MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Health
  • చపాతీలను రోజూ తింటే ఇన్ని సమస్యలొస్తాయా

చపాతీలను రోజూ తింటే ఇన్ని సమస్యలొస్తాయా

Chapati: చాలా మంది అన్నానికి బదులుగా చపాతీలనే ఎక్కువగా తింటున్నారు. ఎందుకంటే ఇది బరువు పెరగకుండా పాడాతుందని, షుగర్ ను కంట్రోల్ లో ఉంచుతుందని అనుకుంటారు. అందుకే వీటిని రోజూ తింటుంటారు. కానీ చపాతీలను రోజూ తింటే ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా?

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Sep 23 2025, 05:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
 చపాతీ
Image Credit : stockPhoto

చపాతీ

అన్నం కంటే చపాతీలే ఆరోగ్యానికి చాలా మంచివని నమ్ముతారు. ఎందుకంటే వీటిలో అన్నంలో మాదిరిగా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండవు. ఈ కార్బోహైడ్రేట్లు శరీర బరువును మరింత పెంచుతాయి. అంతకాదు అన్నాన్ని తింటే బ్లడ్ షుగర్ కూడా పెరుగుతుంది. అందుకే షుగర్ పేషెంట్లు, బరువు తగ్గాలనుకునే వారు ఎక్కువగా చపాతీలనే ఎక్కువగా తింటుంటారు. ఎలాంటి సమస్యలు లేనివారు కూడా రోజుకు రెండు లేదా ఒక పూట ఖచ్చితంగా గోధుమ చపాతీలను తింటుంటారు. కానీ రోజూ చపాతీలను ఎక్కువగా తినడం వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
 షుగర్ పెరుగుతుంది
Image Credit : stockPhoto

షుగర్ పెరుగుతుంది

డయాబెటీస్ పేషెంట్లు అన్నానికి బదులుగా గోధుమ చపాతీలనే ఎక్కువగా తింటుంటారు. ఎందుకంటే ఇవి షుగర్ ను పెంచవు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయని అనుకుంటారు. ఇది నిజమే అయినా.. షుగర్ పేషెంట్లు రోజూ చపాతీలను ఎక్కువగా తింటే మాత్రం బ్లడ్ షుగర్ బాగా పెరుగుతుంది. గోధుమ చపాతీలో కూడా గ్లూటెన్ ఉంటుంది. ఇది షుగర్ ను పెంచుతుంది. అందుకే డయాబెటీస్ ఉన్నవారు చపాతీలను రోజూ తినకూడదు.

Related Articles

Related image1
ఆడవాళ్లు ఆరోగ్యం, అందం కోసం చేయాల్సిన పనులు ఇవి
Related image2
పొద్దున్నే నానబెట్టిన అంజీర పండ్లను తిన్నారంటే ఈ సమస్యలన్నీ తగ్గిపోతాయ్
36
బరువు పెరుగుతారు
Image Credit : stockPhoto

బరువు పెరుగుతారు

బరువు తగ్గాలనుకునే చాలా మంది అన్నానికి బదులుగా రెండు మూడు పూటలా చపాతీలనే తింటుంటారు. ఇవి బరువును కంట్రోల్ లో ఉంచుతాయని నమ్ముతారు. కానీ ఇవి కూడా మీరు బరువు పెరిగేలా చేస్తాయి. ఎందుకంటే వీటిలో కూడా పిండి పదార్థాలు ఉంటాయి. ఇవి మీరు ఫాస్ట్ గా బరువు పెరిగేలా చేస్తాయి. అందుకే వీటిని రోజూ ఎక్కువగా తినకూడదు.

46
జీర్ణ సమస్యలు
Image Credit : stockPhoto

జీర్ణ సమస్యలు

చాలా మందికి జీర్ణ సమస్యలు ఉంటాయి. అంటే తిన్నది అరగకపోవడం, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలున్న వారు గోధుమ చపాతీలను రోజూ తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఇవి జీర్ణ సమస్యలను మరింత పెంచుతాయి. గోధుమ చపాతీలు జీర్ణం కావడానికి చాలా టైం పడుతుంది.

56
హైపోథైరాయిడిజం
Image Credit : stockPhoto

హైపోథైరాయిడిజం

హైపోథైరాయిడిజం ఉన్నవారు కూడా గోధుమ చపాతీలను ఎక్కువగా, రోజూ తినకపోవడమే మంచిది. ఎందుకంటే గోధుమలు కూడా హైపోథైరాయిడిజం సమస్యను మరింత పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే రోజుకు మూడు నాలుగు చపాతీలను అస్సలు తినకండి.

66
అలసట
Image Credit : stockphoto

అలసట

చాలా మందికి గోధుమ చపాతీలను తిన్న వెంటనే అలసటగా అనిపిస్తుంది. కానీ ఈ విషయాన్ని ఎవరూ గమనించరు. నిపుణుల ప్రకారం.. చపాతీలను తిన్న వెంటనే అలసటగా, బద్దకంగా ఉంటుంది. దీనితో ఏ పనులూ చేయలేరు.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆహారం
జీవనశైలి
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Related Stories
Recommended image1
ఆడవాళ్లు ఆరోగ్యం, అందం కోసం చేయాల్సిన పనులు ఇవి
Recommended image2
పొద్దున్నే నానబెట్టిన అంజీర పండ్లను తిన్నారంటే ఈ సమస్యలన్నీ తగ్గిపోతాయ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved