MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Milk: ఈ పొడి చిటికెడు వేస్తే.. పాలు రెండు, మూడురోజులైనా విరిగిపోవు..!

Milk: ఈ పొడి చిటికెడు వేస్తే.. పాలు రెండు, మూడురోజులైనా విరిగిపోవు..!

 Milk: రోజుకి రెండుసార్లు కాచినా కూడా పాలు విరిగిపోతున్నాయా? అయితే.. కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే.. ఫ్రిజ్ లో పెట్టకపోయినా పాలు విరిగిపోవు. తాజాగా కూడా ఉంటాయి.

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 20 2026, 12:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
milk
Image Credit : Getty

milk

ఎండాకాలం వచ్చింది అంటే చాలు.. ఫుడ్ తొందరగా పాడైపోతూ ఉంటుంది. ఉదయం చేసిన కూరలు కూడా సాయంత్రానికి పాడైపోతూ ఉంటాయి. ఇక పాల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. కొన్ని సార్లు, ఫ్రిజ్ లో స్టోర్ చేసినా కూడా పాలు విరిగిపోతూ ఉంటాయి. వేడికి బ్యాక్టీరియా వేగంగా పెరగడం వల్ల పాలు తొందరగా పాడైపోతూ ఉంటాయి.కానీ, ఈ సమస్యకు ఈజీగా చెక్ పెట్టొచ్చు. మండే ఎండల్లో కూడా పాలను ఎక్కువ కాలం తాజాగా ఉంచగల ట్రెడిషనల్ పద్దతులు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

23
ఇదొక్కటి కలిపితే చాలు...
Image Credit : Getty

ఇదొక్కటి కలిపితే చాలు...

వేడి ఎక్కువగా ఉండి పాలు విరిగిపోతున్నాయని మీరు భావిస్తున్నట్లయితే.. పాలు మరిగించేటప్పుడు చిటికెడు బేకింగ్ సోడా కలపాలి. బేకింగ్ సోడా పాల పీహెచ్ స్థాయిని బ్యాలెన్స్ చేస్తుంది. దీని వల్ల పాలు తొందరగా విరిగిపోవు. అయితే.. ఎక్కువ బేకింగ్ సోడా కలపకూడదు. చిటికెడు మాత్రమే కలపాలి. దీని వల్ల పాలు తాజాగా ఉంటాయి.

పాలు కచే గిన్నె...

పాలు విరిగిపోకుండా ఉండాలంటే.. మనం ఎంచుకునే పాత్ర కూడా ముఖ్యమే. పాలు మరిగించే ముందు పాత్రను చల్లటి నీటితో కడగాలి. గిన్నె అడుగున కొద్దిగా నీరు ఉంచాలి. దీని వల్ల పాలు పాడవ్వవు. ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.

Related Articles

Related image1
Soft Roti: పిండి ఇలా కలిపితే... చపాతీలు మెత్తగా వస్తాయి..!
Related image2
Idli Batter: ఇడ్లీ పిండిలో ఈ ఒక్క ఆకు వేస్తే...వారం రోజులైనా పిండి పుల్లగా మారదు..!
33
యాలకులను ఉపయోగించవచ్చు...
Image Credit : Generated by google gemini AI

యాలకులను ఉపయోగించవచ్చు...

పాలు మరిగించేటప్పుడు, ఒకటి లేదా రెండు పచ్చి యాలకులను కలపండి. ఇది రుచిని మెరుగుపరచడమే కాకుండా, పాలు ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి కూడా సహాయపడుతుంది.

పాలు మరిగించే సమయం కూడా ముఖ్యమే..

మీరు పాలల్లో ఏమీ కలపకుండా కూడా తాజాగా ఉంచాలి అంటే.. ఆ పాలను మరిగించే సమయం చాలా ముఖ్యం. ఎండాకాలంలో ప్రతి 8 గంటలకు ఒకసారి పాలను మరిగించాలి. పాలు గది ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాత మాత్రమే ఫ్రిజ్ లో ఉంచాలి. వేడి పాలను నేరుగా ఫ్రిజ్ లో పెట్టడం వల్ల కూడా అవి తొందరగా విరిగిపోయే అవకాశం ఉంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Breakfast Ideas: ఒకే పిండితో 4 రకాల టిఫిన్స్.. బ్యాటర్ ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ!
Recommended image2
Food: అబ్బ‌బ్బా.. వేడి వేడి పూరి, చ‌ల్ల‌టి మ్యాంగో జ్యూస్‌. రుచి చూస్తే స్వ‌ర్గ‌మే
Recommended image3
Aavakaya: ఆవకాయ ఫ్రిడ్జ్ లో పెడుతున్నారా? అయితే ఈ తప్పు చేయోద్దు
Related Stories
Recommended image1
Soft Roti: పిండి ఇలా కలిపితే... చపాతీలు మెత్తగా వస్తాయి..!
Recommended image2
Idli Batter: ఇడ్లీ పిండిలో ఈ ఒక్క ఆకు వేస్తే...వారం రోజులైనా పిండి పుల్లగా మారదు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved