MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Food
  • Ash Gourd Juice: గుమ్మడికాయ జ్యూస్ లో నిమ్మరసం కలిపి తాగితే ఏమౌతుంది?

Ash Gourd Juice: గుమ్మడికాయ జ్యూస్ లో నిమ్మరసం కలిపి తాగితే ఏమౌతుంది?

 ప్రతిరోజూ ఉదయాన్నే బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే చాలు.అందులోనూ ఒక స్పూన్ నిమ్మరసం చేర్చి తాగితే మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయట. మరి, రోజూ ఈ జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 24 2025, 10:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Ash Gourd

Ash Gourd

ఎండాకాలంలో చాలా రకాల ఆరోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. ముఖ్యంగా శరీరం చాలా తొందరగా వేడి ఎక్కుతుంది. అంతేనా, జీవక్రియ దెబ్బతీస్తుంది. ఆకలి తగ్గిపోతుంది. దీనికి ప్రధాన కారణం ఈ సీజన్ లో శరీరం పోషకాలు కోల్పోతుంది. బాడీ డీ హైడ్రేట్ అవుతుంది.మరి, ఈ సమస్యలు తగ్గాలంటే ఒకే ఒక్క పరిష్కారం ఉంది. ప్రతిరోజూ ఉదయాన్నే బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే చాలు.అందులోనూ ఒక స్పూన్ నిమ్మరసం చేర్చి తాగితే మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయట. మరి, రోజూ ఈ జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ash gourd juice

ash gourd juice

1.టాక్సిన్స్ తొలగిస్తుంది..

ప్రతిరోజూ ఉదయాన్నే బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల  శరీరంలోని టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్లిపోతాయి. మన జీవక్రియను మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. బాడీని కూల్ చేస్తుంది. జీర్ణ వ్యవస్థను శుభ్రపరుస్తుంది. ఇక, ఈ జ్యూస్ లో నిమ్మకాయ రసం కూడా కలపడం వల్ల దానిలోని విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ తో జీర్ణ వ్యవస్థను శుభ్రపరిచే ప్రభావాన్ని పెంచుతుంది. అంతేకాదు, ఫ్యాటీ లివర్ సమస్యను కూడా తగ్గిస్తుంది.

హైడ్రేషన్ ,ఎలక్ట్రోలైట్ బూస్ట్

బూడిద గుమ్మడికాయ దాదాపు 96 శాతం నీటితో తయారౌతుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరం చాలా హైడ్రేటింగ్ గా చేస్తుంది. ఈ జ్యూస్ ని ఉదయాన్నే తాగడం మంచిది. ఎందుకంటే, గంటల తరపడి నిద్రపోయిన తర్వాత శరీరం కొద్దిగా డీ హైడ్రేట్ అవుతుంది. అందుకే, ఆ సమయంలో ఇది తాగితే ఎలక్ట్రోలైట్ సమతుల్యతను పునరుద్ధరించడానికి కూడా సహాయపడుతుంది. రోజంతా ఎనర్జిటిక్ గా ఉండటానికి కూడా హెల్ప్ చేస్తుంది.

35
ash gourd

ash gourd

మానసిక ప్రశాంతతను పెంచుతుంది..

ఆయుర్వేదం ప్రకారం కూడా ప్రతిరోజూ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగడం మంచిదని చెబుతుంటారు. ఎందుకంటే.. ఈ జ్యూస్ తాగడం వల్ల.. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

గుమ్మడికాయ జ్యూస్ లో నిమ్మరసం రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీలు ఉంటాయి. అంతేకాదు.. వీటిలో B1, B3, C విటమిన్లు, కాల్షియం, జింక్ వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కలిసి.. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.

45
Ash Gourd

Ash Gourd

బూడిద గుమ్మడికాయలో గ్యాస్ట్రో ప్రొటెక్టివ్, ఫైబర్, యాంటీ ఒబేసిటీ, యాంటీ ఆక్సిడెంట్స్  పుష్కలంగా ఉంటాయి. అందుకే.. వీటిని డైట్ లో తీసుకోవడం వల్ల.. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఈ రోజుల్లో ఒత్తిడి లేనివాళ్లు ఎవరూ లేరనే చెప్పాలి. ఆఫీసు ఒత్తిడి, మనీ ప్రాబ్లం ఇలా కారణాలు ఏదైనా ఒత్తిడి వచ్చేస్తోంది. ఇది  చాలా డేంజర్. కానీ.. ఆ ఒత్తిడిని ఈ గుమ్మడికాయ తగ్గిచేస్తుంది. అంతేకాదు.. ఈ జ్యూస్ మనకు శక్తిని ఇస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేయడంలోనూ సహాయం చేస్తుంది.


 

55
Ash gourd juice

Ash gourd juice

ఎవరికైనా కిడ్నీ సంబంధిత సమస్యలు ఉంటే.. వారు కూడా ఈ గుమ్మడికాయను తీసుకోవచ్చు. గుమ్మడికాయ జ్యూస్ తీసుకున్నా కూడా కిడ్నీల్లో రాళ్ల సమస్య ఉండదు. ఒకవేళ వచ్చినా కూడా.. ఆ రాళ్లు కరిగిపోతాయి.

అంతేకాదు గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అరుగుదల సమస్యలు ఏమైనా ఉన్నా, మలబద్దకం సమస్య ఉన్నా.. ఈ గుమ్మడికాయను తీసుకోవడం వల్ల… ఆ సమస్యలు తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంది.


అంతేకాకుండా.. మీరు బూడిద గుమ్మడికాయ ను తీసుకోవడం వల్ల  గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మీరు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈ గుమ్మడికాయ జ్యూస్ రోజూ తాగితే.. శరీరంలో ఫ్యాట్  కరిగించడంలో సహాయం చేస్తుంది. మెటబాలిజం కూడా ఇంప్రూవ్ చేస్తుంది.


 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Recommended image2
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Recommended image3
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved