MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Gas Alternative: ఇంట్లో గ్యాస్ అయిపోయిందా? కంగారుపడకండి..వీటితో కూడా వంట చేసుకోవచ్చు..!

Gas Alternative: ఇంట్లో గ్యాస్ అయిపోయిందా? కంగారుపడకండి..వీటితో కూడా వంట చేసుకోవచ్చు..!

 Gas Alternative: ఆల్రెడీ దేశంలో ఎల్పీజీ గ్యాస్ దొరకట్లేదు. హోటల్స్, హాస్టల్స్ మూతపడుతున్నాయి. మరి, ఇంట్లో గ్యాస్ కూడా అయిపోతే ఎలా? ఈ కంగారు మీలో కూడా మొదలైందా?

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 12 2026, 01:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
LPG Gas Cylinder
Image Credit : Asianet News

LPG Gas Cylinder

మిడిల్ ఈస్ట్ లో నెలకున్న ఉద్రిక్తల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడుతోంది. ఈ ప్రభావం మన దేశంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే.. మన దేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత మొదలైంది. మళ్లీ ఎప్పటికి అందుబాటులోకి వస్తాయో కూడా తెలీడం లేదు. ఇలాంటి సమయంలో ఇంట్లో గ్యాస్ అయిపోతే వంట చేసుకోవడం ఎలా అని కంగారుపడుతున్నారా? మీరు భయపడాల్సిన అవసరం లేదు. గ్యాస్ లేకపోయినా ఇంట్లో వంట చేసుకోవచ్చు. దాని కోసం ఏం ఉంటే సరిపోతుందో ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
 1.ఇండక్షన్ స్టవ్ (Induction Stove)..
Image Credit : Asianet News

1.ఇండక్షన్ స్టవ్ (Induction Stove)..

ఈ స్టవ్ ఒక్కటి ఇంట్లో ఉంటే.. గ్యాస్ లేకపోయినా పర్వాలేదు. ఈ ఇండక్షన్ స్టవ్ కరెంట్ తో పని చేస్తుంది. అలా అని.. కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందేమో అని భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఇవి చాలా తక్కువ కరెంట్ ని వినియోగించుకుంటాయి. మార్కెట్లో చాలా తక్కువ ధరకే ఇవి అందుబాటులో ఉంటాయి. వీటితో అన్ని రకాల వంటలను చేసుకోవచ్చు.

Related Articles

Related image1
Weight Loss: ఈ సూప్ తాగితే.. నెలరోజుల్లో బరువు తగ్గడం చాలా ఈజీ..!
Related image2
Black Pepper: ఇంట్లో నల్ల మిరియాలు ఎలా పెంచాలో తెలుసా?
34
 2. ఎలక్ట్రిక్ ప్రెజర్ కుక్కర్ (Electric Pressure Cooker):
Image Credit : Asianet News

2. ఎలక్ట్రిక్ ప్రెజర్ కుక్కర్ (Electric Pressure Cooker):

అన్నం, బిర్యానీలు , కూరగాయలు ఉడకబెట్టడం వంటి పనులకు ఇది ఎంతో అనుకూలమైనది. ఇది గ్యాస్‌ను ఆదా చేయడమే కాకుండా, వంట సమయాన్ని కూడా తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఆటోమేటిక్ ఫీచర్ల వల్ల వంట చేయడం చాలా సులభం అవుతుంది.

3. సోలార్ స్టవ్ (Solar Stove):

సూర్యరశ్మి పుష్కలంగా ఉండే ప్రాంతాల్లో ఇది పర్యావరణహితమైన (Eco-friendly) ఎంపిక. ఎటువంటి ఇంధన ఖర్చు లేకుండా కేవలం ఎండను ఉపయోగించి వంట చేసుకోవచ్చు. దీర్ఘకాలిక అవసరాలకు ఇది ఒక తెలివైన పెట్టుబడి.

44
 4. ఎయిర్ ఫ్రైయర్ (Air Fryer):
Image Credit : Getty

4. ఎయిర్ ఫ్రైయర్ (Air Fryer):

నూనె లేకుండా రుచికరమైన వంటకాలు తయారు చేసుకోవడానికి ఎయిర్ ఫ్రైయర్ బాగా ఉపయోగపడుతుంది. ఇది నిమిషాల్లో ఆహారాన్ని వండుతుంది. గ్యాస్ లేని సమయంలో స్నాక్స్ లేదా ఇతర ఫ్రై ఐటమ్స్ చేసుకోవడానికి ఇది చక్కని మార్గం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Saree Designs: పండగలకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే చీరల డిజైన్లు
Recommended image2
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image3
Birds: ఈ గ్రామంలో పక్షులన్నీ ఒకేసారి ఆత్మహత్య చేసుకుంటాయి.. అది కూడా సెప్టెంబర్ నెలలోనే.. ఎందుకో తెలుసా?
Related Stories
Recommended image1
Weight Loss: ఈ సూప్ తాగితే.. నెలరోజుల్లో బరువు తగ్గడం చాలా ఈజీ..!
Recommended image2
Black Pepper: ఇంట్లో నల్ల మిరియాలు ఎలా పెంచాలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved