MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Food
  • Pomegranate:30 సెకన్లలో దానిమ్మ కాయ నుంచి గింజలు వేరే చేసే టెక్నిక్ ఇది..!

Pomegranate:30 సెకన్లలో దానిమ్మ కాయ నుంచి గింజలు వేరే చేసే టెక్నిక్ ఇది..!

 Pomegranate: దానిమ్మ పండు తొక్క తీయడం చాలా కష్టంగా ఉందా? తొక్క తీసిన ప్రతిసారీ గింజలు నలిగిపోవడం, చేతులు నల్లగా మారిపోతున్నాయా? ఈ సింపుల్ చిట్కాలు మీ కోసమే.. 

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 15 2026, 04:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
pomegranate
Image Credit : Getty

pomegranate

దానిమ్మ పండు తినడం ఎంత ఆరోగ్యమో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. దానిమ్మ గింజలు తినడానికి బానే ఉంటుంది. కానీ.. కాయ నుంచి గింజలు వేరు చేయడమే కష్టమైన పని. ఈ దానిమ్మకాయ గింజలు వేరు చేస్తుంటే.. మధ్యలోనే గింజలు పగిలిపోతూ ఉంటాయి. రసం అంతా చేతులకు అంటుకుంటుంది. అంతేకాతు.. చేతులు జిగటగా, నల్లగా మారిపోతాయి. గోళ్లు కూడా నల్లగా మారిపోతాయి. ఇలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా.. 30 సెకన్లలో దానిమ్మ గింజలు ఎలా వలవాలో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
 దానిమ్మ గింజలను ఈజీగా వలిచే మ్యాజిక్ ట్రిక్ ఇది..
Image Credit : Getty

దానిమ్మ గింజలను ఈజీగా వలిచే మ్యాజిక్ ట్రిక్ ఇది..

1.పైభాగాన్ని కట్ చేయాలి...

మొదట దానిమ్మ పండు పైభాగాన్ని( కిరీటం లాంటి భాగం) కత్తితో సర్కిల్ ఆకారంలో కట్ చేసి తీసేయాలి. ఇప్పుడు మీకు పండు లోపలి తెల్లటి పొర, వాటి మధ్యలో దానిమ్మ గింజలు క్లియర్ గా కనపడతాయి.

2.గాట్లు పెట్టాలి...

పండు లోపల తెల్లని పొరలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి, సరిగ్గా ఆ పొరల మీదుగా పండు బయటి తొక్కపై నుంచి కిందకు కత్తితో గాట్లు పెట్టండి. గింజలకు తగలకుండా.. కేవలం తొక్క వరకు మాత్రమే గాట్లు పెట్టుకోవాలి.

Related Articles

Related image1
Idli Batter: ఇడ్లీ పిండిలో ఈ ఒక్క ఆకు వేస్తే...వారం రోజులైనా పిండి పుల్లగా మారదు..!
Related image2
Leftover Idli: ఇడ్లీలు మిగిలిపోయాయా? ఇలా టేస్టీ స్నాక్స్ చేసేయండి
33
3.పువ్వులా విడదీయండి...
Image Credit : Getty

3.పువ్వులా విడదీయండి...

పెట్టిన గాట్ల సహాయంతో పండును మెల్లగా ప్రెస్ చేస్తే.. అది ఒక పువ్వులా వికసిస్తుంది. దీని వల్ల గింజలు వదులుగా అవుతాయి. ఇప్పుడు ఒక లోతైన గిన్నె తీసుకోండి. పండును మీ అరచేతిలో బోర్లించి (గింజలు గిన్నె వైపు ఉండేలా), ఒక మందపాటి గరిటె లేదా చెంచాతో పండు వెనుక భాగంలో గట్టిగా తట్టండి. అంతే... కేవలం 30 సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి రాలిపోతాయి. మీ చేతులు మురికి అవ్వవు, గోళ్లు నొప్పి పెట్టవు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Related Stories
Recommended image1
Idli Batter: ఇడ్లీ పిండిలో ఈ ఒక్క ఆకు వేస్తే...వారం రోజులైనా పిండి పుల్లగా మారదు..!
Recommended image2
Leftover Idli: ఇడ్లీలు మిగిలిపోయాయా? ఇలా టేస్టీ స్నాక్స్ చేసేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved