MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • జామ కాయ‌ను క‌ట్ చేయ‌కుండా.. తియ్య‌గా ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి.? సింపుల్ ట్రిక్స్

జామ కాయ‌ను క‌ట్ చేయ‌కుండా.. తియ్య‌గా ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి.? సింపుల్ ట్రిక్స్

Guava: జామపండు అంటే అందరికీ ఇష్టమైన పండు. ఇది రుచిగా ఉండటమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే తియ్య‌ని జామ కాయ‌ను ఎంచుకోవ‌డం కాస్త కష్ట‌మైన విష‌యమే. కానీ కొన్ని చిట్కాలు గుర్తుపెట్టుకుంటే బెస్ట్ జామ కాయ‌ల‌ను పిక్ చేసుకోవ‌చ్చు. 

1 Min read
Author : Narender Vaitla
Published : Nov 08 2025, 03:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రంగు చూసే సరైన పద్ధతి
Image Credit : Generated by google gemini AI

రంగు చూసే సరైన పద్ధతి

జామ రంగును బ‌ట్టి దాని రుచి ఎలాంటిద‌న్న విష‌యాన్ని గుర్తించ‌వ‌చ్చు. గాఢంగా పచ్చగా ఉన్న జామ అంటే అది ఇంకా మగ్గలేదని అర్థం చేసుకోవాలి. చాలా పసుపు లేదా పచ్చనారింజ రంగులో ఉంటే, అది ఎక్కువగా పండిపోయింది. లేత పచ్చ లేదా పల్చని పసుపు రంగులో ఉన్న జామే బాగుంటుంది. ఇది తియ్యగా ఉంటుంద‌ని అర్థం చేసుకోవాలి.

25
వాస‌న ద్వారా తెలుసుకోవ‌చ్చు
Image Credit : Pixabay

వాస‌న ద్వారా తెలుసుకోవ‌చ్చు

తీపి జామకు సహజమైన తీయని వాసన ఉంటుంది. ముక్కు ద‌గ్గ‌ర పెట్టుకుని గ‌మ‌నిస్తే వాస‌న తెలుస్తుంది. ఒక‌వేళ ఎలాంటి వాస‌న లేక‌పోతే ఆ జామ మ‌గ్గ‌లేద‌ని అర్థం. ఒక‌వేళ మురిగిన‌ట్లు (చెడు వాస‌న‌) వ‌స్తే అది పాడైపోయిన‌ట్లు అర్థం చేసుకోవాలి. తియ్య‌ని వాస‌న వ‌స్తే అదే తినడానికి పర్ఫెక్ట్ జామ.

Related Articles

Related image1
బంగారం, వెండి కాదు ఇది కొని పెట్టుకోండి.. భవిష్యత్తులో ఊహకందని లాభాలు ఖాయం
Related image2
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మూడు హైద‌రాబాద్‌లాంటి సిటీలు.. రూ. లక్ష కోట్ల పెట్టుబ‌డులు, 85 వేల ఉద్యోగాలు
35
చేతితో చెక్ చేయండి
Image Credit : unsplash

చేతితో చెక్ చేయండి

జామను మెల్లగా వేళ్లతో నొక్కి చూడండి. చాలా గట్టిగా ఉంటే ఇంకా మగ్గలేదు. నొక్కగానే చేయి లోపలికి పోతే అది పాడైపోయిన‌ట్లు అర్థం. నొక్కితే కాస్త లోప‌లికి వెళ్లిన‌ట్లు అనిపిస్తే అది మంచి జామ కాయ అని అర్థం చేసుకోవాలి.

45
మచ్చలు, కోతలు లేని జామే మంచిది
Image Credit : Unsplash

మచ్చలు, కోతలు లేని జామే మంచిది

జామ ఎంచుకునేటప్పుడు మృదువుగా, మచ్చలు లేకుండా, చీలికలు లేని పండ్లను మాత్రమే ఎంచుకోవాలి. కోతలు లేదా గాయాలున్న జామల రుచి, వాసన రెండూ త‌గ్గుతాయి. అలాగే, గుండ్రంగా, సమానంగా ఉన్న జామలు సాధారణంగా తీపిగా ఉంటాయి.

55
తినే ముందు చిన్న చిట్కా
Image Credit : stockPhoto

తినే ముందు చిన్న చిట్కా

జామను ఎప్పుడూ చల్లని నీటితో కడిగి తినండి. దీనివ‌ల్ల దుమ్ము, పురుగుమందు అవశేషాలు తొలగిపోతాయి. మధ్యలో కోసి, అవసరమైతే గింజలు తీసేయండి. కొద్దిగా ఉప్పు, మిరప పొడి వేసుకుంటే రుచి రెండింతలు పెరుగుతుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆహారం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Soft Roti: పిండి ఇలా కలిపితే... చపాతీలు మెత్తగా వస్తాయి..!
Recommended image2
Brain Food: ఈ సూపర్ ఫుడ్స్ తో వృద్ధాప్యంలోనూ మెదడు చురుగ్గా పనిచేస్తుంది
Recommended image3
Kitchen Hack: కూరగాయలు ఇలానే కడగాలి, లేదంటే ఏమౌతుందో తెలుసా... !
Related Stories
Recommended image1
బంగారం, వెండి కాదు ఇది కొని పెట్టుకోండి.. భవిష్యత్తులో ఊహకందని లాభాలు ఖాయం
Recommended image2
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మూడు హైద‌రాబాద్‌లాంటి సిటీలు.. రూ. లక్ష కోట్ల పెట్టుబ‌డులు, 85 వేల ఉద్యోగాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved