MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Food
  • Pomegranate Benefits: రోజూ ఉదయాన్నే గుప్పెడు దానిమ్మ గింజలు తింటే ఎన్ని లాభాలో తెలుసా?

Pomegranate Benefits: రోజూ ఉదయాన్నే గుప్పెడు దానిమ్మ గింజలు తింటే ఎన్ని లాభాలో తెలుసా?

మంచి బ్రేక్ ఫాస్ట్ తో శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు.. మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మీ బ్రేక్ ఫాస్ట్ ని మరింత పోషకాలతో నింపే ఒక ముఖ్యమైన పండు గురించి ఇక్కడ తెలుసుకుందాం.

1 Min read
Author : Kavitha G
Published : May 21 2025, 01:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పోషకాలతో నిండిన బ్రేక్ పాస్ట్

పోషకాలతో నిండిన బ్రేక్ పాస్ట్

ప్రతిరోజూ ఉదయాన్నే టిఫిన్ తినడం ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. మార్నింగ్ తీసుకునే ఫుడ్.. శక్తిని అందించడమే కాకుండా.. రోజువారీ పనులకు శరీరాన్ని సిద్ధం చేస్తుంది. కాబట్టి పోషకాలతో కూడిన బ్రేక్ ఫాస్ట్ చేయడం మంచిది. మీ బ్రేక్ ఫాస్ట్ ను మరింత పోషకాలతో నింపే దానిమ్మ పండు గురించి ఇక్కడ తెలుసుకుందాం .

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
దానిమ్మలోని పోషకాలు

దానిమ్మలోని పోషకాలు

దానిమ్మలో విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్, పొటాషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరానికి వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి. అంతేకాదు శరీరానికి హాని కలిగించే కణాలతో పోరాడే గుణాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ లక్షణాల వల్ల దానిమ్మ ఒక అద్భుతమైన పండుగా గుర్తింపు పొందింది. ఇది మీ బ్రేక్ ఫాస్ట్ ని పోషకాలతో నింపుతుంది.

36
గుండె ఆరోగ్యానికి

గుండె ఆరోగ్యానికి

దానిమ్మ తినడం గుండెకు చాలా మంచిది. ఇందులో ఉండే కొన్ని గుణాలు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కాబట్టి మీ బ్రేక్ ఫాస్ట్ లో దానిమ్మని చేర్చుకోవడం మంచిది.

46
మెరుగైన జీర్ణక్రియ

మెరుగైన జీర్ణక్రియ

ప్రతిరోజూ ఉదయం ఒక చిన్న గిన్నెడు దానిమ్మ గింజలు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకం, ఇతర జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. దానిమ్మ తినడం వల్ల కడుపు శుభ్రపడుతుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది కడుపు ఉబ్బరం తగ్గించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 

56
బరువు తగ్గడానికి..

బరువు తగ్గడానికి..

బరువు తగ్గాలనుకునే వారికి దానిమ్మ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించే గుణాలు కూడా ఇందులో ఉన్నాయి.  

66
మానసిక ఆరోగ్యానికి..

మానసిక ఆరోగ్యానికి..

దానిమ్మ మానసిక ఆరోగ్యానికి కూడా మంచిదట. ఇందులో మెదడు పనితీరును మెరుగుపరిచి.. ఒత్తిడిని తగ్గించే కొన్ని గుణాలు ఉన్నాయి. దీనివల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
ఆహారం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Related Stories
Recommended image1
Health tips: నిమ్మకాయ తొక్కను ఇలా వాడితే ఎన్ని లాభాలో తెలుసా?
Recommended image2
Food: మధ్యాహ్న భోజనానికీ, రాత్రి భోజనానికీ ఎంత గ్యాప్ ఉండాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved