MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Food
  • Maggi Masala: పది నిమిషాల్లో ఇంట్లోనే మ్యాగీ మసాలా..ఎలా తయారు చేయాలో తెలుసా?

Maggi Masala: పది నిమిషాల్లో ఇంట్లోనే మ్యాగీ మసాలా..ఎలా తయారు చేయాలో తెలుసా?

Maggi Masala: మ్యాగీ ని అంతలా అందరూ ఇష్టపడటానికి దానిలోని మసాలానే కారణం. మరి, ఆ మ్యాగీ మసాలాని ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. అది కూడా కేవలం పది నిమిషాల్లోనే... 

2 Min read
Author : ramya Sridhar
Published : May 27 2026, 09:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Masala
Image Credit : our own

Masala

చాలా మంది ఫేవరేట్ ఫుడ్స్ లో మ్యాగీ ముందు వరసలో ఉంటుంది. బాగా ఆకలివేసినప్పుడు...వంట చేసుకోవడానికి ఎక్కువ సమయం లేనప్పుడు చాలా మంది కళ్ల ముందు ఉండే ఆప్షన్ మ్యాగీ. ఇది చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. అంతేకాకుండా.. రుచి కూడా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా ఈజీగా చేయగలరు. అయితే... మ్యాగీకి అంత రుచి దాని మసాలాతోనే వస్తుంది. ఈ మ్యాగీ మసాలాను కేవలం.. మ్యాగీ చేయడానికే కాకుండా.. ఇతర రకాల వంటల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. మరి.. ఈ మసాలాను బయట కొనాల్సిన అవసరం లేకుండా.. ఇంట్లోనే టేస్టీగా పది నిమిషాల్లో తయారు చేసేయచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం....

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
మ్యాగీ మసాలా తయారు చేయడానికి కావాల్సినవి...
Image Credit : our own

మ్యాగీ మసాలా తయారు చేయడానికి కావాల్సినవి...

ఈ మ్యాగీ మసాలాను చాలా సులభంగా, నిమిషాల్లో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మనకు ఎండాకాలంలో ఎక్కువ సేపు కిచెన్ లో ఉండాలని అనిపించదు. కాబట్టి, ఈ మసాలాను చాలా తక్కువ సమయంలోనే చేసుకోవచ్చు. కేవలం మ్యాగీకే కాకుండా... ఇతర కూరల్లో కూడా వేసుకోవచ్చు. దీని కోసం.. ధనియాలు, జీలకర్ర, సోంపు, లవంగాలు, దాల్చిన చెక్క ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఉల్లిపాయ, వెల్లుల్లి పొడి, ఆమ్చూర్ పడి, కార్న్ ఫ్లోర్, ఉప్పు, పంచదార ఉంటే చాలు.

33
మ్యాగీ మసాలా తయారు చేసే విధానం....
Image Credit : our own

మ్యాగీ మసాలా తయారు చేసే విధానం....

ఈ మసాలా తయారు చేయడానికి ముందుగా ధనియాలు, జీలకర్ర, సోంపు, లవంగాలు, దాల్చిన చెక్క వంటి మసాలా దినుసులన్నీ లైట్ గా ప్యాన్ లో వేయించాలి. మాడిపోకుండా చూసుకోవాలి. వేయించిన వాటిని చల్లార్చి.. మెత్తటి పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు.. ఇందులో ఉల్లిపాయ పొడి, వెల్లుల్లి పొడి, ఆమ్చూర్ పొడి , కార్న్ ఫ్లోర్, ఉప్పు, పంచదార కూడా వేసి మరోసారి మిక్సీ పట్టాలి. అంతే.. మ్యాగీ మసాలా రెడీ అయిపోయినట్లే.

దీనిని మీరు గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఎన్ని నెలలు అయినా వాడుకోవచ్చు. బయట కొనే మ్యాగీ మసాలా కంటే రుచిగా ఉంటుంది. ఆరోగ్యంగా కూడా ఉంటుంది. దీనిని ఏవైనా ఫ్రై కూరలు చేసినప్పుడు పైన చల్లితే.. రుచి రెట్టింపు అవుతుంది. ఒక్కసారి ప్రయత్నించి చూడండి....

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Vinayaka Chavithi Prasadam Recipes: బొజ్జ గణపయ్యకు ఇష్టమైన 5 ప్రసాదాలు..హడావిడి లేకుండా గంటలో రెడీ
Recommended image2
Chepala Ulli Karam: ఆదివారం అదిరిపోయే చేపల ఉల్లికారం..లొట్టలేస్తారు అంతే..
Recommended image3
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Related Stories
Recommended image1
ChintaChiguru: చింతచిగురు కోడిగుడ్డు.. ఇలా చేసి తింటే.. మటన్ కూడా పనికి రాదు..!
Recommended image2
Chicken:కేజీ చికెన్ కూరలో ఎంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved