చాక్లెట్ ఎక్కువగా తిన్నా కూడా ఛాతీలో మంట వస్తుంది. బదులుగా బెల్లం తినొచ్చు. జీర్ణక్రియకు చాలా మంచిది. ఫుడ్ త్వరగా జీర్ణమవుతుంది.
కారం, మసాలాలు తగ్గించాలి. ఎక్కువగా ఉండే ఆహారాలు తింటే ఛాతీలో మంట మొదలవుతుంది. ఇలాంటి వాటిని తినడం తగ్గించుకుంటే మంచిది.
Jaggery: బెల్లం ఎలా తింటున్నారు..? ఇలా తింటేనే ప్రయోజనం ఉంటుంది
Barley Water: ఉదయాన్నే బార్లీ తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Gold Benefits : మెడలో బంగారం వేసుకుంటే చాలు.. ఇన్ని హెల్త్ బెనిఫిట్సా!
Pineapple Benefits: పరగడపున పైనాపిల్ జ్యూస్ తాగితే ఏమవుతుంది?