MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Food
  • Masala Chai: హోటల్ స్టైల్ మసాలా టీని ఇంట్లోనే ఇలా చేసేయండి!

Masala Chai: హోటల్ స్టైల్ మసాలా టీని ఇంట్లోనే ఇలా చేసేయండి!

చాలామందికి ఉదయాన్నే టీ తాగకపోతే ఏం తోచదు. కప్పు చాయ్ కడుపులో పడితే చాలు.. ఎక్కడ లేని ఆనందం వస్తుంది. అలా అని రోజు ఒకే స్టైల్ టీ తాగితే ఏం బాగుంటుంది. అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేయాలి. అదే హోటల్ స్టైల్లో మసాలా చాయ్. ఓసారి ఇంట్లోనే ఇలా తయారుచేయండి.

1 Min read
Author : Kavitha G
Published : May 25 2025, 03:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హోటల్ స్టైల్ టీ
Image Credit : Social Media

హోటల్ స్టైల్ టీ

చాలామంది ఇష్టంగా తాగే పానియాల్లో టీ ఒకటి. ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు రోజుకు ఐదారు సార్లు టీ తాగే వాళ్లు లేకపోలేదు. ఇక చలికాలం, వానకాలం అయితే వీటి సంఖ్య మరింత పెరుగుతుంది. కానీ ఎప్పుడూ ఒకే రకం టీ కాకుండా ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ లో టీ ఎలా తయారుచేయాలో ఇక్కడ చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మసాలా టీ తయారీకి కావాల్సినవి
Image Credit : Freepik

మసాలా టీ తయారీకి కావాల్సినవి

పాలు: 2 కప్పులు 

టీ పొడి: 1 టీ స్పూన్

పంచదార: 2 టీ స్పూన్లు

యాలకులు: రెండు

అల్లం: అర అంగుళం

యాలకులు, అల్లం లేకపోతే.. మార్కెట్లో దొరికే టీ మసాలా పొడి కూడా వాడవచ్చు

Related Articles

Related image1
Top 5 Tea Drinking Countries: టీ ఎక్కువగా తాగే టాప్ 5 దేశాలెంటో తెలుసా?
Related image2
Tea, Coffee: టీ, కాఫీ తయారుచేశాక ఎన్ని గంటల్లోపు తాగాలో తెలుసా?
35
మసాలా టీ తయారీ విధానం
Image Credit : Pinterest

మసాలా టీ తయారీ విధానం

ముందుగా స్టవ్ వెలిగించి టీ తయారు చేయడానికి పాత్ర పెట్టుకోవాలి. పాత్రలో 2 టీ స్పూన్ల పంచదార వేసుకోవాలి. తక్కువ మంట మీద పంచదార కరిగించుకోవాలి. అంటే పంచదార పాకం పట్టేలా చూసుకోవాలి.

45
టీ పొడి, పాలతో...
Image Credit : Freepik

టీ పొడి, పాలతో...

పంచదార పాకం అవుతున్నప్పుడు మీకు నచ్చిన టీ పొడి వేసి కలుపుకోవాలి. పంచదార, టీ పొడి కలిసిన తర్వాత పాలు పోసి రెండు నుంచి మూడు నిమిషాలు మరిగించాలి.

55
రుచికరమైన టీ రెడీ
Image Credit : our own

రుచికరమైన టీ రెడీ

పాలు, టీ పొడి, పంచదార బాగా మరిగిన తర్వాత దంచిన అల్లం, యాలకుల పొడి వేసి బాగా కలిపి మూడు నుంచి నాలుగు నిమిషాలు మరిగిస్తే రుచికరమైన మసాలా టీ రెడీ అవుతుంది. వేడి వేడిగా తాగితే చాలా బాగుంటుంది. (యాలకులు, అల్లం బదులుగా మార్కెట్లో దొరికే టీ మసాలా పొడి కూడా వాడచ్చు)

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
చిట్కాలు మరియు ఉపాయాలు
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image2
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Recommended image3
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Related Stories
Recommended image1
Top 5 Tea Drinking Countries: టీ ఎక్కువగా తాగే టాప్ 5 దేశాలెంటో తెలుసా?
Recommended image2
Tea, Coffee: టీ, కాఫీ తయారుచేశాక ఎన్ని గంటల్లోపు తాగాలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved