MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Besan Tadka: తాలింపులో ఇదొక్కటి కలపండి చాలు..మీ వంటలు అద్భుతః..మళ్లీ మళ్లీ కావాలంటారు

Besan Tadka: తాలింపులో ఇదొక్కటి కలపండి చాలు..మీ వంటలు అద్భుతః..మళ్లీ మళ్లీ కావాలంటారు

Besan Tadka: పప్పుచారుకు అమ్మమ్మల కాలం నాటి రుచి రావాలంటే కొద్దిగా శెనగపిండి కలపండి. ఇది చారును చిక్కగా, రుచిగా మార్చుతుంది. ముందుగా నీళ్లలో కలిపి వేస్తే ముద్దలు పడవు. చివరగా నెయ్యి తాలింపు వేస్తే రుచి మరింత పెరుగుతుంది.

1 Min read
Author : Nandini Arava
Published : May 23 2026, 06:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తాలింపులో శెనగపిండి ఎందుకు వేయాలి?
Image Credit : Getty

తాలింపులో శెనగపిండి ఎందుకు వేయాలి?

పప్పుచారులో కొద్దిగా శెనగపిండి ఉపయోగిస్తే దాని రుచి మరింత పెరుగుతుంది. తాలింపులో శెనగపిండి వేశాక పప్పు చారులో కలిస్తే మంచి చిక్కదనం వస్తుంది. దీంతో చారు పల్చగా కాకుండా చిక్కగా తయారవుతుంది. అలాగే పప్పు, మసాలాలు, నూనె అన్నీ బాగా కలిసిపోయి ప్రతి ముద్దలో ఒకేలా రుచి అందిస్తుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
ఏ వంటలకు శెనగపిండి తాలింపు బాగుంటుంది?
Image Credit : Getty

ఏ వంటలకు శెనగపిండి తాలింపు బాగుంటుంది?

పెసరపప్పు, కందిపప్పు లేదా మసూర్‌పప్పుతో చారు చేసేటప్పుడు ఒకటి లేదా రెండు టీ స్పూన్ల శెనగపిండి కలిపితే చారు మరింత చిక్కగా, రుచిగా తయారవుతుంది. ముఖ్యంగా చారు నీళ్లలా పల్చగా కాకుండా మంచి టెక్స్చర్‌తో వస్తుంది. శెనగపిండి కలిపే ముందు కొద్దిగా నీళ్లలో బాగా కలిపి వేసితే ముద్దలు పడకుండా ఉంటుంది.

Related Articles

Related image1
Kitchen Hack: వంటగదిలో ఈగలతో విసిగిపోయారా? ఇవి మీ ఇంట్లో ఉంటే అస్సలు కనిపించవు
Related image2
Kitchen Slab: కేవలం రూ.150తోనే మీ కిచెన్‍కు ప్రీమియం లుక్ గ్యారెంటీ..వచ్చినవాళ్లంతా వావ్ అనాల్సిందే
35
కూరగాయల వేపుళ్లు
Image Credit : AI Generated

కూరగాయల వేపుళ్లు

కేవలం పప్పుచారులోనే కాదు, పాలకూర, మెంతికూర, క్యాబేజీ, బీరకాయ, సొరకాయ, బెండకాయ వేపుళ్లు చేసేటప్పుడు కూడా శెనగపిండి వాడొచ్చు. ఇది కూరలకు ఒక మంచి సువాసనను ఇస్తుంది. రుచి కూడా అందిస్తుంది.

45
మజ్జిగ పులుసు/కూరలు
Image Credit : stockPhoto

మజ్జిగ పులుసు/కూరలు

మజ్జిగ లేదా పెరుగు ఉపయోగించి చేసే వంటకాల్లో శెనగపిండి చాలా అవసరం. మజ్జిగను వేడి చేసినప్పుడు అది విరిగిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు శెనగపిండి వేస్తే, మజ్జిగ, నీళ్లు కలిసిపోతుంది. అప్పుడు చిక్కగా ఉంటుంది.

55
ఎలా ఉపయోగించాలి?
Image Credit : stockPhoto

ఎలా ఉపయోగించాలి?

తాలింపు పెట్టేటప్పుడు ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఒక చెంచా శెనగపిండి వేసి, తక్కువ మంట మీద పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఆ తర్వాత పప్పుచారు లేదా కూరగాయలు వేస్తే ఘుమఘుమలాడే ఫుడ్ రెడీ.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Tamarind: అమ్మమ్మలనాటి చిట్కా, ఇదొక్కటి చేస్తే చింతపండు సంవత్సరమైనా పాడవ్వదు, రంగు మారదు
Recommended image2
Walnuts: రోజూ నానపెట్టిన వాల్ నట్స్ తింటే ఏమౌతుందో తెలుసా?
Recommended image3
Tarbooj Barfi: వాట‌ర్‌మిలాన్‌తో రుచిక‌ర‌మైన‌ బ‌ర్ఫీ... క‌చ్చితంగా ట్రై చేయాల్సిందే
Related Stories
Recommended image1
Kitchen Hack: వంటగదిలో ఈగలతో విసిగిపోయారా? ఇవి మీ ఇంట్లో ఉంటే అస్సలు కనిపించవు
Recommended image2
Kitchen Slab: కేవలం రూ.150తోనే మీ కిచెన్‍కు ప్రీమియం లుక్ గ్యారెంటీ..వచ్చినవాళ్లంతా వావ్ అనాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved