Beauty tips: ఎండలకు ముఖం నల్లబడిందా? ఇలా చేస్తే మిలమిలా మెరిసిపోతుంది!
ముఖం అందంగా, కాంతివంతంగా మెరిసిపోవాలని ఎవరూ కోరుకోరు చెప్పండి. కానీ ఎండల వేడికి మనకు తెలియకుండానే ఫేస్ డల్ గా, నల్లగా మారుతుంటుంది. ఫేస్ లో గ్లో తగ్గిపోతుంది. మరి అలాంటి టైంలో ఏం చేయాలి? ముఖాన్ని ఎలా కాపాడుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ చూట్కాలు మీకోసమే. చూసి ఫాలో అయిపోండి.

వేసవికాలంలో బయట తిరగడం వల్ల చాలామందికి ఫేస్ నల్లగా మారుతుంటుంది. దీనివల్ల వారి అందం తగ్గిపోతుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో ముఖాన్ని మిలమిలా మెరిపించుకోవచ్చు. అవెంటో ఇక్కడ చూద్దాం.
నిమ్మరసం తేనె ప్యాక్
ఒక గిన్నెలో తేనె తీసుకుని అందులో నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరిన తర్వాత కడిగేయండి. సన్ ట్యాన్ తగ్గుతుంది.
పెరుగు బేసన్ ప్యాక్
పెరుగు, బేసన్ తో ప్యాక్ తయారు చేసుకోండి. ఒక గిన్నెలో పెరుగు తీసుకుని అందులో బేసన్ కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరిన తర్వాత కడిగేయండి. ముఖం మిలమిలా మెరిసిపోతుంది.
టమాటా ప్యాక్
టమాటాతో సన్ ట్యాన్ తగ్గుతుంది. టమాటా గుజ్జును ముఖానికి రాసుకుని ఆరిన తర్వాత కడిగేయండి. మంచి ఫలితం ఉంటుంది.
కలబంద ప్యాక్
కలబందతో చర్మానికి మెరుపు వస్తుంది. కలబంద గుజ్జును ముఖానికి రాసుకుని ఆరిన తర్వాత కడిగేయండి. మంచి ఫలితం ఉంటుంది.
బేసన్ పసుపు ప్యాక్
బేసన్, పసుపుతో ప్యాక్ తయారు చేసుకోండి. పసుపులో బేసన్ కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరిన తర్వాత కడిగేయండి. మంచి ఫలితం చూడవచ్చు.
ఆపిల్ సైడర్ వెనిగర్
ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో ఆపిల్ సైడర్ వెనిగర్ కలపండి. దూదితో ముఖానికి రాసుకుని ఆరిన తర్వాత కడిగేయండి. ముఖం కాంతివంతంగా మారుతుంది.
పెరుగు, పసుపు ప్యాక్
పెరుగు, పసుపుతో ప్యాక్ తయారు చేసుకోండి. పసుపులో పెరుగు కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరిన తర్వాత కడిగేయండి. మంచి ఫలితాలు వస్తాయి.
దోసకాయ, నిమ్మరసం ప్యాక్
ఒక గిన్నెలో దోసకాయ రసం తీసుకుని అందులో నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని దూదితో ముఖానికి రాసుకుని ఆరిన తర్వాత కడిగేయండి. సన్ ట్యాన్ తగ్గుతుంది.
మినుముల ప్యాక్
మినుములను నూరి, అందులో కొద్దిగా పాలు కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరిన తర్వాత కడిగేయండి. ముఖం కాంతివంతంగా మారుతుంది.