MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Health
  • Thyroid: థైరాయిడ్ సమస్య ఉందా? ఇంట్లోనే ఇలా కంట్రోల్ చేసుకోవచ్చు!

Thyroid: థైరాయిడ్ సమస్య ఉందా? ఇంట్లోనే ఇలా కంట్రోల్ చేసుకోవచ్చు!

Thyroid: థైరాయిడ్ సమస్యను పూర్తిగా నయం చేయడానికి డాక్టర్ సూచించిన మందులు వాడుతూనే, జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా దానిని అదుపులో ఉంచుకోవచ్చు. ఇంట్లోనే పాటించదగ్గ కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి: 

1 Min read
Author : Nandini Arava
Published : Mar 19 2026, 04:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఆహారంలో మార్పులు
Image Credit : Getty

ఆహారంలో మార్పులు

థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయడానికి అయోడిన్ అవసరం. అయోడిన్ కలిగిన ఉప్పు, చేపలు, గుడ్లు వంటివి పరిమితంగా తీసుకోవాలి. సెలీనియం, జింక్...థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి తోడ్పడతాయి. గుమ్మడి గింజలు, సన్‌ఫ్లవర్ గింజలు, పప్పు ధాన్యాలు, నట్స్ తీసుకోవడం మంచిది. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది థైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తుంది. అల్లం టీ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
తినకూడని ఆహారాలు
Image Credit : Getty

తినకూడని ఆహారాలు

సోయా పాలు లేదా సోయా బీన్స్ థైరాయిడ్ మందుల పనితీరును అడ్డుకుంటాయి. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రోకలీ వంటివి పచ్చిగా తినకూడదు. వీటిని బాగా ఉడికించి మాత్రమే తినాలి, అందుకే తక్కువ మొత్తంలో తీసుకోవాలి. మైదా, చక్కెర, ప్యాక్ చేసిన జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.

Related Articles

Related image1
Thyroid: మహిళల్లో థైరాయిడ్ సమస్య వస్తే మొదటి కనిపించే లక్షణం ఇదే, జాగ్రత్త
Related image2
Thyroid Weight Loss: థైరాయిడ్ పేషెంట్లు ఇలా చేస్తే తొందరగా బరువు తగ్గుతారు..
34
ఇంట్లోనే చేసే చిన్న చిట్కాలు
Image Credit : Getty

ఇంట్లోనే చేసే చిన్న చిట్కాలు

ఒక గ్లాసు నీటిలో రెండు స్పూన్ల ధనియాలు వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని మరిగించి, వడకట్టి గోరువెచ్చగా తాగడం వల్ల థైరాయిడ్ నియంత్రణలో ఉంటుందని చాలామంది నమ్ముతారు.

వంటల్లో స్వచ్ఛమైన కొబ్బరి నూనెను వాడటం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. ఇది థైరాయిడ్ ఉన్నవారికి మేలు చేస్తుంది.

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో ఆమ్ల గుణాలు తగ్గి హార్మోన్ల సమతుల్యతకు సహాయపడుతుంది.

44
వ్యాయామం, యోగా
Image Credit : Getty

వ్యాయామం, యోగా

ఉజ్జయి ప్రాణాయామం ద్వారా థైరాయిడ్ గ్రంథిని ఉత్తేజితం చేయడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

సర్వాంగాసనం ఈ ఆసనం మెడ భాగంలో రక్త ప్రసరణను పెంచి థైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తుంది- (అయితే ఇది నిపుణుల సమక్షంలోనే నేర్చుకోవాలి).

థైరాయిడ్ అనేది హార్మోన్ల సమస్య. కాబట్టి హోమ్ రెమెడీస్ అనేవి కేవలం సాంత్వన కోసం మాత్రమే. డాక్టర్ ఇచ్చిన మందులను ఎప్పుడూ ఆపకూడదు. క్రమం తప్పకుండా థైరాయిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
మహిళలు
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Related Stories
Recommended image1
Thyroid: మహిళల్లో థైరాయిడ్ సమస్య వస్తే మొదటి కనిపించే లక్షణం ఇదే, జాగ్రత్త
Recommended image2
Thyroid Weight Loss: థైరాయిడ్ పేషెంట్లు ఇలా చేస్తే తొందరగా బరువు తగ్గుతారు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved