MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Food
  • Tomato Storage: ఎండలకు టమాటాలు పాడైపోతున్నాయా? ఇలా స్టోర్ చేస్తే 10 రోజులైనా తాజాగా ఉంటాయి..!

Tomato Storage: ఎండలకు టమాటాలు పాడైపోతున్నాయా? ఇలా స్టోర్ చేస్తే 10 రోజులైనా తాజాగా ఉంటాయి..!

 Tomato Storage: ఎండాకాలంలో ఎండలకు కూరగాయలు తొందరగా పాడైపోతూ ఉంటాయి. ఇక టమాటాలు అయితే రెండు రోజులుగా ఉండవు.కానీ, కొన్ని సింపుల్ టిప్స్ తో పదిరోజులైనా ఫ్రెష్ గా ఉంచొచ్చు. 

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 29 2026, 10:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Tomato
Image Credit : Getty

Tomato

మనం రెగ్యులర్ గా వంటకు వాడే కూరగాయల్లో టమాటాలు ముందు వరసలో ఉంటాయి. చాలా మంది అన్ని రకాల వంటల్లో టమాటాలు వేస్తూనే ఉంటారు. ఎందుకంటే, ఇవి ఏ కూరకు అయినా రుచిని పెంచుతాయి.అంతేకాదు, వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం ఆరోగ్యానికి కూడా మంచిదే. వీటిని దాదాపు అందరూ ఒకేసారి 2 నుంచి 3 కేజీలు కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే.. వీటిని నిల్వ చేయడమే పెద్ద రిస్క్. ముఖ్యంగా ఎండాకాలంలో ఇవి తొందరగా పాడైపోతాయి. కానీ, కొన్ని సింపుల్ చిట్కాలతో వీటిని పది రోజులైనా తాజాగా ఉంచొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఇలా నిల్వ చేయాలి..
Image Credit : Getty

ఇలా నిల్వ చేయాలి..

చాలా మందికి కూరగాయలు కొన్న వెంటనే కడిగే అలవాటు ఉంటుంది. అయితే, టమాటాలను కొన్న వెంటనే కడగకూడదు. నీటిలోని తేమ కారణంగా అవి త్వరగా కుళ్లిపోతాయి. అందువల్ల, టమాటాలను ఆరబెట్టి, వండే ముందు మాత్రమే నీటితో కడగాలి. వాటిని కాగితంలో లేదా గాలి చొరబడని పాత్రలో నిల్వ చేయడం మంచిది.

కాడను తీసేయకండి...

టమాటాలను నిల్వ చేసేటప్పుడు, కాడ భాగం ఉండే వాటిని ఎంచుకోవాలి. కింద కాడ ఉన్న కాయలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.

Related Articles

Related image1
Tamarind: ఇలా చేస్తే.. సంవత్సరమైనా చింతపండు నల్లగా మారదు.. ఫ్రెష్ గా ఉంటుంది..!
Related image2
Snake Venom: పాము కాటేసిన పండ్లు, కూరగాయలు తింటే చనిపోతారా? వాటిల్లో విషం ఉంటుందా?
33
 ఫ్రిజ్ లో పెట్టాల్సిన అవసరం లేదు..
Image Credit : Getty

ఫ్రిజ్ లో పెట్టాల్సిన అవసరం లేదు..

టమోటాలను గది ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచినా కూడా అవి తాజాగా ఉంటాయి. అయితే, అవి బాగా పండితే, వాటిని ఫ్రిజ్‌లో ఉంచడం ద్వారా వాటి నిల్వ కాలాన్ని కొద్దిగా పొడిగించుకోవచ్చు.

టమాటాలు బాగా పండితే...

టమోటాలు బాగా పండిపోతే, వాటిని గుజ్జుగా చేసి, గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రీజర్‌లో నిల్వ చేసుకోవచ్చు. వాటిని తర్వాత కూరలు , సూప్‌లలో సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఈ సులభమైన పద్దతుల ద్వారా మీరు టమాటాలను ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Chepala Ulli Karam: ఆదివారం అదిరిపోయే చేపల ఉల్లికారం..లొట్టలేస్తారు అంతే..
Recommended image2
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image3
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Related Stories
Recommended image1
Tamarind: ఇలా చేస్తే.. సంవత్సరమైనా చింతపండు నల్లగా మారదు.. ఫ్రెష్ గా ఉంటుంది..!
Recommended image2
Snake Venom: పాము కాటేసిన పండ్లు, కూరగాయలు తింటే చనిపోతారా? వాటిల్లో విషం ఉంటుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved