MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Health
  • Ghee: నెయ్యిలో ఇవి కలిపి రాస్తే.. జుట్టు నల్లగా, పొడవుగా పెరుగుతుంది!

Ghee: నెయ్యిలో ఇవి కలిపి రాస్తే.. జుట్టు నల్లగా, పొడవుగా పెరుగుతుంది!

సాధారణంగా చాలామంది జుట్టు రాలడం, తెగడం, తెల్లబడటం లాంటి సమస్యలతో బాధ పడుతుంటారు. జుట్టు సంరక్షణకు చాలా రకాల చిట్కాలు పాటిస్తుంటారు. కానీ సహజంగా దొరికే కొన్ని పదార్థాలతో నెయ్యిని కలిపి పెట్టుకోవడం ద్వారా జుట్టు సమస్యలను ఈజీగా తగ్గించుకోవచ్చనే విషయం మీకు తెలుసా? అయితే తెలుసుకోండి మరి. 

2 Min read
Author : Kavitha G
Published : Apr 23 2025, 05:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

జుట్టుని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొందరు ఇంటి చిట్కాలు పాటిస్తే, మరికొందరు మార్కెట్లో లభించే ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. అలాగే కొందరు పార్లర్ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటారు. కానీ ఇంట్లో సహజంగా దొరికే కొన్ని పదార్థాలను జుట్టు సంరక్షణ కోసం ఉపయోగించడం వల్ల ఈ సమస్యల నుంచి త్వరగా బయటపడవచ్చు. అవెంటో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
నెయ్యి, కొబ్బరి నూనె ప్యాక్

నెయ్యి, కొబ్బరి నూనె ప్యాక్

కాలుష్యం కారణంగా చాలా మంది జుట్టు మెరుపును కోల్పోతున్నారు. ఒక టీస్పూన్ నెయ్యితో ఒక టీస్పూన్ కొబ్బరి నూనె కలపండి. దానిని జుట్టుకు పట్టించి కొంత సమయం తర్వాత కడిగేయండి. మంచి ఫలితాలు చూడవచ్చు.

 

310
నెయ్యి మసాజ్

నెయ్యి మసాజ్

జుట్టు నెరసిపోయే సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. వారు వారానికి ఒకసారి కొద్దిగా నెయ్యి తీసుకుని దాన్ని కొద్దిగా వేడి చేయండి. ఈ నెయ్యితో మసాజ్ చేయండి. తెల్ల వెంట్రుకల సమస్య తగ్గిపోతుంది.

410
జుట్టు మృదుత్వానికి నెయ్యి

జుట్టు మృదుత్వానికి నెయ్యి

జుట్టును మృదువుగా చేయడానికి, జుట్టులో తేమను నిలుపుకోవడానికి నెయ్యిని ఉపయోగించవచ్చు. దీనిలో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇది జుట్టుకు పట్టించినప్పుడు జుట్టు మృదువుగా మారుతుంది.

510
నెయ్యి, ఉసిరి ప్యాక్

నెయ్యి, ఉసిరి ప్యాక్

నెయ్యితో ఉసిరి రసాన్ని కలిపి ప్యాక్ చేయవచ్చు. ఉసిరికాయ ముక్కలుగా కోసి, గ్రైండ్ చేసి రసం తీయండి. దానికి నెయ్యి కలపండి. దీన్ని జుట్టుకు పట్టించడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది.

610
నెయ్యి, ఉల్లిపాయ ప్యాక్

నెయ్యి, ఉల్లిపాయ ప్యాక్

నెయ్యితో ఉల్లిపాయ రసాన్ని కలిపి ప్యాక్ చేయవచ్చు. ఉల్లిపాయను ముక్కలుగా కోసి, బ్లెండ్ చేసి రసం తీయండి. దానికి నెయ్యి కలపండి. దీన్ని జుట్టుకు పట్టిస్తే త్వరలోనే మంచి ఫలితాలు చూడవచ్చు.

710
నెయ్యి, బాదం నూనె, నిమ్మరసం ప్యాక్

నెయ్యి, బాదం నూనె, నిమ్మరసం ప్యాక్

నెయ్యి, బాదం నూనె, నిమ్మరసం కలిపి ప్యాక్ చేయవచ్చు. ఒక గిన్నెలో నెయ్యి తీసుకుని, దానికి బాదం నూనె, నిమ్మరసం కలపి జుట్టుకు పట్టించాలి. వారానికి ఒకసారి ఉపయోగిస్తే జుట్టు సమస్యలు తొలగిపోతాయి.

810
నెయ్యి, ఆలివ్ నూనె ప్యాక్

నెయ్యి, ఆలివ్ నూనె ప్యాక్

నెయ్యి, ఆలివ్ నూనె కలిపి ప్యాక్ చేయండి. ఒక గిన్నెలో నెయ్యి తీసుకుని, దానికి ఆలివ్ నూనె కలిపి ప్యాక్ చేయండి. వారానికి ఒకసారి ఉపయోగిస్తే జుట్టు సమస్యలు తొలగిపోతాయి.

910
నెయ్యి, ఆముదం ప్యాక్

నెయ్యి, ఆముదం ప్యాక్

నెయ్యి, ఆముదం నూనె కలిపి ప్యాక్ చేయండి. ఒక గిన్నెలో నెయ్యి, సమాన పరిమాణంలో ఆముదం నూనె కలిపి ప్యాక్ చేయండి. ఈ ప్యాక్ ఉపయోగిస్తే జుట్టు సమస్యలు తగ్గిపోతాయి.

1010
నెయ్యి, తేనె ప్యాక్

నెయ్యి, తేనె ప్యాక్

నెయ్యి, తేనె కలిపి ప్యాక్ చేయండి. ఒక గిన్నెలో నెయ్యి తీసుకొని, దానికి తేనె కలిపి ప్యాక్ చేయండి. వారానికి ఒకసారి ఉపయోగిస్తే ప్రయోజనం ఉంటుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
సౌందర్యం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved