MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Food
  • Prevent Food Spoilage: ఉదయం వండిన కూర సాయంత్రానికి పాడైపోతుందా? ఈ స్టీల్ స్పూన్ ట్రిక్ తో చెక్ పెట్టొచ్చు

Prevent Food Spoilage: ఉదయం వండిన కూర సాయంత్రానికి పాడైపోతుందా? ఈ స్టీల్ స్పూన్ ట్రిక్ తో చెక్ పెట్టొచ్చు

Prevent Food Spoilage: బయట ఎండలకు వంట తొందరగా పాడైపోతుందా? కొంచెం కూర మిగిలినా సాయంత్రానికి పనికి రావడం లేదా? అయితే.. ఒక చిన్న చిట్కాతో వాటిని ఫ్రెష్ గా ఉంచొచ్చు. 

2 Min read
Author : ramya Sridhar
Published : May 08 2026, 02:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
food storage
Image Credit : Pixabay

food storage

గతేడాదితో పోలిస్తే...ఈ ఏడాది ఎండలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఈ ఎండ వేడికి ఆహారం చాలా తొందరగా పాడైపోతూ ఉంటుంది. కొన్నిసార్లు ఫ్రిజ్ లో పెట్టినా కూడా అది పాడయ్యే అవకాశం ఉంటుంది. వేడికి బ్యాక్టీరియా తొందరగా తయారై.. ఆహారం పాడయ్యేలా చేస్తుంది. అయితే... ఒక స్టీల్ స్పూన్ ఉపయోగించి...ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని మీకు తెలుసా? అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
సింపుల్ ట్రిక్..
Image Credit : Social Media

సింపుల్ ట్రిక్..

మీ ఇంట్లో ఫ్రిజ్ ఉంటే.. ఆ ఫ్రిజ్ లోని ఫ్రీజర్ లో ఒక స్టీల్ స్పూన్ ఉంచాలి. బాగా చల్లపడిన ఈ స్పూన్.. మనం వండిన ఆహారం తొందరగా పాడవ్వకుండా.. ఫ్రెష్ గా ఉండేలా చేస్తుంది. అదెలాగంటే.. ఉదాహరణకు మీరు ఉదయం కూర వండారు అనుకుందాం... అప్పుడే వండిన కూర కాబట్టి వేడిగా ఉంటుంది. అందులోనూ బయట ఎండలకు తొందరగా ఆరదు. అలాంటి సమయంలో... ఫ్రీజర్ లో ఉంచిన స్పూన్ ని.. ఈ వేడిగా ఉన్న ఆహారంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల.. ఆ ఫుడ్ తొందరగా చల్లగా మారుతుంది. దాని వల్ల తొందరగా బ్యాక్టీరియా తయారవ్వదు.. ఆహారం పాడవ్వకుండా తాజాగా ఉంటుంది.

చాలా మంది వండిన ఆహారం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఫ్రిజ్ లో పెడతారు. అయినా కూడా అది పాడయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ ఫుడ్ చల్లారేలోగా.. అందులో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే.. కూర వేడిగా ఉన్నప్పుడే అందులో.. ఫ్రీజర్ లో ఉంచిన స్టీల్ స్పూన్ ఉంచడం వల్ల తొందరగా చల్లగా మారుతుంది. బ్యాక్టీరియా తయారవ్వదు. అది చల్లగా మారిన తర్వాత వెంటనే మనం ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు.

Related Articles

Related image1
Milk Packet Colors: పాల ప్యాకెట్ కలర్ కోడ్... ఏ రంగు ప్యాకెట్ లో ఏ పాలు ఉంటాయి..?
Related image2
Alcohol: మందు బాటిల్ ఒక్కసారి తెరిస్తే...ఎన్ని రోజుల్లో తాగేయాలో తెలుసా?
33
శాస్త్రీయ కారణం...
Image Credit : Getty

శాస్త్రీయ కారణం...

స్టీల్ స్పూన్ మాత్రమే ఎందుకు పెట్టాలి అంటే దాని వెనక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. స్టెయిన్ లెస్ స్టీల్ స్పూన్ ని ఫ్రిజర్ లో ఉంచినప్పుడు అది చాలా తొందరగా చల్లదనాన్ని గ్రహిస్తుంది. దీనిని వేడి ఆహారంలో ఉంచితే... దాని వేడిని కూడా అంతే తొందరగా గ్రహిస్తుంది. అందుకే.. స్టీల్ స్పూన్ మాత్రమే ఈ టెక్నిక్ కి బాగా ఉపయోగపడుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Related Stories
Recommended image1
Milk Packet Colors: పాల ప్యాకెట్ కలర్ కోడ్... ఏ రంగు ప్యాకెట్ లో ఏ పాలు ఉంటాయి..?
Recommended image2
Alcohol: మందు బాటిల్ ఒక్కసారి తెరిస్తే...ఎన్ని రోజుల్లో తాగేయాలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved