నెయ్యిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. శరీరాన్ని ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి కాపాడతాయి.
నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు చర్మానికి పోషణనిచ్చి తేమగా ఉంచుతాయి.
నెయ్యిలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోజంతా మిమ్మల్ని శక్తిమంతంగా ఉంచడంలో సహాయపడతాయి.
నెయ్యిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు మెదడు పనితీరుకు సహాయపడతాయి.
నెయ్యిని మితంగా తినడం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అతిగా ఆకలి వేయకుండా నివారిస్తుంది.
నెయ్యిలో కాంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఎముకలు బలంగా ఉండాలంటే కచ్చితంగా తినాల్సిన ఫుడ్స్ ఇవే!
రోగనిరోధక శక్తి పెరగాలంటే వీటిని రెగ్యులర్ గా తీసుకోవాల్సిందే!
కిడ్నీల ఆరోగ్యం కోసం కచ్చితంగా తినాల్సిన ఫుడ్స్ ఇవే!
తిన్న తర్వాత ఈ 7 పనులు అస్సలు చేయకూడదు.. ఎందుకో తెలుసా?