MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Tea: ఎండాకాలం టీ తాగితే ఏమౌతుంది?

Tea: ఎండాకాలం టీ తాగితే ఏమౌతుంది?

మీకు టీ తాగడం ఇష్టమా? టీ తాగకుండా ఒక్క రోజు కూడా ఉండలేరా? మరి, ఎండాకాలంలో టీ తాగితే ఏమౌతుందో తెలుసా? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం..

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 31 2025, 11:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

చాలా మందికి ఉదయం లేవగానే వేడి వేడిగా కప్పు టీ తాగే అలవాటు ఉంటుంది. ఒక్కపూట టీ తాగకపోయినా తలనొప్పి వచ్చేస్తుంది. అసలు.. ఉదయం లేచి ఏదైనా పని చేయాలి అంటే.. వారికి కడుపులో టీ పడాల్సిందే. వారికి చలికాలం, వర్షాకాలం, ఎండాకాలం అంటూ కాలంతో సంబంధం ఉండదు. ఉధయం లేచామా.. వేడి వేడిగా టీ తాగామా అని మాత్రమే ఆలోచిస్తారు. మీరు కూడా ఇదే క్యాటగిరిలోకి వస్తారా? అయితే.. మీరు ఒక విషయం తెలుసుకోవాల్సిందే. ముఖ్యంగా వేసవికాలంలో టీ తాగుతున్నారు అంటే..  ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకోవాల్సిందే. ఆ నష్టాలు ఇప్పుడు చూద్దాం..

 

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
23

వేసవిలో టీ తాగడం మంచిది కాదు. దీనివల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ. టీ వల్ల గ్యాస్, అజీర్ణం, పుల్లటి తేన్పులు వంటి సమస్యలు వస్తాయి.

నిద్రలేమి:

టీలో ఉండే కెఫీన్ నిద్రకు ఆటంకం కలిగిస్తుందని మనందరికీ తెలుసు. వేసవిలో ఎండ వేడి ఎక్కువగా ఉండటం వల్ల రాత్రిళ్లు సరిగా నిద్రపట్టదు.

చర్మం పొడిబారడం:

వేసవిలో ఎండ వేడికి చర్మం పొడిబారి దురద, మంట వంటి సమస్యలు వస్తాయి. దీనికి తోడు టీలో ఉండే కెఫీన్ చర్మ సమస్యలను మరింత పెంచుతుంది.

33

గుండెపై ఒత్తిడి:

వేసవి వేడి కారణంగా గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. దీనికి తోడు టీలో ఉండే కెఫీన్ గుండె వేగాన్ని పెంచి గుండె సమస్యలకు దారితీస్తుంది.

మలబద్ధకం:

వేసవిలో ఎండ వేడి ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. దీనివల్ల మలబద్ధకం సమస్య పెరుగుతుంది.

ఆందోళన పెరుగుతుంది:

రోజురోజుకు వేసవి వేడి పెరుగుతుండటంతో మానసిక ఒత్తిడి పెరుగుతుంది. దీనికి తోడు టీ తాగితే అందులోని కెఫీన్ ఆందోళనను మరింత పెంచుతుంది.

 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Miyazaki Mango: ఈ మామిడి చెట్టు ఒక్కటి మీ పెరట్లో ఉంటే మీరు కోటీశ్వరులైపోతారు
Recommended image2
Chiken Feet: కోడి కాళ్ల సూప్ తో ఎన్ని లాభాలో? రోజూ తింటే ఏమవుతుందో తెలుసా?
Recommended image3
Cucumber: ఫ్రిజ్ లో పెట్టినా కీరదోస పాడైపోతోందా? ఇలా చేస్తే నెలరోజులైనా తాజాగా ఉంటాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved