చెక్క కట్టింగ్ బోర్డులో రంధ్రాలు ఉంటాయి. కూరగాయలు, మాంసం, చేపలు కట్ చేసినప్పుడు వాటి నుంచి వచ్చే తేమ ఈ రంధ్రాల్లో నిల్వ ఉంటుంది.
కట్టింగ్ బోర్డులోని రంధ్రాల్లో నీరు నిల్వ ఉంటే బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుతాయి. ఇవి ఇతర ఆహార పదార్థాలకు కూడా వ్యాపిస్తాయి.
కట్టింగ్ బోర్డులో ఉపయోగించే వార్నిష్‌లు, రంగులు ఆహార పదార్థాలతో పాటు లోపలికి వెళ్లి ఆరోగ్యానికి హానికరంగా మారవచ్చు.
కూరగాయలు, మాంసం, చేపలు తరగడానికి ఒకే కట్టింగ్ బోర్డ్ వాడకూడదు. వేర్వేరు కట్టింగ్ బోర్డులు వాడటం మంచిది.
కట్టింగ్ బోర్డ్ వాడిన ప్రతిసారి బాగా శుభ్రం చేయాలి. రెండు వైపులా శుభ్రం చేయడం మంచిది.
వెనిగర్, నీరు కలిపిన ద్రావణంతో కడిగితే క్రిములను సులభంగా తొలగించవచ్చు.
శుభ్రం చేసిన తర్వాత కట్టింగ్ బోర్డ్‌ని బాగా ఆరబెట్టాలి. తేమ ఉంటే బూజు పట్టే అవకాశం ఉంటుంది.
ఇంటి లుక్ ని మార్చే కర్టెన్లు.. ఓసారి చూసేయండి
Skin care: 30 తర్వాత చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇవి చేస్తే చాలు!
చాణక్య నీతి ప్రకారం ఇలాంటి ఫ్రెండ్స్ కి దూరంగా ఉండటం మంచిది!
ఎప్పుడూ స్టైలిష్ గా కనిపించాలంటే ఇవి తప్పకుండా ట్రై చేయాల్సిందే!