MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Food
  • Hair Care Tips: పొడవుగా, ఒత్తుగా జుట్టు పెరగాలంటే ఈ విటమిన్లు, ప్రోటీన్లు తినాలి!

Hair Care Tips: పొడవుగా, ఒత్తుగా జుట్టు పెరగాలంటే ఈ విటమిన్లు, ప్రోటీన్లు తినాలి!

Hair Care Tips: జుట్టు పొడవుగా, ఆరోగ్యంగా పెరగాలంటే ప్రోటీన్, విటమిన్ A, B, C, ఇనుము వంటి పోషకాలు అవసరం. గుడ్లు, పప్పులు, పాలు, ఆకుకూరలు, పండ్లు వంటి ఆహారాలు తీసుకోవడం ద్వారా జుట్టు బలంగా పెరుగుతుంది. సమతుల్య ఆహారం, తగినంత నీరు, నిద్ర కూడా ముఖ్యమే.

2 Min read
Author : Nandini Arava
Published : Mar 03 2026, 04:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఆయిల్స్, హెయిర్ ప్యాక్స్ మాత్రమే చాలదు
Image Credit : Getty

ఆయిల్స్, హెయిర్ ప్యాక్స్ మాత్రమే చాలదు

పొడవుగా, మెరిసేలా, ఒత్తైన జుట్టు కావాలని ప్రతి ఒక్కరి కోరిక. అలా అని ఆయిల్స్, హెయిర్ ప్యాక్స్ మాత్రమే సరిపోవు. జుట్టు ఆరోగ్యం శరీరంలోపల నుంచి ప్రారంభమవుతుంది. సరైన పోషకాలు లభించకపోతే జుట్టు రాలడం, పల్చగా అయిపోవడం, పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే విటమిన్లు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
శరీరానికి సరిపడా ప్రోటీన్ ముఖ్యం
Image Credit : Getty

శరీరానికి సరిపడా ప్రోటీన్ ముఖ్యం

మొదటగా ప్రోటీన్ గురించి చెప్పాలి. జుట్టు ప్రధానంగా కెరటిన్ అనే ప్రోటీన్‌తో తయారవుతుంది. కాబట్టి శరీరానికి సరిపడా ప్రోటీన్ అందకపోతే జుట్టు బలహీనపడుతుంది. గుడ్లు, పప్పులు, శనగలు, పెసర్లు, మినుములు వంటి వంటివి మంచి ప్రోటీన్ ఫుడ్. అలాగే పాలు, పెరుగు, పనీర్ తో పాటు పాల ఉత్పత్తులు కూడా జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. 

36
విటమిన్ A కూడా ముఖ్యమే
Image Credit : Asianet News

విటమిన్ A కూడా ముఖ్యమే

విటమిన్ A కూడా ముఖ్యమే. ఇది తల చర్మంలో సహజ తేమను కాపాడుతుంది. క్యారెట్, గుమ్మడికాయ, బంగాళాదుంప, పాలకూర వంటి ఆకుకూరల్లో విటమిన్ A సమృద్ధిగా ఉంటుంది. అయితే దీన్ని అధికంగా తీసుకోవడం కూడా మంచిది కాదు. 

46
Vitamin B7 జుట్టు పెరుగుదలకు కీలకం
Image Credit : our own

Vitamin B7 జుట్టు పెరుగుదలకు కీలకం

Vitamin B7 జుట్టు పెరుగుదలకు కీలకం. B7 లోపం వల్ల జుట్టు రాలే అవకాశం ఎక్కువ. గుడ్లు, బాదం, వేరుశెనగలు B7ను అందిస్తుంది. అలాగే విటమిన్ B12 కూడా జుట్టు ఆరోగ్యానికి అవసరం. ఇది ముఖ్యంగా పాలు, పెరుగు, గుడ్లలో లభిస్తుంది.

56
కొల్లాజెన్ జుట్టు వేర్లను బలంగా ఉంచుతుంది
Image Credit : Getty

కొల్లాజెన్ జుట్టు వేర్లను బలంగా ఉంచుతుంది

విటమిన్ C శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తికి అవసరం. కొల్లాజెన్ జుట్టు వేర్లను బలంగా ఉంచుతుంది. నారింజ, ఉసిరి, నిమ్మకాయ, స్ట్రాబెర్రీ వంటి పండ్లు విటమిన్ C కు మంచి వనరులు.

66
Iron లోపం ఉంటే జుట్టు రాలే సమస్య
Image Credit : Getty

Iron లోపం ఉంటే జుట్టు రాలే సమస్య

Iron లోపం ఉంటే జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. పాలకూర, బీట్‌రూట్, పప్పులు, కందులు వంటి ఆహారాలు ఐరెన్ అందిస్తాయి. అలాగే జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా జుట్టు ఆరోగ్యానికి అవసరం. చేపలు, ఆక్రోట్లు, ఫ్లాక్స్ సీడ్స్ వంటి వాటిలో ఇవి ఉంటాయి.

జుట్టు ఆరోగ్యం కోసం ప్యాక్స్ , సప్లిమెంటరీలు తీసుకోవాల్సిన అవసరం లేదు. సమతుల్య ఆహారం, తగినంత నీరు, సరైన నిద్ర ఇవన్నీ కలిసి పనిచేస్తాయి. పైపై మెరుగులు కంటే శరీరం లోపలి పోషకాలు ముఖ్యం. కాబట్టి ప్రతిరోజూ సరైన విటమిన్లు, ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకుంటే మీ జుట్టు సహజంగా పొడవుగా, ఆరోగ్యంగా మారుతుంది. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
సౌందర్యం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Thummi Kura: ఏడాదిలో ఒక్క‌సారే తినే వంట‌కం.. తుమ్మి కూర ప్ర‌త్యేక‌త ఏంటో తెలుసా.?
Recommended image2
Vinayaka Chavithi Prasadam Recipes: బొజ్జ గణపయ్యకు ఇష్టమైన 5 ప్రసాదాలు..హడావిడి లేకుండా గంటలో రెడీ
Recommended image3
Chepala Ulli Karam: ఆదివారం అదిరిపోయే చేపల ఉల్లికారం..లొట్టలేస్తారు అంతే..
Related Stories
Recommended image1
Grey Hair: కలర్స్ తో పనిలేదు.. పెరుగులో ఇది కలిపి రాసినా తెల్ల వెంట్రుకలు మళ్లీ నల్లగా మారతాయి
Recommended image2
Hair Care: కేరళ అమ్మాయిల జుట్టు అంత పొడుగ్గా పెరగడానికి సీక్రెట్ ఇదే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved