MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Alcohol: మందు బాటిల్ ఒక్కసారి తెరిస్తే...ఎన్ని రోజుల్లో తాగేయాలో తెలుసా?

Alcohol: మందు బాటిల్ ఒక్కసారి తెరిస్తే...ఎన్ని రోజుల్లో తాగేయాలో తెలుసా?

 Alcohol: మందు బాటిల్ ఒక్కసారి ఓపెన్ చేస్తే అందులో ఉన్న మందు మొత్తం తాగేస్తున్నారా? లేక కొంచెం దాగి ఆ మందు దాచేస్తున్నారా? అలా దాచిన మందు ఎన్ని రోజుల తర్వాత తాగుతున్నారు? అది ఎక్స్ పైర్ అవుతుందా? 

2 Min read
Author : ramya Sridhar
Published : May 06 2026, 10:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Alcohol
Image Credit : Getty

Alcohol

మీకు మందు తాగే అలవాటు ఉందా? చాలా మంది మందు బాటిల్ ఓపెన్ చేస్తే.. అది అయిపోయిందాకా నిద్రపోరు. ఒక్క సిట్టింగ్ లోనే ఆ సీసాలో మందు మొత్తం తాగేస్తారు.కానీ.. అకేషనల్ డ్రింకర్స్ కూడా ఉంటారు. వాళ్లు ఒకేసారి మందు మొత్తం తాగేయరు.కొద్ది కొద్దిగా ఏదైనా స్పెషల్ డేస్ లో తాగుతూ ఉంటారు. కానీ... మద్యం బాటిల్ ఓపెన్ చేసిన తర్వాత దాని క్వాలిటీ తగ్గిపోతుందా? రుచి మారిపోతుందా? అది పాయిజన్ గా మారుతుందా? అసలు.. మందు బాటిల్ ఓపెన్ చేసిన తర్వాత ఎన్ని రోజుల్లో తాగేయాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
బాటిల్ ఓపెన్ చేయకపోతే....
Image Credit : Getty

బాటిల్ ఓపెన్ చేయకపోతే....

ముందు, వైన్, బీర్ లను పోల్చుకుంటే.. ఈ రెండింటిలో ఆల్కహాల్ పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి.. ఇవి చాలా తొందరగా ఎక్స్ పైర్ అవుతాయి. అయిటే టకీలా, వోడ్కా, విస్కీ వంటి పానీయాల్లో ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. ఇవి ఎక్కువ సంవత్సరాలు ఎఫెక్టివ్ గా పని చేస్తాయి. ఇక విస్కీ వంటి హార్డ్ లిక్కర్స్ కు సాధారణంగా ఎక్స్ పైరీ డేట్ అనేది ఉండదు. అంటే.. ఈ విస్కీ బాటిల్ మనం ఓపెన్ చేయకుండా సరైన విధంగా స్టోర్ చేస్తే చాలా కాలం పాటు ఉంటుంది.

33
  ఒక్కసారి బాటిల్ ఓపెన్ చేస్తే...
Image Credit : Pixabay

ఒక్కసారి బాటిల్ ఓపెన్ చేస్తే...

ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత విస్కీ, జెన్ వంటి ఆల్కహాల్ తొందరగా పాడవ్వవు. కానీ ఒకటి రెండు సంవత్సరాల తర్వాత వాటి రుచి తగ్గడం మొదలౌతుంది. సాధారణంగా ఓపెన్ చేసిన మద్యం 6 నెలల నుండి 1 సంవత్సరం వరకు బాగానే ఉంటుంది. వైన్ బాటిల్ అయితే ఒక్కసారి ఓపెన్ చేస్తే తర్వాత ఫ్రిజ్ లో ఉంచి 6 నుంచి 8 వారాల్లోపే తాగేయాలి.

మద్యం ఎందుకు పాడైపోతుంది..?

విస్కీ, రమ్, జిన్ లేదా వోడ్కా బాటిల్ ఓపెన్ చేసిన తర్వాత క్రమంగా వాటి రుచి తగ్గిపోతుంది. అందుకే.. వీటిని ఒక్కసారి ఓపెన్ చేస్తే.. దానిని ఒక సంవత్సరంలోపే తాగేయడం మంచిది. సగం వరకు ఖాళీగా ఉన్న బాటిల్ లో గాలి ఎక్కువగా ఉంటుంది. ఆ గాలి కారణంగా మద్యం ఆక్సిడైజ్ అవుతుంది. దీని వల్ల రుచి మారుతుంది. విస్కీని చెక్క బారెల్స్ లో సంవత్సరాల పాటు నిల్వ చేస్తే దానిని ఏజ్డ్ విస్కీ అంటారు. అలా తయారైన విస్కీ ధర చాలా ఎక్కువగా ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
White Clothes: తెల్లడ్రెస్సులు కొత్తవాటిలా మెరవాలంటే ఈ పదార్థాలను ఉపయోగించండి చాలు
Recommended image2
Necklace: మెడలో మెరిసిపోయే రాళ్లు పొదిగిన నెక్లెస్ డిజైన్లు ఇవిగో
Recommended image3
Potato: ఆకుపచ్చ గా మారిన బంగాళ దుంపలు తింటున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Related Stories
Recommended image1
Garlic Storage: ఇలా నిల్వ చేస్తే సంవత్సరమైనా వెల్లుల్లి తాజా ఉంటుంది, ఒక్క రెబ్బ కూడా పాడవ్వదు
Recommended image2
Onion Storage: ఇలా స్టోర్ చేస్తే.. ఉల్లిపాయలు మొలకలు రావు, ఫ్రెష్ గా ఉంటాయి..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved