MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Health
  • Exercise: ఎక్సర్‌సైజ్ ఫలితాలు రావడానికి ఎంత టైం పడుతుందో తెలుసా?

Exercise: ఎక్సర్‌సైజ్ ఫలితాలు రావడానికి ఎంత టైం పడుతుందో తెలుసా?

వ్యాయామం చేయడం ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలుసు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే పదేళ్ల వయసు తగ్గిన ఫీలింగ్ వస్తుంది. ఆరోగ్యంతో పాటు మనసూ ప్రశాంతంగా ఉంటుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అయితే కొత్తగా వ్యాయామం చేయడం మొదలుపెట్టిన వారికి ఆ రిజల్ట్స్ రావడానికి ఎంత టైం పడుతుందో మీకు తెలుసా? లేట్ ఎందుకు తెలుసుకుందాం పదండి.

1 Min read
Author : Kavitha G
Published : Apr 04 2025, 04:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఎవరైనా సరే ఏదైనా కొత్త వ్యాయామం మొదలుపెట్టిన వెంటనే దాని ఫలితాలు రావాలని కోరుకుంటారు. రిజల్ట్స్ కనబడకపోతే నిరాశకు గురవుతారు. అసలు వ్యాయామం స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని రోజులకు రిజల్ట్స్ కనబడతాయో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఎప్పుడు తెలుస్తుంది?

ఎప్పుడు తెలుస్తుంది?

కొత్త వ్యాయామం వల్ల ఎంత త్వరగా మార్పులు తెలుస్తాయనేది వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది. వ్యాయామం రకం, ఎంత రెగ్యులర్‌గా చేస్తారనే దానిపై ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ప్రధానంగా ఇందులో ఆహారం ముఖ్య పాత్ర పోషిస్తుంది. వ్యాయామం చేసేవాళ్లు కనీసం 2 నుంచి 4 వారాల వరకు కంటిన్యూగా చేస్తే మార్పులు తెలుస్తాయి. కొంతమందికి 6 నుంచి 12 వారాల తర్వాత మార్పులు కనిపిస్తాయి. మధ్యలో ప్రయత్నం ఆపకూడదు. కంటిన్యూగా చేస్తేనే అనుకున్న ఫలితం వస్తుంది.

34
లేట్ అవ్వడానికి కారణం

లేట్ అవ్వడానికి కారణం

ఒక వ్యక్తి వయస్సు, జెండర్, జీవక్రియ లాంటి చాలా కారణాలు వ్యాయామం ఫలితాలను నిర్ణయించడంలో పాత్ర పోషిస్తాయి. ఆడవాళ్లలో మగవాళ్ల కంటే జీవక్రియ తక్కువగా ఉంటుంది. అందుకే మగవాళ్లలో తొందరగా మార్పులు వస్తాయి. మగవాళ్ల బాడీకి ఒక రోజుకి కావల్సిన శక్తి ఆడవాళ్ల కంటే ఎక్కువ. మగవాళ్ల బాడీ స్ట్రక్చర్ ఆడవాళ్ల కంటే వేరుగా ఉంటుంది. వాళ్లలో కండరాలు ఎక్కువ. బలమైన కండరాలకు ఎక్కువ కేలరీలు కావాలి.

44
నిపుణుల సలహా

నిపుణుల సలహా

కష్టపడి చేసే వ్యాయామం ఫలితాలు చూడటానికి ఒక నెల లేదా రెండు నెలలు పట్టడం కొంచెం విసుగ్గా అనిపించవచ్చు. కానీ వ్యాయామం చేయడం వల్ల కంటికి కనిపించని చాలా మార్పులు బాడీలో జరుగుతాయి. అందుకే ప్రయత్నం ఆపకుండా రోజు వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతుంటారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
చిట్కాలు మరియు ఉపాయాలు
జీవనశైలి
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved