MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Food
  • Watermelon: సమ్మర్ లో పుచ్చకాయ తింటున్నారా? ఈ టైమ్ లో తింటే చాలా డేంజర్..!

Watermelon: సమ్మర్ లో పుచ్చకాయ తింటున్నారా? ఈ టైమ్ లో తింటే చాలా డేంజర్..!

 Watermelon: ఎండాకాలంలో ఆరోగ్యంగా ఉండాలని పుచ్చకాయ తింటున్నారా..? కానీ.. ఏ టైమ్ లో తింటున్నారు? ఏ టైమ్ లో తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా? ఎప్పుడు తినకూడదో తెలుసా? 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 14 2026, 06:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Watermelon
Image Credit : Getty

Watermelon

ఎండాకాలంలో శరీరాన్ని చల్లగా, తేమగా ఉంచుకోవడం చాలా అవసరం. దీని కోసం నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాంటి పండ్లలో పుచ్చకాయ ముందు వరసలో ఉంటుంది. పుచ్చకాయలో 90 నుంచి 92 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరంలోని డీ హైడ్రేషన్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.

పుచ్చకాయలో పోషకాలు....

పుచ్చకాయలో విటమిన్ సి, విటమిన్ ఎ, బి6, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫోలేట్ వంటి పోషకాలు కూడా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడమే కాకుండా.. రోగనిరోధక శక్తిని కూడా ఇస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పుచ్చకాయ ఎప్పుడు తినాలి..?
Image Credit : Getty

పుచ్చకాయ ఎప్పుడు తినాలి..?

మనం ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా.. దానిని తినాల్సిన సమయంలో తింటేనే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతి ఆహారం తినడానికి ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది. అప్పుడే అది గరిష్ట ప్రయోజనాలను అందిస్తుంది. మరి.. పుచ్చకాయ తినడానికి సరైన సమయం ఏంటో తెలుసా?

ఆయుర్వేదం ప్రకారం, పుచ్చకాయ మధ్యాహ్నం పూట తినడం ఉత్తమం. ఈ సమయంలో శరీర జీవక్రియ వేగవంతంగా పని చేస్తుంది. దీని వల్ల పుచ్చకాయ సులభంగా జీర్ణమౌతుంది. శరీరం అన్ని పోషకాలను గ్రహించగలుగుతుంది. అంతేకాదు.. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఆ సమయంలో తింటే శరీరం చల్లపడుతుంది. డీ హైడ్రేషన్ ను నివారిస్తుంది. పుచ్చకాయలోని సహజంగా ఉండే చక్కెరలు రోజంతా శరీరానికి శక్తిని అందించి, అలసటను తగ్గించడంలో సహాయపడతాయి.

అంతేకాదు.. పుచ్చకాయ మధ్యాహ్నం తినడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా మారుతుంది. దీనిలోని ఎలక్ట్రోలైట్లు శరీర సమతుల్యతను కాపాడి, వడ దెబ్బను నివారించడంలో సహాయపడతాయి. అందుకే సమ్మర్ లో ఈ పండును కచ్చితంగా తీసుకోవాలి.

Related Articles

Related image1
Hair Growth: ఈ చిట్టి చిట్టి ఆకులను తక్కువ చేయకండి, ఇవి తీసుకుంటే.. ఒక్క వెంట్రుక కూడా రాలదు..!
Related image2
Idli Batter: ఇడ్లీ పిండిలో ఈ ఒక్క ఆకు వేస్తే...వారం రోజులైనా పిండి పుల్లగా మారదు..!
33
మరి, ఏ సమయంలో పుచ్చకాయ ఎప్పుడు తినకూడదు..?
Image Credit : Getty

మరి, ఏ సమయంలో పుచ్చకాయ ఎప్పుడు తినకూడదు..?

పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంత మంచిదో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, రాత్రిపూట మాత్రం దీనిని తినకూడదు. రాత్రిపూట తినడం వల్ల గుండెల్లో మంట లేదా జీర్ణ సమస్యలు రావచ్చు. అంతేకాకుండా, దీనిలో నీరు ఎక్కువగా ఉండటం వల్ల.. రాత్రిపూట తింటే.. మీరు తరచుగా బాత్రూమ్ కి వెళ్లాల్సిన అవసరం రావచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Related Stories
Recommended image1
Hair Growth: ఈ చిట్టి చిట్టి ఆకులను తక్కువ చేయకండి, ఇవి తీసుకుంటే.. ఒక్క వెంట్రుక కూడా రాలదు..!
Recommended image2
Idli Batter: ఇడ్లీ పిండిలో ఈ ఒక్క ఆకు వేస్తే...వారం రోజులైనా పిండి పుల్లగా మారదు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved