MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Cucumber : ఎండాకాలంలో కీరదోస ఎందుకు తినాలి? ఏ టైమ్ లో తినాలి?

Cucumber : ఎండాకాలంలో కీరదోస ఎందుకు తినాలి? ఏ టైమ్ లో తినాలి?

Cucumber:  ఎండాకాలంలో శరీరాన్ని కూల్ గా ఉంచుకోవడానికి, డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి కీరదోస తింటూ ఉంటాం. కానీ.. ఈ కీరదోస ను ఏ టైమ్ లో తినాలో తెలుసా?  ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా? 

1 Min read
Author : ramya Sridhar
Published : May 16 2026, 12:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
కీరదోస...
Image Credit : Getty

కీరదోస...

కీరదోసలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే.. ఎండాకాలంలో దీనిని కచ్చితంగా తినాలని డాక్టర్లు చెబుతుంటారు.  ఈ కీరదోస శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంతో పాటు.. చాలా ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

ముఖ్యంగా.. కీరదోసలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. మంచి జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్దకం సమస్యను నివారిస్తుంది. రోజూ ఏదో ఒక రూపంలో దీనిని భాగం చేసుకుంటే.. మలబద్దకం అనే సమస్య అనేది ఉండదు.

అంతేకాదు.. కీరదోస తినడం వల్ల  చర్మం నిగనిగలాడుతూ కనపడుతుంది. ఇది శరీరానికి చలువ చేసి, చర్మాన్ని ఎప్పుడూ హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
23
శరీర బరువును నియంత్రిస్తుంది
Image Credit : Getty

శరీర బరువును నియంత్రిస్తుంది

దోసకాయలో నీటిశాతం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో కేలరీలు చాలా తక్కువ. అందుకే ఇది శరీర బరువును నియంత్రించడంలో బాగా సహాయపడుతుంది.

కీరదోస లో నీటి శాతంతో పాటు.. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.

ప్రతిరోజూ కీరదోస తినడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇది గుండె సంబంధిత వ్యాధులను మన దరిచేరకుండా చూసుకుంటుంది.

అంతేకాకుండా.. కీరోదసలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది డయాబెటిస్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాదు.. ఇన్సులిన్ సెన్సిటితవిటీ ని కూడా మెరుగుపరుస్తుంది.

Related Articles

Related image1
Enemy: వీరి జోలికి పోవద్దు.. ఒక్కసారి పోతే.. మీకు మిగిలిదే చిప్పే..!
Related image2
Ripen Raw Mangoes:రసాయనాలు లేకుండా ఇంట్లో లేకుండా మామిడి పండ్లు మగ్గపెట్టేదెలా?
33
 కీరదోస ఏ టైమ్‌లో తినాలి?
Image Credit : Getty

కీరదోస ఏ టైమ్‌లో తినాలి?

పగటిపూట (ఉదయం/మధ్యాహ్నం): కీరదోస తినడానికి మధ్యాహ్నం అత్యంత ఉత్తమమైన సమయం. లంచ్ చేయడానికి ముందు సలాడ్ రూపంలో తింటే జీర్ణక్రియ బాగుంటుంది, అతిగా తినకుండా బరువును అదుపులో ఉంచుకోవచ్చు.

రాత్రిపూట తినవచ్చా?: రాత్రి పడుకునే ముందు కీరదోసకాయ తినడం అంత మంచిది కాదు. దీనిలో 95% నీరు ఉండటం వల్ల రాత్రిపూట పదే పదే మూత్ర విసర్జనకు (Urination) వెళ్లాల్సి వస్తుంది, దీనివల్ల నిద్ర చెడిపోతుంది. అలాగే కొందరిలో జీర్ణక్రియ మందగించి, కడుపు ఉబ్బరంగా అనిపించవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Idli Dosa batter: ఎండాకాలం పిండి పులిసిపోతోందా? పిండి రుబ్బేటప్పుడు ఇదొక్కటి వేస్తే చాలు, ఫ్రెష్ గా ఉంటుంది
Recommended image2
Mangoes: మామిడి పండ్లు తింటే ఒంట్లో వేడి చేస్తుందా? ఎక్కువ తింటే ఏమవుతుంది?
Recommended image3
World’s First Vegetarian City: అయోధ్య, వారణాసి కాదు.. గుడ్డు అమ్మినా జైలుకెళ్లే దేశంలోని ఏకైక నగరం ఇదే !
Related Stories
Recommended image1
Enemy: వీరి జోలికి పోవద్దు.. ఒక్కసారి పోతే.. మీకు మిగిలిదే చిప్పే..!
Recommended image2
Ripen Raw Mangoes:రసాయనాలు లేకుండా ఇంట్లో లేకుండా మామిడి పండ్లు మగ్గపెట్టేదెలా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved