MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Food
  • Food Storage Tips: కిచెన్‍లో ఇది ఒక్కటి ఉంటే ఏడాదైనా పప్పులకు పురుగు పట్టదు

Food Storage Tips: కిచెన్‍లో ఇది ఒక్కటి ఉంటే ఏడాదైనా పప్పులకు పురుగు పట్టదు

Food Storage Tips: ఇంట్లో నెలకు సరిపడా గ్రోసరీస్ తెచ్చుకుంటాం. అందులో పప్పులు అయితే కంటైనర్ డబ్బాల్లో వేసినా కూడా పురుగులు పట్టేస్తుంటాయి. వాటిలోపల గుల్ల చేయడంతో పడేయాల్సి ఉంటుంది. పప్పులు పురుగులు పట్టకుండా ఉండాలంటే ఈ కిచెన్ టిప్ ట్రై చేయండి. 

1 Min read
Author : Nandini Arava
Published : Apr 25 2026, 04:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఉప్పుతో పురుగులు కిల్
Image Credit : Freepik

ఉప్పుతో పురుగులు కిల్

బియ్యానికి పురుగు పడుతుందని తెలుసు. కానీ పప్పుల గురించి పెద్దగా పట్టించుకోం. పప్పు దినుసులను సరిగ్గా నిల్వ చేయకపోతే వాటికి కూడా పురుగులు పట్టేస్తాయి. ముఖ్యంగా ఎర్ర కందిపప్పుకే ఈ సమస్య. అయితే ఒక్క స్పూన్ ఉప్పుతో పురుగులు పట్టకుండా చేయొచ్చు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఉప్పును వాడే సరైన పద్ధతి
Image Credit : Social Media

ఉప్పును వాడే సరైన పద్ధతి

పప్పులను డబ్బాలో నింపే ముందు వాటిలో ఒక టీస్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. ఉప్పు సహజంగా తేమను తగ్గించే లక్షణం కలిగి ఉండటం వల్ల పప్పుల్లో తడి చేరకుండా సహాయపడుతుంది. దాంతో పురుగు పట్టదు. ఇది పూర్తిగా సహజమైన పద్ధతి కావడంతో ఎలాంటి రసాయనాలు ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా ఇంట్లో ఎక్కువ కాలం పప్పులు నిల్వ చేసుకునే వారికి ఇది మంచి ఆప్షన్. పప్పులను ఎండలో ఉంచి, గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయడం కూడా ఎంతో ముఖ్యం. ఈ చిన్న చిట్కా పాటిస్తే పప్పులు ఎక్కువ రోజులు ఫ్రెష్‍గా ఉంటాయి.

Related Articles

Related image1
Kitchen Sink: మీ కిచెన్ సింక్ మురికిగా మారిందా..? దీనితో క్లీన్ చేస్తే కొత్తదానిలా మెరిసిపోతుంది..!
Related image2
Kitchen Hacks: ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందని అన్నీ పెట్టుస్తున్నారా? ఇవి పెడితే చాలా డేంజర్!
35
ఉప్పు ఎలా పనిచేస్తుంది?
Image Credit : pixabay

ఉప్పు ఎలా పనిచేస్తుంది?

ఉప్పు పప్పులోని తేమను పీల్చుకుంటుంది. పురుగులు పెరగడానికి తేమ చాలా అవసరం. ఉప్పు కలపడం వల్ల పప్పు పొడిగా (Dry) ఉంటుంది. దీంతో పురుగులు అక్కడ బతకలేవు.
45
 గాలి చొరబడని డబ్బాలోనే నిల్వ చేయాలి
Image Credit : Getty

గాలి చొరబడని డబ్బాలోనే నిల్వ చేయాలి

ఉప్పు కలిపిన పప్పులను తప్పనిసరిగా గాలి చొరబడని డబ్బాలోనే నిల్వ చేయాలి. ఎందుకంటే గాలి తగిలినప్పుడు వాతావరణంలో ఉన్న తేమ పప్పులోకి చేరి తడి అంటుకుంటుంది. తేమ చేరితే పప్పులు త్వరగా పాడైపోతాయి. కాబట్టి, పప్పులను ముందుగా బాగా ఎండబెట్టి, ఉప్పు కలిపిన తర్వాత పూర్తిగా పొడిగా ఉన్న, గాలి రాని డబ్బాలోనే ఉంచడం మంచిది. ఇలా జాగ్రత్తలు తీసుకుంటే పప్పులు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.

55
ఎండలో ఆరబెట్టాలి
Image Credit : Pixabay

ఎండలో ఆరబెట్టాలి

పప్పుల డబ్బాను గ్యాస్ స్టవ్ దగ్గర లేదా వేడిగా ఉండే చోట పెట్టొద్దు. చల్లగా, పొడిగా ఉండే చోట పెట్టాలి. పప్పులను అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ తేమగా అనిపించినా, చిన్న పురుగులు కనిపించినా వెంటనే ఎండలో ఆరబెట్టండి. ఇలా చేస్తే పురుగులు, తేమ రెండూ పోతాయి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image2
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Recommended image3
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Related Stories
Recommended image1
Kitchen Sink: మీ కిచెన్ సింక్ మురికిగా మారిందా..? దీనితో క్లీన్ చేస్తే కొత్తదానిలా మెరిసిపోతుంది..!
Recommended image2
Kitchen Hacks: ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందని అన్నీ పెట్టుస్తున్నారా? ఇవి పెడితే చాలా డేంజర్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved