ఆడవారు క్యాబేజీని తింటే చాలా మంచిది. దీనిలో ఈస్ట్రోజెన్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తింటే వీరికి రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉంటుంది.
అరటిపండు కూడా ఆడవారి ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ఉండే పొటాషియం మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.
ఆడవారు రోజూ గ్లాస్ దానిమ్మ రసం తాగితే కొలెస్ట్రాల్, రక్తపోటు అదుపులో ఉంటాయి. ఆరోగ్యం మెరుగపడుతుంది.
గర్భిణులు రోజూ ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ ను చేయాలి. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గకుండా ఉంటాయి.
ఆడవారు ఆరోగ్యంగా ఉండేందుకు యాపిల్ ను తొక్కతో సహా తినడం మంచిది. ఈ తొక్కలో ఉండే పెక్టిన్ శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది.
ఆడవారు రోజూ కప్పు పాలను ఖచ్చితంగా తాగాలి. వీటిలో ఉండే కాల్షియం ఎముకల్ని బలంగా ఉంచడానికి సహాయపడుతుంది.
ఆడవారు రోజూ 5 రకాల పండ్లను, కూరగాయలను తింటే ఆరోగ్యంగా, అందంగా ఉంటారు.
పట్టు చీరలను బీరువాలో ఎలా పెట్టుకోవాలంటే
Gold: 2గ్రాముల్లో స్టైలిష్ బంగారు చెవిపోగులు
ఇలాంటి బ్లౌజుల్లో మీరు స్లిమ్ గా, పొడుగ్గా కనిపిస్తారు
ఇలాంటి వంట సామాన్లను మాత్రం కొనకండి