MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Kitchen Hacks: అల్లం ఎక్కువకాలం తాజాగా ఉండాలంటే ఇలా చేయండి!

Kitchen Hacks: అల్లం ఎక్కువకాలం తాజాగా ఉండాలంటే ఇలా చేయండి!

సాధారణంగా మనం అల్లాన్ని చాలా రకాల వంటకాల్లో వాడుతుంటాము. అల్లం వంటలకు రుచిని పెంచడమే కాదు.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కానీ అల్లంతో వచ్చిన సమస్య ఏంటంటే త్వరగా పాడై పోతుంటుంది. అలా కాకుండా ఎక్కువ కాలం ఎలా నిల్వ చేయాలో ఇక్కడ చూద్దాం.  

1 Min read
Author : Kavitha G
Published : May 28 2025, 03:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అల్లం నిల్వ చేసే చిట్కాలు
Image Credit : Getty

అల్లం నిల్వ చేసే చిట్కాలు

అల్లంలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకే చాలామంది అల్లాన్ని రోజూ వాడుతుంటారు. అయితే రోజూ షాప్ కి వెళ్లి కొనలేరు కాబట్టి.. ఒకేసారి ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి నిల్వ చేస్తుంటారు. కానీ అల్లాన్ని సరిగ్గా నిల్వే చేయకపోతే.. త్వరగా పాడై పోతుంది. అప్పుడు దాన్ని పారేయడం తప్పా వేరే మార్గం ఉండదు. కాబట్టి అల్లం కుళ్లిపోకుండా.. ఎక్కువకాలం ఎలా నిల్వ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
అల్లాన్ని ఆరబెట్టండి
Image Credit : Getty

అల్లాన్ని ఆరబెట్టండి

మీరు అల్లం కొనుగోలు చేసినప్పుడు అది తడిగా ఉంటే.. దాన్ని నేరుగా నిల్వ చేయకండి. మీరు తడి అల్లం నిల్వ చేస్తే.. దానికి ఫంగస్ రావచ్చు. కాబట్టి అల్లం బాగా ఆరబెట్టి ఆ తర్వాత నిల్వ చేయండి.

Related Articles

Related image1
Kitchen tips: నల్ల మచ్చలున్న ఉల్లిపాయలను తింటే ఏమవుతుందో తెలుసా?
Related image2
Kitchen tips: కట్టింగ్ బోర్డ్ వాడేటప్పుడు ఇవి గుర్తుంచుకోండి!
35
ఫ్రిజ్‌లో నిల్వ చేయడం ఎలా?
Image Credit : social media

ఫ్రిజ్‌లో నిల్వ చేయడం ఎలా?

అల్లం తాజాగా ఉండడానికి.. మీరు దాన్ని ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు. దాన్ని నేరుగా ఫ్రిజ్‌లో ఉంచకండి. అల్లాన్ని కాగితంలో చుట్టి ప్లాస్టిక్ సంచిలో నిల్వ చేయండి. అల్లాన్ని గాలి చొరబడని పాత్రలో కూడా నిల్వ చేయవచ్చు. గాలి చొరబడని పాత్రలో ఉంచే ముందు దాన్ని బాగా ఆరబెట్టి.. టిష్యూ పేపర్‌లో చుట్టి గాలి చొరబడని పాత్రలో ఉంచండి. ఈ విధంగా చేస్తే.. అల్లం ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.

45
అల్లం పొడి
Image Credit : Social media

అల్లం పొడి

గతంలో కొన్ని ఇళ్లలోనే ఫ్రిజ్‌లు ఉండేవి కాబట్టి.. అల్లాన్ని ఎక్కువగా ఎండలో ఆరబెట్టి నిల్వ చేసేవారు. అల్లం ఎండలో ఉంచి, అది ఆరిన తర్వాత పొడి చేసేవారు. ఈ పొడిని తేమ లేని, గాలి చొరబడని పాత్రలో నిల్వ చేసేవారు.

55
అల్లం పేస్ట్
Image Credit : Getty

అల్లం పేస్ట్

అల్లం ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే.. మీరు అల్లాన్ని తురిమి ఫ్రిజ్ లేదా ఫ్రీజర్‌లో నిల్వ చేయవచ్చు. లేదా అల్లాన్ని పేస్ట్ చేసి కూడా నిల్వ చేసుకోవచ్చు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
చిట్కాలు మరియు ఉపాయాలు
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Miyazaki Mango: ఈ మామిడి చెట్టు ఒక్కటి మీ పెరట్లో ఉంటే మీరు కోటీశ్వరులైపోతారు
Recommended image2
Chiken Feet: కోడి కాళ్ల సూప్ తో ఎన్ని లాభాలో? రోజూ తింటే ఏమవుతుందో తెలుసా?
Recommended image3
Cucumber: ఫ్రిజ్ లో పెట్టినా కీరదోస పాడైపోతోందా? ఇలా చేస్తే నెలరోజులైనా తాజాగా ఉంటాయి
Related Stories
Recommended image1
Kitchen tips: నల్ల మచ్చలున్న ఉల్లిపాయలను తింటే ఏమవుతుందో తెలుసా?
Recommended image2
Kitchen tips: కట్టింగ్ బోర్డ్ వాడేటప్పుడు ఇవి గుర్తుంచుకోండి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved