MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Food
  • Kitchen tips: నిమ్మకాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలంటే ఇలా స్టోర్ చేయండి!

Kitchen tips: నిమ్మకాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలంటే ఇలా స్టోర్ చేయండి!

సాధారణంగా కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంచడానికి మనం వాటిని ఫ్రిజ్ లో పెడుతుంటాం. కానీ నిమ్మకాయ లాంటివి ఫ్రిజ్ లో పెడితే గట్టిగా అయిపోతాయి. మరి నిమ్మకాయలను ఫ్రిజ్ లో స్టోర్ చేయొచ్చా? చేస్తే ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

1 Min read
Author : Kavitha G
Published : Mar 27 2025, 03:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఫుడ్, ఇతర పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ చేయడానికి ఫ్రిజ్ చాలా మంచి మార్గం. కానీ ప్రతిదాన్ని ఫ్రిజ్‌లో పెట్టి చాలారోజుల వరకు తాజాగా ఉంచలేము. సాధారణంగా చాలామంది నిమ్మకాయలను ఎక్కువ రోజులు తాజాగా ఉంచడానికి ఫ్రిజ్‌లో పెడతారు. కానీ నిమ్మకాయను ఫ్రిజ్‌లో పెట్టడం కరెక్టేనా? నిమ్మకాయను నిల్వ చేసే సరైన పద్ధతి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నిమ్మకాయలు ఫ్రిజ్ లో పెట్టచ్చా?

నిమ్మకాయలు ఫ్రిజ్ లో పెట్టచ్చా?

నిమ్మకాయల్ని ఫ్రిజ్‌లో పెడితే గట్టిగా అవుతాయి. రసం కూడా తగ్గుతుంది. సిట్రిక్ యాసిడ్ ఉండే పండ్లకు తక్కువ టెంపరేచర్ అస్సలు సూట్ కాదు. దానివల్ల రుచి కూడా మారిపోతుంది. మరి నిమ్మకాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.

35
ప్లాస్టిక్ కవర్..

ప్లాస్టిక్ కవర్..

నిమ్మకాయలను నేరుగా ఫ్రిజ్ లో పెట్టకుండా ప్లాస్టిక్ సంచిలో వేసి అప్పుడు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా స్టోర్ చేస్తే నిమ్మకాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటాయి.

45
డబ్బాలో నీళ్లు పోసి..

డబ్బాలో నీళ్లు పోసి..

నిమ్మకాయలను ఒక డబ్బాలో పోసి అవి మునిగేలా నీళ్లు పోయాలి. ఆ తర్వాత ఆ డబ్బాను ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా నిమ్మకాయలు చాలా రోజుల పాటు ఫ్రెష్ గా ఉంటాయి.

55
నిమ్మకాయలకు నూనె రాసి..

నిమ్మకాయలకు నూనె రాసి..

నిమ్మకాయల్ని నిల్వ చేయడానికి మరో మార్గం వాటికి నూనె రాయడం. నిమ్మకాయలకు కొంచెం నూనె రాసి ఒక గిన్నెలో పెడితే పాడవకుండా ఉంటాయట.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
చిట్కాలు మరియు ఉపాయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image2
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Recommended image3
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved