MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Bed Room Facts:ఫస్ట్ నైట్ రోజు పడక గదిని గులాబీ పూలతో అలంకరించడానికి అసలు కారణం ఇదా..

Bed Room Facts:ఫస్ట్ నైట్ రోజు పడక గదిని గులాబీ పూలతో అలంకరించడానికి అసలు కారణం ఇదా..

Bed Room Facts: జనాలపై సినిమాల ఎఫెక్ట్ ఓ రేంజ్ లో పడుతుందనడానికి ఈ రీజన్ చాలు. సినిమాల్లో చూపించే మాదిరిగా వాళ్ల శోభనపు గడి ఏర్పాట్లు జరగాలని ఎన్నో జంటలు ఆశపడుతుంటాయి. అంతెందుకు శోభనం రాత్రి సినిమాల్లో చూపించిన మాదిరి గులాబి రెక్కలతో అలంకరించుకోవాలనుకుంటారు. ఇంతకీ అలా ఎందుకు అలంకరిస్తారో తెలుసా..?   

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Feb 12 2022, 03:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

Bed Room Facts: సినిమాల ఎఫెక్ట్ తోనో మరెకారణం చేతనో గాని శోభనం రాత్రిని ప్రత్యేకంగా, అందరికీ భిన్నంగా జరుపుకోవలని ఆశపడుతుంటారు చాలా మంది. ఎలాగంటే.. సినిమాల్లో మాదిరి శోభనపు గదంతా గులాబీ పువ్వులూ, మల్లెపూలతో అలంకరించుకోవాలని, వధువు పాలగ్లాసుతో గదిలోకి ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటారు. ఇదంతా మనం నిత్యం సినిమాల్లో చూస్తున్న తంతే. అయితే శోభనం రాత్రి పడక గదిని, బెడ్ ను గులాబీ రెక్కలతో అందంగా అలంకరించడానికి అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అన్ని పువ్వుల్లో గులాబీ చాలా ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. అందుకే కదా వువ్వుల్లో గులాబీ పువ్వే అందరినీ ఎక్కువగా ఆకర్షిస్తుంది. ఈ పువ్వులు అందానికే కాదు ప్రేమకు చిహ్నంగా కూడా పేరుపొందాయి. అందుకే చాలా మంది ప్రపొజ్ చేయాలంటే ముందుగా ఒక గులాబీ పువ్వు ఇచ్చి తమ ప్రేమను చెబుతుంటారు. ఇక ఈ సంగతి పక్కన పెడితే గులాబీ పువ్వులు అందమైన పరిమళాన్ని వెదజల్లుతాయి. గులాబీల అందానికి వెలకట్టడం అసాధ్యం. గులాబీ పువ్వులు ఆడవారికే కాదు మగవారి సెక్సువల్ సామర్థ్యానికి కూడా సంకేంతాలుగా పిలవబడుతున్నాయి. అందుకే శోభనం రోజున గదినంతా గులాబీ పువ్వులతో అందంగా అలంకరిస్తారు. 
 

35


ఆయుర్వేదం ప్రకారం.. శోభనం రాత్రిన వధూవరులిద్దరూ సెక్సువల్ గా యాక్టీవ్ గా ఫీలయ్యేలా చేయడంలో ఈ గులాబీ పువ్వులు ముందుంటాయి. అంతేకాదు ఈ గులాబీ పువ్వులను పాయసంలో లేదా పాలలలో వేసుకుని ఓ ఫ్లేవర్ గా కూడా తాగుతారు. 
 

45


గులాబీ పువ్వులు ఆవేశాన్ని, తీవ్రమైన ఇత్తిడిని తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి. ముఖ్యంగా ఈ పువ్వులు ప్రతిఒక్కరినీ ఉత్తేజంగా, ఆనందంగా ఉండేలా చేస్తాయి. ఓ అధ్యయనం ప్రకారం.. బెడ్ పై ఉండే గులాబీ పువ్వులు సెక్సువల్ ఫీలింగ్ ను తెప్పించి భాగస్వామిని సంతోషపెట్టేలే చేయడానికి ఇవి ఎంతో ఉపయోగాపడతాయట. ముఖ్యంగా ఈ గులాబీ పువ్వులు వ్యక్తుల మూడ్ ను  తొందరగా ఛేంజ్ చేయగలవు. ఉత్తేజితంగా కూడా మార్చగలవు. 

55

గులాబీల్లో ఉండే ప్రత్యేకత వల్ల పడక గదిలో సరికొత్త మత్తులోకి తీసుకెళతాయి. అంతేకాదు ఇవి అనిర్వచనీయమైన మధురమైన అనుభూతిని కలిగిస్తుంది. అందుకే పడక గదులను గులాబీ పువ్వులతో అందంగా ముస్తాబై ఉంటాయి.  

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Dinner Mistakes: రాత్రి భోజనం విషయంలో 90 శాతం మంది చేసే 5 తప్పులు ఇవే!
Recommended image2
Maggi Masala: ఇంట్లోనే కేవలం పది నిమిషాల్లో మ్యాగీ మసాలా..ఎలా చేయాలో తెలుసా?
Recommended image3
Gold Necklaces: అరతులంలో అదిరిపోయే బంగారు నెక్లెస్ డిజైన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved