MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Pickle Benefits: ఊరగాయ తింటే ఆరోగ్యానికి ఇంత మంచిదా?

Pickle Benefits: ఊరగాయ తింటే ఆరోగ్యానికి ఇంత మంచిదా?

ఊరగాయను చాలామంది ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నంలో ఊరగాయ, నెయ్యి వేసుకొని తింటే ఆ రుచే వేరు. ఊరగాయ రుచికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందట. రోజూ కొంచెం ఊరగాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలెంటో ఇక్కడ చూద్దాం.

1 Min read
Author : Kavitha G
Published : Apr 21 2025, 03:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఊరగాయ ఎంత రుచిగా ఉంటుందో అందరికీ తెలుసు. చిన్న, పెద్ద అందరూ దీన్ని ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నంలో ఊరగాయ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఊరగాయ, నెయ్యి కాంబనేషన్ ఇంకా సూపర్ గా ఉంటుంది. ప్రతిరోజూ కొద్దిగా ఊరగాయ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలెంటో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బలమైన ఎముకల కోసం..

బలమైన ఎముకల కోసం..

ఊరగాయలో విటమిన్ 'కె' పుష్కలంగా ఉంటుంది, ఇది ఎముకలను దృఢంగా చేస్తుంది. ఊరగాయలో ఉండే పోషకాలు కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

34
నాడీ వ్యవస్థకు మేలు

నాడీ వ్యవస్థకు మేలు

ఊరగాయలోని పొటాషియం నాడీ వ్యవస్థకు మేలు చేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీర కణాలను రక్షిస్తాయి. ఊరగాయలోని కాల్షియం శరీరాన్ని ఆరోగ్యంగా, దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది.

44
చర్మ ఆరోగ్యానికి..

చర్మ ఆరోగ్యానికి..

ఊరగాయ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందని చాలామంది చెబుతుంటారు. అంతేకాదు ఇందులోని ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది. విటమిన్ సి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Moringa Leaf Powder: మునగాకు పొడిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి? చాలా ఈజీ ప్రాసెస్ మీకోసం
Recommended image2
Rainy Season Diet Tips: వర్షాకాలంలో ఈ ఆహార పదార్థాలు తింటున్నారా? జాగ్రత్త !
Recommended image3
Chapati: గ్యాస్ పై నేరుగా చపాతీ కాల్చుతుంటే..ఇది తెలుసుకోండి ఫస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved