MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Health
  • Headache: అగ్గిపుల్లతో తలనొప్పి మాయం, అదెలానో తెలుసా?

Headache: అగ్గిపుల్లతో తలనొప్పి మాయం, అదెలానో తెలుసా?

Headache: చాలా మందికి మైగ్రేన్ సమస్య ఉంటుంది. కొంతమందికి కుడివైపు , కొంతమందికి ఎడమవైపు వస్తుంది. ఎప్పుడైనా విపరీతమైన తలనొప్పి వస్తే వెంటనే టాబ్లెట్ వేసుకోకుండా ఇలా చేయండి. వెంటనే రిలీఫ్ ఉంటుంది.

2 Min read
Author : Nandini Arava
Published : Mar 25 2026, 05:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మెడిసిన్ లేకుండానే తలనొప్పి తగ్గిపోతుంది
Image Credit : Getty

మెడిసిన్ లేకుండానే తలనొప్పి తగ్గిపోతుంది

మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు విపరీతమైన వాంతులు, తల పట్టేసినట్లు ఉంటుంది. అసలు ఆ తీవ్రతను అనుభవించేవాళ్లకే తప్ప ఎదుటివారికి అర్థం కాదు. ఇప్పుడు ప్రతి 10 మందిలో ఆరుగురికి ఈ తలనొప్పి వస్తోందంట. ఈ తలనొప్పి తట్టుకోలేక విపరీతమైన మందులు వాడేస్తుంటారు. హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు. కానీ ఎన్ని చేసినా తగ్గదు. ఏళ్ల తరబడి ఆ సమస్యతో బాధపడుతుంటారు. చాలా మందికి వారంలో నాలుగైదు సార్లు వచ్చేస్తుంది. తల భారంగా ఉంటుంది. ఏ పనీ చేయాలనిపించదు. తట్టుకోలేని పెయిన్‍తో బాధపడుతుంటారు. ఒక్కోసారి దాన్ని భరించలేకపోతుంటారు. 

అయితే ఎలాంటి మెడిసిన్ లేకుండానే తలనొప్పి తగ్గించొచ్చు. 5 నిమిషాల్లో మాయమవుతుంది. ఈ టిప్స్ గనుక తెలిస్తే వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అగ్గిపుల్లతో మైగ్రేన్ మాయం
Image Credit : our own

అగ్గిపుల్లతో మైగ్రేన్ మాయం

ఒక్క అగ్గిపుల్లను సగం విరగగొట్టి పేపర్ టేప్ కు అతికించండి. ఎడమవైపు తలనొప్పి వస్తే మిడిల్ ఫింగర్‍కు గోరు కింద పెట్టుకుని బ్యాండేజీ స్టికర్లా అంటించుకోవాలి. నిమిషం పాటు అలా ఉంచుకుంటే...తలనొప్పి తగ్గుతూ ఉన్నట్లు అనిపిస్తుంది. ఒకవేళ తగ్గకపోతే ఆ స్టిక్కర్‍ను మళ్లీ రివర్స్ చేసుకుని పెట్టుకోవాలి. ఇంకా పూర్తిగా తగ్గిపోతే వెంటనే స్టిక్కర్ తీసేయాలి. లేదంటే మళ్లీ పెరిగే అవకాశం ఉంది.

ఈ టిప్ హెవీగా మైగ్రేన్ తలనొప్పి వస్తున్నప్పుడు మాత్రమే చేయాలి. మరీ ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించాలి.

35
స్కెచ్ పెన్‍తో తలనొప్పి పరార్
Image Credit : chat gpt

స్కెచ్ పెన్‍తో తలనొప్పి పరార్

కేవలం 3 స్కెచ్ పెన్స్ తో కూడా తలనొప్పిని తగ్గించొచ్చు. డార్క్ గ్రీన్, పర్పల్, స్కై బ్లూ స్కెచెస్ తీసుకోవాలి. కుడి చేతి చిటికిన వేలు గోరు కింద స్కై పర్పల్ స్కెచ్ పెన్‍తో రౌండ్‍గా దిద్దుకోవాలి. అదే విధంగా ఎడమచేతి చిటికిన వేలు దగ్గర స్కై బ్లూ స్కెచ్ పెన్‍తో రౌండ్ దిద్దుకోవాలి. డార్క్ గ్రీన్‍తో చూపుడువేలు గోరు కింద అడ్డంగా గీత గీసుకోవాలి.ఉదయం పూట మాత్రమే అప్లై చేసుకోవాలి. అలా 4 గంటలు ఉంచుకోవాలి. దాని తర్వాత వాష్ చేసుకోవాలి. 20 రోజుల నుంచి నెల రోజులపాటు ఇలా చేయాలి. ఇలా చేయడం వల్ల మీ మైగ్రేన్ పెయిన్ తగ్గుతుంది.

45
అల్లం టీ లేదా అల్లం రసం
Image Credit : Getty

అల్లం టీ లేదా అల్లం రసం

అల్లంలో ఉండే 'జింజెరోల్' అనే పదార్థం మైగ్రేన్ వల్ల వచ్చే వాంతులు, తలనొప్పిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మెదడులోని రక్తనాళాల వాపును తగ్గిస్తుంది. ఒక చిన్న అల్లం ముక్కను నలిపి నీటిలో వేసి బాగా మరిగించి, ఆ టీని నెమ్మదిగా తాగండి. అల్లం రసాన్ని సమాన భాగం నిమ్మరసంతో కలిపి రోజుకు రెండుసార్లు తాగితే మైగ్రేన్ తీవ్రత తగ్గుతుంది.

55
ఐస్ ప్యాక్ పెట్టడం వల్ల ఉపశమనం
Image Credit : Getty

ఐస్ ప్యాక్ పెట్టడం వల్ల ఉపశమనం

రక్తనాళాలు వ్యాకోచించడం వల్ల తలనొప్పి వస్తుంది. చల్లని ఐస్ ప్యాక్ పెట్టడం వల్ల ఆ రక్తనాళాలు కుంచించుకుపోయి నొప్పి తగ్గుతుంది. ఒక మెత్తని గుడ్డలో కొన్ని ఐస్ ముక్కలను చుట్టి, దాన్ని నుదుటి మీద లేదా మెడ వెనుక భాగంలో 10-15 నిమిషాల పాటు ఉంచండి. ఇది ఆ ప్రాంతాన్ని కాస్త మొద్దుబారేలా చేసి, నొప్పి నుంచి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. 

అయితే ఈ టిప్ కూడా చూడండి. మీ అరచేతిలో బొటనవేలు, చూపుడు వేలు కలిసే చోట ఉండే మెత్తని కండర భాగంపై గట్టిగా ఒత్తిడి చేస్తూ మసాజ్ చేయండి. ఇలా 2 నిమిషాలు చేయడం వల్ల తలనొప్పి తగ్గుతుందని చాలా పరిశోధనలు చెబుతున్నాయి. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆరోగ్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Related Stories
Recommended image1
Headache: ఈ అలవాట్లు మార్చుకుంటే జన్మలో తలనొప్పి రాదు
Recommended image2
Headache: నాలుక కింద చిటికెడు ఉప్పు పెట్టుకుంటే తలనొప్పి తగ్గిపోతుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved