MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Gardening
  • Mosquito: మీ బాల్కనీ ఈ మొక్కలు ఉంటే... ఇంట్లోకి ఒక్క దోమ కూడా అడుగుపెట్టదు..!

Mosquito: మీ బాల్కనీ ఈ మొక్కలు ఉంటే... ఇంట్లోకి ఒక్క దోమ కూడా అడుగుపెట్టదు..!

Mosquito: సాయంత్రం అయితే చాలు.. ఇంట్లోకి దోమలు అడుగుపెట్టేస్తాయి. ఇక ఇంట్లో దోమలు దూరాయి అంటే... మనల్ని కుట్టి కుట్టి చంపేస్తూ ఉంటాయి. ఈ దోమలు తరిమికొట్టేందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే చాలు. 

2 Min read
Author : ramya Sridhar
Published : May 09 2026, 10:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Mosquito
Image Credit : chatgpt.com

Mosquito

ఎండాకాలంలో దోమల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ దోమలు ఇంట్లోకి దూరాయి అంటే మన నిద్రకు భంగం కలిగించడమే కాకుండా , డెంగ్యూ, మలేరియా వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. చాలా మంది ఈ దోమల నుండి తమను తాము రక్షించుకోవడానికి మార్కెట్లో దొరికే Mosquito Repellents ని వాడుతూ ఉంటారు. కానీ, వాటిలో ఉండె కెమికల్స్ ఆరోగ్యానికి అంత మంచిదేమీ కాదు. అంతేకాదు.. అవి వాడినా దోమలు పోతయానే గ్యారెంటీ ఉండదు. కానీ.. కేవలం మీ బాల్కనీలో కొన్ని మొక్కలను పెంచడం వల్ల ... మీరు దోమలను శాశ్వతంగా తరిమి కొట్టొచ్చు. ఆ మొక్కలు ఏంటి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం....

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
23
1.తులసి...
Image Credit : Pixabay

1.తులసి...

మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే ఇంట్లో దోమలు అడుగుపెట్టే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. తులసి ఆకుల వాసన దోమలకు నచ్చదు. దోమలు ఇంట్లోకి అడుగుపెట్టే తలుపు లేదా కిటికీ దగ్గరలో తులసి మొక్కను పెంచడం వల్ల ఇంట్లోకి దోమలు వచ్చే సంఖ్య తగ్గుతుంది. అంతేకాదు.. తులసి మొక్క ఇంట్లో ఉంటే.. ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది.

2.పుదీనా...

పుదీనా ఘాటైన సువాసన దోమలను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. మీరు మీ ఇంట్లో ఒక పుదీనా మొక్కను నాటుకోవాలి. దోమలను దూరంగా ఉంచడానికి మీరు పుదీనా మొక్కను పెంచినా పర్లేదు..లేదంటే.. పుదీనా ఆకులతో పేస్టు తయారు చేసి దానిని కిటికీ దగ్గర ఉంచొచ్చు. ఈ వాసనకు దోమలు ఇంట్లోకి అడుగుపెట్టవు.

3.బంతిపూలు...

బంతి పూల వాసనను దోమలు తట్టుకోలేవు. మీ ఇంటి మెయిన్ డోర్, కిటికీల దగ్గర బంతి మొక్కలు నాటితే సరిపోతుంది. ఈ వాసనకు ఇంట్లోకి దోమలు అడుగుపెట్టవు.

Related Articles

Related image1
Garlic Storage: ఇలా నిల్వ చేస్తే సంవత్సరమైనా వెల్లుల్లి తాజా ఉంటుంది, ఒక్క రెబ్బ కూడా పాడవ్వదు
Related image2
Onion Storage: ఇలా స్టోర్ చేస్తే.. ఉల్లిపాయలు మొలకలు రావు, ఫ్రెష్ గా ఉంటాయి..
33
ఈ జాగ్రత్తలు కూడా తప్పనసరి...
Image Credit : Pixabay

ఈ జాగ్రత్తలు కూడా తప్పనసరి...

దోమలు ఇంట్లోకి అడుగుపెట్టకూడదు అంటే... కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇంట్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. కూలర్లు, పూల కుండీల్లో కూడా నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి.

అంతేకాదు.. సాయంత్రం సమయంలో దోమలు ఎక్కువగా ఇంట్లోకి అడుగుపెడతాయి. కాబట్టి, కిటికీలు, తలుపులకు మెష్ లు అమర్చుకోవడం మంచిది.

గదిలో కర్పూరం వెలిగిస్తే.. దాని వాసనకు దోమలు దూరంగా ఉంటాయి. ఇది చాలా బాగా పని చేస్తుంది.

వేప ఆకులను కాల్చినా, వేప నూనె ఉపయోగించినా దోమలు తగ్గుతాయి. వేప వాసన దోమలకు ఇష్టం ఉందు.

చెత్త, తడి ప్రదేశాలు, మూలల్లో దుమ్ము ఎక్కువగా ఉంటే దోమలు పెరుగుతాయి. కాబట్టి ఇంటిని ప్రతిరోజూ శుభ్రం చేయాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Gardening: మట్టి అవసరం కూడా లేకుండా ఈజీగా మొక్కలు పెంచేయండి
Recommended image2
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఎందుకు పెంచాలి?
Recommended image3
Bathroom Plants: బాత్రూమ్ లో ఈ మొక్కలు ఉంటే.. దుర్వాసన రాదు..!
Related Stories
Recommended image1
Garlic Storage: ఇలా నిల్వ చేస్తే సంవత్సరమైనా వెల్లుల్లి తాజా ఉంటుంది, ఒక్క రెబ్బ కూడా పాడవ్వదు
Recommended image2
Onion Storage: ఇలా స్టోర్ చేస్తే.. ఉల్లిపాయలు మొలకలు రావు, ఫ్రెష్ గా ఉంటాయి..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved