MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Health
  • ఇలా అయితే ఎలా..? పురుషుల్లో పిల్ల‌లు పుట్ట‌క‌పోవ‌డానికి మ‌రో కార‌ణాన్ని గుర్తించిన ప‌రిశోధ‌కులు

ఇలా అయితే ఎలా..? పురుషుల్లో పిల్ల‌లు పుట్ట‌క‌పోవ‌డానికి మ‌రో కార‌ణాన్ని గుర్తించిన ప‌రిశోధ‌కులు

Infertility in men: పురుషుల్లో గత కొన్నేళ్లుగా స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం, ఫర్టిలిటీ రేటు పడిపోవడం పెద్ద సమస్యగా మారింది. జీవనశైలి, ఒత్తిడి, ఫాస్ట్‌ఫుడ్ వంటి కారణాలతోపాటు ఇప్పుడు మరో ప్రమాదకర అంశం బయటపడింది. అదేంటంటే.. 

1 Min read
Author : Narender Vaitla
Published : Nov 23 2025, 12:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రీసెర్చ్ ఏమంటోంది?
Image Credit : Asianet News

రీసెర్చ్ ఏమంటోంది?

తాజా అధ్యయనం ప్రకారం, వ్యవసాయంలో ఎక్కువగా ఉపయోగించే నియోనికోటినోయిడ్ పురుగు మందులు పురుషుల ఫర్టిలిటీపై తీవ్రమైన దుష్ప్రభావాలు చూపుతున్నాయి. 2005 నుంచి 2025 వరకు జరిగిన 21 రీసెర్చ్‌లను పరిశీలించినప్పుడు. ఈ కెమిక‌ల్స్‌కు ప్ర‌భావిత‌మైన మ‌గ జంతువుల్లో స్పెర్మ్ సంఖ్య త‌గ్గింది, స్పెర్మ్ కదలిక బలహీనపడింది, స్పెర్మ్ ఆకారం మారింది, వృషణాల (టెస్టిస్) టిష్యూ నష్టం జరిగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎందుకు ప్రమాదకరం?
Image Credit : Getty

ఎందుకు ప్రమాదకరం?

ఈ కెమికల్స్ ఎక్కువగా పంటల్లోకి జీర్ణమైపోతాయి. దీంతో మ‌నం తినే.. పండ్లు, కూరగాయలు, ధాన్యాలు ఎంత కడిగినా, మిగిలిపోయే కెమికల్స్ మ‌న శ‌రీరంలోకి వెళ్తాయి. అమెరికాలో జరిగిన సర్వే ప్రకారం 3 సంవత్సరాల పైబడిన జనాభాలో దాదాపు 50% మంది శరీరంలో ఈ కెమికల్ ఆనవాళ్లు కనిపించాయి. మ‌రీ ముఖ్యంగా పిల్లల్లో ఈ స్థాయి ఇంకా ఎక్కువగా ఉంది.

Related Articles

Related image1
జీవితాన్ని మ‌నం ఎలా చూస్తామో.. అలాగే క‌నిపిస్తుంది. చిన్న క‌థే కానీ గొప్ప సందేశం
Related image2
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ప్రేమించిన వారిని అస్స‌లు వ‌దల‌రు.. వీరు జీవితంలోకి రావాలంటే రాసి పెట్టుండాలి
35
నిపుణులు ఏమంటున్నారంటే.?
Image Credit : Asianet News

నిపుణులు ఏమంటున్నారంటే.?

ఈ అధ్యయనం నిర్వ‌హించిన‌ శాస్త్రవేత్త సుమయ్యా ఇర్ఫాన్ ప్రకారం.. "ఈ పురుగు మందుల ప్రభావంతో హార్మోన్ల అసమతుల్యత, టెస్టిస్‌లో నష్టం, స్పెర్మ్ క్వాలిటీ తగ్గుతోంది. కాగా మ‌రో పరిశోధకురాలు వెరోనికా జి. సాంచెజ్ చెప్పిన వివ‌రాల ప్ర‌కారం.. "మన భోజనంలో ఉన్న ఈ కెమికల్ అవశేషాలు నెమ్మదిగా ఫర్టిలిటీని తగ్గిస్తాయి. అని చెప్పుకొచ్చారు.

45
ఇది మనుషులకూ వర్తిస్తుందా?
Image Credit : Getty

ఇది మనుషులకూ వర్తిస్తుందా?

శాస్త్రవేత్తల మాట ప్రకారం.. ఈ స్టడీ జంతువులపై జరిగినప్పటికీ, జంతువుల్లో స్పెర్మ్ తయారీ విధానం, మనుషుల్లో కూడా దాదాపు ఒకే విధంగా ఉంటుంది. అందుకే ఈ రసాయనాల ప్రభావం మనుషుల్లో కూడా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.

55
శరీరంపై ఎలా ప్రభావం చూపుతుంది?
Image Credit : Getty

శరీరంపై ఎలా ప్రభావం చూపుతుంది?

ఈ పురుగు మందులు శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెంచి స్పెర్మ్ కణాలు, DNA ను దెబ్బతీస్తాయి. హార్మోన్ల నియంత్రణకు ఆటంకం కలుగుతుంది. వృషణ కణజాలానికి హాని జరుగుతుంది. దీంతో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది, స్పెర్మ్ కదలిక మందగిస్తుంది, ఫర్టిలిటీ శాతం తగ్గుతుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జీవనశైలి
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Related Stories
Recommended image1
జీవితాన్ని మ‌నం ఎలా చూస్తామో.. అలాగే క‌నిపిస్తుంది. చిన్న క‌థే కానీ గొప్ప సందేశం
Recommended image2
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ప్రేమించిన వారిని అస్స‌లు వ‌దల‌రు.. వీరు జీవితంలోకి రావాలంటే రాసి పెట్టుండాలి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved