MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Life
  • Food
  • Coconut Water:సమ్మర్ లో కొబ్బరి నీళ్లు తాగుతున్నారా? మరీ ఎక్కువ తాగినా ప్రమాదమే

Coconut Water:సమ్మర్ లో కొబ్బరి నీళ్లు తాగుతున్నారా? మరీ ఎక్కువ తాగినా ప్రమాదమే

ఎండాకాలంలో కొబ్బరి నీరు మనకు అమృతంతోనే సమానం.కానీ, మంచిది కదా అని కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల మాత్రం చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 29 2025, 03:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
coconut water

coconut water

ఎండాకాలం వచ్చింది అంటే చాలు.. ఆ వేడిని తట్టుకోవడానికి చాలా మంది కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. కానీ, కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి మంచిది కాదు అని.. దాని స్థానంలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిది అని నిపుణులు చెబుతున్నారు. ఇది నిజం. కొబ్బరి నీటిలో చాలా పోషకాలు ఉంటాయి. మన శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంతో పాటు, ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ సహాయం చేస్తుంది. ఎండాకాలంలో కొబ్బరి నీరు మనకు అమృతంతోనే సమానం.కానీ, మంచిది కదా అని కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల మాత్రం చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మరి, ఆ సమస్యలేంటో చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Coconut water

Coconut water

షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం..

కొబ్బరి నీరు ఎక్కువగా తాగడం వల్ల కూడా రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది షుగర్ వ్యాధి గ్రస్తులపై ప్రతికూల ప్రభావాలను చూపించే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి, రోజూ తాగొచ్చు. కానీ.. ఎక్కువగా తాగకూడదు.

జీర్ణ సమస్యలు..
ఖాళీ కడుపుతో కొబ్బరి నీరు త్రాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. కానీ కొంత వరకు మాత్రమే. ఖాళీ కడుపుతో ఎక్కువ కొబ్బరి   నీరు త్రాగడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.ఈ నీటిలో ఉండే పొటాషియం జీర్ణ సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది.
 

34
Coconut water

Coconut water

రక్తపోటు సమస్యలు రావచ్చు.

రక్తపోటు సమస్యలు ఉన్నవారు ఎక్కువ కొబ్బరి నీరు తాగితే రక్తపోటు సమస్యలను ఎదుర్కొంటారు. ఎందుకంటే మంచినీటిలోని సోడియం రక్తపోటును పెంచుతుంది. అదే సమయంలో, మంచినీటిలోని పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది. దీని కారణంగా, రక్తపోటులో హెచ్చుతగ్గులు మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అందువల్ల, రక్తపోటు సమస్యలు ఉన్నవారు మంచినీరు త్రాగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.


 

44


బరువు పెరగవచ్చు.
 ఆరోగ్యానికి మంచిది కదా అని కొబ్బరి నీరు అదే పనిగా కూడా తాగకూడదు.దీని వల్ల బరువు పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే, అదే పనిగా కొబ్బరి నీరు తాగితే, బరువు తగ్గాలి అనుకునేవారికి కష్టంగా మారొచ్చు.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved