ఒక్క నెలలోనే 4, 5 కిలోల బరువు తగ్గాలా? బెస్ట్ డైట్ ప్లాన్ ఇదిగో
Telugu
ఇంట్లో తయారుచేసిన టాకోస్
నల్ల బీన్స్, కాల్చిన కూరగాయలు, అవకాడో మొదలైన వాటితో ఇంట్లో తయారుచేసిన టాకోస్ ఆరోగ్యానికి మంచివే. ఇది మీ బరువు పెంచకుండా ఆకలి తీరుస్తుంది.
Telugu
వెజ్ పాస్తా
బరువు తగ్గాలనుకుంటే మీకు ఇష్టమైన ఆహారం తినడం మానేయక్కరలేదు. ప్రతిరోజూ గోధుమ పిండి, తాజా కూరగాయలతో తయారు చేసిన పాస్తా తింటే నెలలో 4 నుండి 5 కిలోల బరువు తగ్గవచ్చు.
Telugu
ఎగ్ శాండ్‌విచ్
మీరు ఎగ్ శాండ్‌విచ్ తింటే అవసరమైన ఫైబర్ మీ శరీరానికి అందుతుంది. గుడ్డులో మీకు ప్రోటీన్ లభిస్తుంది. గోధుమ బ్రెడ్ కార్బోహైడ్రేట్లను ఇస్తుంది.
Telugu
మంచూరియన్ రైస్
సోయాబీన్ మంచూరియన్‌ను వెజ్ రైస్‌తో కలిపి తింటే బరువుపై పెద్దగా ప్రభావం ఉండదు. దీన్ని తక్కువగా రాత్రి భోజనంలో తింటే మంచిది.
Telugu
దాల్ రైస్ సలాడ్
భోజనానికి ప్రోటీన్, పిండి పదార్థాలు, పోషకాలతో నిండిన దాల్ రైస్ సలాడ్ బెస్ట్ సెలెక్షన్. మీరు కావాలంటే 1 రోటిని కూడా వాటితో కలిపి తినొచ్చు.
Telugu
రోటీ రాజ్మా
మీరు హెవీ ఫుడ్ తినాలనుకుంటే రాజ్మా రైస్ లేదా రోటీ తినండి. రాజ్మాలో ఇనుము, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి.