MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Onions: ఉల్లిపాయలు తొందరగా కుళ్లిపోతున్నాయా? నల్లగా మారుతున్నాయా? ఈ తప్పులు చేయకండి

Onions: ఉల్లిపాయలు తొందరగా కుళ్లిపోతున్నాయా? నల్లగా మారుతున్నాయా? ఈ తప్పులు చేయకండి

Onions:  వంటకు ఉల్లిపాయలు చాలా ముఖ్యం. ప్రతిఒక్కరూ కేజీల లెక్కన ఈ ఉల్లిపాయలు కొనేస్తూ ఉంటారు. కానీ,  కొన్నప్పుడు తాజాగా అనిపించినప్పటికీ, ఉల్లిపాయలు చాలా తొందరగా పాడైపోతూ ఉంటాయి. కుళ్లిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే. 

1 Min read
Author : ramya Sridhar
Published : May 05 2026, 12:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
వంటగది చిట్కాలు..
Image Credit : quora

వంటగది చిట్కాలు..

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అనే సామేత వినే ఉంటారు. ఇది అక్షరాలా నిజం. ఈ ఉల్లిపాయ మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. మనం కూడా దాదాపు ప్రతి వంటలోనూ ఉల్లిపాయ వాడుతూనే ఉంటాం. వంటకు రుచిని అందించడంతో పాటు.. మన శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది.  

వంటకు ఉపయోగించే ఇతర కూరగాయలను తక్కవ క్వాంటిటీలోనే కొనుగోలు చేస్తాం, కానీ ఉల్లిపాయలను మాత్రం కేజీల కొద్దీ ఒకేసారి కొంటూ ఉంటాం. అయితే.. వీటిని సరిగా నిల్వ చేయకపోతే తొందరగా కుళ్లిపోతాయి. నల్లగా కూడా మారతాయి.అలా జరగకుండా ఉండాలంటే ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే…

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
23
ఎక్కడ స్టోర్ చేయాలంటే...
Image Credit : Getty

ఎక్కడ స్టోర్ చేయాలంటే...

ఉల్లిపాయలు కుళ్లిపోకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే.. వాటిని నీళ్లు లేని పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. తేమ ఉన్న ప్రదేశంలో ఉంచితే తొందరగా కుళ్లిపోతాయి. మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు ఉల్లిపాయలు తేమగా ఉన్నాయి అనిపిస్తే.. వాటిని ఎండలో ఆరనివ్వాలి. ఆ తర్వాతే నిల్వ చేయాలి.

ఇక చాలా మంది మార్కెట్ నుంచి తెచ్చిన ఉల్లిపాయలను ప్లాస్టిక్ కవర్స్ లోనే ఉంచేస్తారు. ఈ పొరపాటు అస్సలు చేయకూడదు.  ఉల్లిపాయలను ఎప్పుడూ గాలి తగిలేలా జాలి బుట్టలో లేదా వెదురు బుట్టలో వేయాలి. మొలకలు వచ్చినవి, కుళ్లిన వాటిని వెంటనే సపరేటు చేయాలి.

Related Articles

Related image1
Tamarind: ఇలా చేస్తే.. సంవత్సరమైనా చింతపండు నల్లగా మారదు.. ఫ్రెష్ గా ఉంటుంది..!
Related image2
Garlic Storage: ఇలా నిల్వ చేస్తే సంవత్సరమైనా వెల్లుల్లి తాజా ఉంటుంది, ఒక్క రెబ్బ కూడా పాడవ్వదు
33
ఈ వస్తువుతో కలిపి ఉంచొద్దు
Image Credit : Getty

ఈ వస్తువుతో కలిపి ఉంచొద్దు

మీరు ఉల్లిపాయలను నిల్వ చేసేటప్పుడు, వాటిని బంగాళదుంపలతో కలిపి ఉంచకండి. ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే రెండింటినీ వేర్వేరుగా నిల్వ చేయాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Sweet potato: రోజుకి ఒక చిలగడ దుంప తింటే ఏమౌతుందో తెలుసా?
Recommended image2
Garlic Chicken: మీకిష్టమైన వాళ్లకి ఈ చికెన్ రెసిపీ చేసి పెట్టండి..తిన్న వెంటనే ఫిదా అయిపోతారు
Recommended image3
మామిడి పండు తినడానికి సరైన సమయం ఏంటి.? తినే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి
Related Stories
Recommended image1
Tamarind: ఇలా చేస్తే.. సంవత్సరమైనా చింతపండు నల్లగా మారదు.. ఫ్రెష్ గా ఉంటుంది..!
Recommended image2
Garlic Storage: ఇలా నిల్వ చేస్తే సంవత్సరమైనా వెల్లుల్లి తాజా ఉంటుంది, ఒక్క రెబ్బ కూడా పాడవ్వదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved