MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • షుగర్ వచ్చినా బెడ్‌పై రెచ్చిపోవాలంటే ఇది చేయాల్సిందే.. డాక్టర్ సమరం సూచనలు ఇవే

షుగర్ వచ్చినా బెడ్‌పై రెచ్చిపోవాలంటే ఇది చేయాల్సిందే.. డాక్టర్ సమరం సూచనలు ఇవే

Diabetes: మధుమేహం ఉన్నవారు తమ జీవనశైలిలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసుకోవాలని డాక్టర్ సమరం సూచించారు. ఇష్టమొచ్చినట్లు స్వీట్లు, ఐస్ క్రీములు తినకూడదు. బెడ్‌పై రెచ్చిపోవాలంటే ఇది చేయాల్సిందే.

1 Min read
Author : Dr. Goparaju Samaram, MBBS – Medical Author
Published : Feb 22 2026, 09:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
లైంగిక సామర్థ్యం తగ్గుతుందనే..
Image Credit : Cloudfront

లైంగిక సామర్థ్యం తగ్గుతుందనే..

మధుమేహం ఉన్నవారిలో లైంగిక సామర్థ్యం తగ్గుతుందనే ఆందోళన చాలామందిలో ఉంటుంది. షుగర్ ఉన్నప్పటికీ సంతృప్తికరమైన లైంగిక జీవితాన్ని ఎలా గడపాలో వివరించారు డాక్టర్ సమరం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
షుగర్ వల్ల కలిగే దుష్ప్రభావాలు
Image Credit : amazonaws

షుగర్ వల్ల కలిగే దుష్ప్రభావాలు

షుగర్ వ్యాధిని సరిగ్గా నియంత్రణలో ఉంచుకోకపోతే అది గుండె, మెదడు, కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అయితే వీటన్నింటికంటే ముందుగా పురుషులలో అంగస్తంభన సమస్య కనిపిస్తుంది. షుగర్ వల్ల పురుషాంగానికి రక్తాన్ని చేరవేసే రక్తనాళాలు సన్నబడి, అంగం సరిగ్గా గట్టిపడదు.

35
ముందస్తు సంకేతాలు
Image Credit : maxlab

ముందస్తు సంకేతాలు

చాలామంది తమకు ఏ బాధా లేదని, అన్ని తింటున్నామని బడాయిలు చెబుతుంటారు. కానీ లోపల జరగాల్సిన నష్టం జరుగుతూనే ఉంటుంది. షుగర్ వల్ల నరాలు దెబ్బతినడం వల్ల కాళ్ళు, చేతులు తిమ్మిర్లు రావడం, మంటలు పుట్టడం వంటివి జరుగుతాయి. దీనివల్ల లైంగిక ప్రక్రియలో విసుగు పుట్టడం, వీర్యం సరిగ్గా పడకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

45
చేయాల్సిన మార్పులు
Image Credit : lanermc

చేయాల్సిన మార్పులు

మధుమేహం ఉన్నవారు తమ జీవనశైలిలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసుకోవాలని డాక్టర్ సమరం సూచించారు. ఇష్టమొచ్చినట్లు స్వీట్లు, ఐస్ క్రీములు తినకూడదు. డాక్టర్ సూచించిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.

55
వాకింగ్ లేదా ఎక్సర్సైజ్
Image Credit : cloudfront

వాకింగ్ లేదా ఎక్సర్సైజ్

ప్రతిరోజూ వాకింగ్ లేదా ఎక్సర్సైజ్ చేయడం చాలా ముఖ్యం. ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. స్మోకింగ్, డ్రింకింగ్ పూర్తిగా మానేయాలి. ఇవి రక్తనాళాలను మరింత దెబ్బతీస్తాయి. రాత్రిపూట కనీసం 8 గంటల గాఢ నిద్ర ఉండాలి. మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండటం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది. షుగర్ ఉందని భయపడకుండా, సరైన జాగ్రత్తలు పాటిస్తూ మందులు వాడుకుంటే లైంగిక జీవితం చాలా బాగుంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

About the Author

DG
Dr. Goparaju Samaram, MBBS – Medical Author
Dr. Goparaju Samaram is a distinguished physician, medical researcher, and public health advocate with over 50 years of dedicated service to affordable community healthcare. A graduate of Rangaraya Medical College, Kakinada, he founded Vasavya Nursing Home in Vijayawada, where he has performed over 40,000 cataract surgeries and organized thousands of free medical camps for underserved populations. As a pioneer in public health, Dr. Samaram led large-scale HIV/AIDS awareness and treatment programs and is a nationally certified master trainer by NACO and IMA. His research includes epidemiological studies on HIV prevalence and rural health issues like fluoride contamination. Dr. Samaram served as the National President of the Indian Medical Association (2009–10), contributing to progressive health policies submitted to both national and international bodies. During the Covid-19 pandemic, as Chairperson of the Red Cross (NTR District), he organized vaccination drives and distributed more than 150,000 medical kits, significantly aiding the community. An accomplished author of over 217 books in simple Telugu, Dr. Samaram combines clinical expertise with clear public health communication. His lifelong mission is to build a medically informed, health-conscious society through accessible healthcare and education.
ఆరోగ్యం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే క‌డుపులో ఒక‌వైపు నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి కార‌ణం ఏంటంటే?
Recommended image2
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image3
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Related Stories
Recommended image1
ఫస్ట్ నైట్ రోజున ఇవి దూరం పెడితే.. ఆ సుఖంలో పీక్స్‌కు వెళ్తారట..
Recommended image2
ఆ సమయంలో ఇవి ఉండకపోతే.. బెడ్‌పై మీరు రెచ్చిపోతారంతే.!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved