MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Health
  • Glycerin for Hair: గ్లిజరిన్ లో ఇవి కలిపి జుట్టుకు పెడితే ఎన్ని లాభాలో తెలుసా?

Glycerin for Hair: గ్లిజరిన్ లో ఇవి కలిపి జుట్టుకు పెడితే ఎన్ని లాభాలో తెలుసా?

జుట్టు ఆరోగ్యంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. దానికోసం రకరకాల ప్రాడక్టులు వాడుతుంటారు. కొన్నిసార్లు వాటివల్ల మంచి జరకపోగా.. జుట్టు సమస్యలు ఇంకా పెరగవచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నారా? అయితే గ్లిజరిన్ లో ఇవి కలిపివాడి చూడండి. మృదువైన, మెరిసే జుట్టు మీ సొంతం అవుతుంది!

1 Min read
Author : Kavitha G
Published : Apr 18 2025, 04:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చాలామందికి గ్లిజరిన్ గురించి తెలిసే ఉంటుంది. జుట్టు ఆరోగ్యానికి ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. గ్లిజరిన్ లో వీటిని కలిపివాడటం ద్వారా జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అవెంటో ఇక్కడ చూద్దాం.

గ్లిజరిన్ హెయిర్ మాస్క్

గ్లిజరిన్‌ని కలబంద గుజ్జు లేదా తేనెతో కలిపి హెయిర్ మాస్క్ తయారు చేయండి. జుట్టు కుదుళ్ల నుంటి చివర్ల వరకు పట్టించి 30 నిమిషాలు ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. వారానికి ఒకసారి ఈ మాస్క్ వాడితే జుట్టు మృదువుగా మారుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
గ్లిజరిన్, నీటి స్ప్రే

గ్లిజరిన్, నీటి స్ప్రే

స్ప్రే బాటిల్‌లో ఒక భాగం గ్లిజరిన్, నాలుగు భాగాల నీళ్ళు కలపండి. బాగా కలిపి జుట్టుపై స్ప్రే చేయండి. ముఖ్యంగా చిట్లిన, పొడి జుట్టుపై ఇది బాగా పనిచేస్తుంది. ఇది జుట్టులో తేమను నిలుపుతుంది. సహజమైన మెరుపునిస్తుంది.

36
గ్లిజరిన్ లీవ్-ఇన్ కండీషనర్

గ్లిజరిన్ లీవ్-ఇన్ కండీషనర్

షాంపూ చేసిన తర్వాత మీ లీవ్-ఇన్ కండీషనర్‌లో కొన్ని చుక్కల గ్లిజరిన్ కలపండి. జుట్టు పొడవునా, చివర్లలో పట్టించండి. ఇది పొడి జుట్టుకి మంచిది.

46
షాంపూలో గ్లిజరిన్

షాంపూలో గ్లిజరిన్

మీ షాంపూలో కొన్ని చుక్కల గ్లిజరిన్ కలిపి వాడండి. ఇది జుట్టు పొడిబారకుండా కాపాడుతుంది. మృదువుగా చేస్తుంది.

56
గ్లిజరిన్, ఆయిల్స్ ట్రీట్మెంట్

గ్లిజరిన్, ఆయిల్స్ ట్రీట్మెంట్

గ్లిజరిన్‌లో లావెండర్, రోజ్‌మేరీ వంటి ఆయిల్స్ కొన్ని చుక్కలు కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టు, తలకు పట్టించి 15-20 నిమిషాలు మర్దన చేసి తర్వాత శుభ్రం చేసుకోండి.

66
గ్లిజరిన్ హెయిర్ సీరం

గ్లిజరిన్ హెయిర్ సీరం

మీ జుట్టు పొడిబారితే గ్లిజరిన్ సీరం తయారు చేసుకోండి. గ్లిజరిన్‌లో నీళ్ళు లేదా జొజొబా వంటి తేలికపాటి నూనె కలపండి. కొన్ని చుక్కలు జుట్టు చివర్లకు పట్టించండి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
సౌందర్యం
జీవనశైలి
చిట్కాలు మరియు ఉపాయాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image2
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Recommended image3
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved