MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Health Tips: ఇవి పాటిస్తే మంచి ఆయువు మీ సొంతం.. ఇంతకు అవేంటంటే?

Health Tips: ఇవి పాటిస్తే మంచి ఆయువు మీ సొంతం.. ఇంతకు అవేంటంటే?

Health Tips: నేటి కాలం కాలంలో సరియైన జీవన విధానం పాటించకుండా మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కోసం ఆశ పడుతున్నారు ప్రజలు. దీర్ఘాయువు కోసం మంచి ఆరోగ్యం కోసం ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం. 

1 Min read
Author : Navya G
Published : Jun 30 2023, 12:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈ పురుగుల పరుగుల పోటీ ప్రపంచంలో వ్యక్తులుగా మనం ఏంటో అనేది మర్చిపోతున్నాం మన అభివృద్ధిలో కళలు ఆరోగ్యమైన అలవాట్లు అన్ని పరుగున పడిపోయి టీవీ షోలకు సినిమాలకు సామాజిక మాధ్యమాలకు బానిసలు అయిపోతున్నాం.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

 సరైన శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఊబకాయంతో పాటు దానికి సంబంధించిన వ్యాధులు సంక్రమించడంతో మరింత ఇబ్బందికి గురవుతున్నాం. శారీరక శ్రమ లేకుండా నిశ్చలంగా ఒక దగ్గర ఉండిపోవటం వలన గుండెపోటు బ్రెయిన్ స్ట్రోక్ పక్షవాతం డిప్రెషన్ వంటి వ్యాధులు వస్తాయి.
 

36

 వీటన్నిటికీ ప్రధాన కారణం జీవనశైలి ఆరోగ్యంగా లేకపోవడం. దీనికి తోడు ఆహారాన్ని కూడా సరైన పద్ధతిలో తీసుకోకపోవడం జంక్ ఫుడ్ కి అలవాటు అవటం మరొక ప్రమాదకరమైన అలవాటు దురదృష్టం కొద్దీ అలవాటు సమాజం మొత్తం పాకిపోయింది.
 

46

 ఇలాంటి జీవనశైలి పాటిస్తూ కూడా దీర్ఘాయుష్యుని మంచి ఆరోగ్యాన్ని ఆశించడం అత్యాశే అవుతుంది. ఆరోగ్యం అనేది అప్పటికప్పుడు వచ్చే ఆస్తి కాదు అది కొన్ని సంవత్సరాల కటోర శ్రమ. కాబట్టి ఆరోగ్యం కావాలి అని తాపత్రయం ఉంటే సరిపోదు దానికి తగిన శ్రమ కూడా చేయాలి.
 

56

అందుకోసం సరియైన వ్యాయామం చేయాలి, పౌష్టిగా ఆహారం తీసుకోవాలి. మనసుని లేనిపోని అలజడికి గురి చేయకుండా ప్రశాంతంగా ఉంచేలాగా చూసుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యంతో పాటు ఆయుషు కూడా పెరుగుతుంది అంటారు పెద్దలు.
 

66

అలాగే నిద్ర విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి రోజు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్ర పోకపోతే ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. అలా అన్నారు కదా అని రోజంతా పడుకున్నా ప్రమాదమే. కాబట్టి దేన్నైనా మితంగా తీసుకుంటూ సరియైన వ్యాయామం మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటూ మంచి ఆరోగ్యాన్ని దీర్ఘాయుష్షుని  సంపాదించుకోండి.

About the Author

NG
Navya G
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Constipation: మలబద్ధకం బాగా వేధిస్తోందా? రోజూ ఈ 3 అలవాట్లు పాటిస్తే మాయం
Recommended image2
Heartburn: ఇదొక్కటి తినడం తగ్గిస్తే చాలు..ఛాతీలో మంట కంట్రోల్ అవుతుంది
Recommended image3
Chicken Biryani: 30 నిమిషాల్లో ఘుమఘుమలాడే పొట్లం బిర్యానీ.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved