MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Fridge Hack: ఫ్రిజ్ లో ఇదొక్కటి పెడితే... వేల రూపాయలు ఆదా చేయచ్చని మీకు తెలుసా?

Fridge Hack: ఫ్రిజ్ లో ఇదొక్కటి పెడితే... వేల రూపాయలు ఆదా చేయచ్చని మీకు తెలుసా?

Fridge Hack:  మనం ఫ్రిజ్ లో ప్రతిరోజూ పాలు, కూరగయాలు, పండ్లు తెచ్చి పెడుతూ ఉంటాం. కానీ ఎప్పుడైనా  ఒక గిన్నెడు ఉప్పు పెట్టారా? ఫ్రిజ్ లో ఉప్పు ఎందుకు పెడతాం అనుకోవచ్చు. ఇలా పెట్టడం వల్ల మీరు వేల రూపాయలు సేవ్ చేయవచ్చు. 

1 Min read
Author : ramya Sridhar
Published : May 08 2026, 06:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సూపర్ హ్యాక్....
Image Credit : AI Image

సూపర్ హ్యాక్....

ఈ రోజుల్లో ఇంట్లో ఫ్రిజ్ లేని వాళ్లు ఎవరూ ఉండరు. ముఖ్యంగా ఎండాకాలంలో పాలు, కూరగాయలు మిగిలిన ఆహార పదార్థాలు పాడవ్వకుండా ఉండేందుకు.. మనం ఫ్రిజ్ ని వాడుతూ ఉంటాం. అయితే.. ఇంట్లో ఫ్రిజ్ ఉన్నవారందరూ ఒక చిన్న హ్యాక్ వాడితే అది మరింత బాగా పని చేస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే...
Image Credit : Getty

కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే...

ఫ్రిజ్ లో పెట్టినా కూడా కొన్ని రకాల కూరగాయలు తొందరగా పాడైపోతూ ఉంటాయి.  ఫ్రిజ్ లో తేమ పెరిగినప్పుడు కూరగాయలు తొందరగా కుళ్లిపోతూ ఉంటాయి. అలా జరగకుండా ఉండేందుకు.. ఒక గిన్నెలో కొంచెం ఉప్పు వేసి కూరగాయల పక్కన పెడితే, అది అదనపు తేమను పీల్చుకుంటుంది.  దీంతో కూరగాయలు చాలా ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

Related Articles

Related image1
Prevent Food Spoilage: ఉదయం వండిన కూర సాయంత్రానికి పాడైపోతుందా? ఈ స్టీల్ స్పూన్ ట్రిక్ తో చెక్ పెట్టొచ్చు
Related image2
Milk Packet Colors: పాల ప్యాకెట్ కలర్ కోడ్... ఏ రంగు ప్యాకెట్ లో ఏ పాలు ఉంటాయి..?
35
దుర్వాసన రాకూడదంటే....
Image Credit : Getty

దుర్వాసన రాకూడదంటే....

ఫ్రిజ్‌లో కూరగాయలు, పాలు, పిండి, బ్రెడ్ వంటివి ఒకేచోట పెట్టడం వల్ల కొన్నిసార్లు ఓ రకమైన వింత వాసన వస్తుంది. ఉప్పు నింపిన గిన్నెను ఫ్రిజ్‌లోని ఒక మూలన పెడితే, అది చెడు వాసనను పీల్చుకుని లోపలి గాలిని తాజాగా ఉంచుతుంది.
45
ఆహార పదార్థాలు తాజాగా ఉండాలంటే...
Image Credit : Generated by google gemini AI

ఆహార పదార్థాలు తాజాగా ఉండాలంటే...

ఫ్రిజ్‌ను పదేపదే తెరవడం వల్ల బయటి గాలి లోపలికి వెళ్లి తేమ పెరుగుతుంది. దీనివల్ల ఆహార పదార్థాలు త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంది. ఉప్పు ఈ అదనపు తేమను పీల్చుకోవడం వల్ల ఆహారం ఎక్కువ కాలం సురక్షితంగా ఉంటుంది. ఫ్రిజ్ కూడా సరిగ్గా పనిచేస్తుంది.
55
ఫ్రీజర్ లో ఐస్ గడ్డ కట్టకూడదంటే...
Image Credit : Getty

ఫ్రీజర్ లో ఐస్ గడ్డ కట్టకూడదంటే...

పాత లేదా సింగిల్ డోర్ ఫ్రిజ్‌లలో ఫ్రీజర్‌లో ఎక్కువగా ఐస్ పేరుకుపోయే సమస్య ఉంటుంది. దీనివల్ల ఫ్రిజ్‌లో స్థలం తగ్గడమే కాకుండా, కూలింగ్ కూడా సరిగా అవ్వదు. ఫ్రీజర్‌ను శుభ్రం చేశాక అక్కడ కొద్దిగా ఉప్పు చల్లితే, పదేపదే ఐస్ గడ్డకట్టే సమస్యను నివారించవచ్చు.

అయితే.. ఫ్రిజ్ లో ఉప్పు గిన్నెను పెట్టినప్పుడు.. ఆ ఉప్పు తేమను పీల్చుకొని తడిగా మారుతుంది. కాబట్టి ప్రతి 15 నుంచి 20 రోజులకు ఒకసారి ఉప్పు గిన్నె మారుస్తూ ఉండాలి. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Period Diet: పీరియడ్స్ టైంలో ఇలాంటి ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది!
Recommended image2
భారతీయులు ఎంజాయ్ చేయడానికి బ్యాంకాక్‌కు ఎందుకు వెళ్తారు?
Recommended image3
Blouse:ట్రెండింగ్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్..చీర అందాన్ని పెంచుతాయి
Related Stories
Recommended image1
Prevent Food Spoilage: ఉదయం వండిన కూర సాయంత్రానికి పాడైపోతుందా? ఈ స్టీల్ స్పూన్ ట్రిక్ తో చెక్ పెట్టొచ్చు
Recommended image2
Milk Packet Colors: పాల ప్యాకెట్ కలర్ కోడ్... ఏ రంగు ప్యాకెట్ లో ఏ పాలు ఉంటాయి..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved