స్ వేగంగా పెరుగుతాయి
Image Credit : gemini ai

డస్ట్ మైట్స్ వేగంగా పెరుగుతాయి

మనం నిద్రపోతున్నప్పుడు మన శరీరం నుంచి చెమట, చర్మ కణాలు దుప్పటిపై పడతాయి. ఈ తేమ 'డస్ట్ మైట్స్' అనే కంటికి కనిపించని సూక్ష్మజీవులకు ఆహారం. మనం లేవగానే దుప్పటి మడిస్తే, ఆ తేమ లోపలే ఉండిపోతుంది. దీంతో డస్ట్ మైట్స్ వేగంగా పెరిగి, మన పరుపు బ్యాక్టీరియాకు నిలయంగా మారుతుంది.
35
బెడ్‍షీట్ ను అలాగే వదిలేయడం వల్ల లాభం ఉంది
Image Credit : gemini ai

బెడ్‍షీట్ ను అలాగే వదిలేయడం వల్ల లాభం ఉంది

మనం లేచిన తర్వాత పక్క సర్దకుండా కాసేపు అలానే వదిలేస్తే, గదిలోని గాలి, వెలుతురు పరుపుపై పడతాయి. దీనివల్ల దుప్పట్లో ఉన్న తేమ ఆరిపోతుంది. డస్ట్ మైట్స్ బతకాలంటే తేమ తప్పనిసరి. పొడి వాతావరణంలో అవి జీవించలేవు. ఇలా చేయడం వల్ల తుమ్ములు, జలుబు, చర్మంపై దద్దుర్లు వంటి అలర్జీలు తగ్గుతాయి.
45
ఎప్పుడు మడవాలి?
Image Credit : pinterest

ఎప్పుడు మడవాలి?

ఉదయం లేవగానే గది కిటికీలు తెరిచి, స్వచ్ఛమైన గాలి లోపలికి వచ్చేలా చేయండి. మీరు స్నానం చేసి రెడీ అయ్యాక లేదా టిఫిన్ చేశాక పక్క సర్దడం అలవాటు చేసుకోండి.

55
లేచిన వెంటనే అలాగే వదిలేయండి
Image Credit : chatgpt

లేచిన వెంటనే అలాగే వదిలేయండి

వారానికి ఒకసారి దుప్పట్లను వేడి నీటిలో ఉతకడం చాలా మంచిది. నీట్‌గా ఉండటం ఎంత ముఖ్యమో, ఆరోగ్యంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. కాబట్టి, రేపటి నుంచి లేవగానే మీ బెడ్‍షీట్‍కు కాస్త గాలి, వెలుతురు తగలనివ్వండి. ఆ తర్వాతే అందంగా సర్దండి. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆరోగ్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Related Stories
Recommended image1
Bed Room Facts:ఫస్ట్ నైట్ రోజు పడక గదిని గులాబీ పూలతో అలంకరించడానికి అసలు కారణం ఇదా..
Recommended image2
Health : ఆరోగ్యంగా ఉండే వ్యక్తి రోజుకు ఎన్నిసార్లు మూత్రవిసర్జన చేస్తాడు..? ఇంతకంటే ఎక్కువసార్లు చేస్తే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved